విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 6వ జాతీయ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ధర్మపధంలోని భాగంగా స్థానిక బాపు మ్యూజియంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జి.వాణీమోహన్ నిర్వహణలో వేదపండితులు శ్రీ ధన్వంతరీ పూజ, ధన్వంతరీ అష్టోత్తరములు, ఆరోగ్య ఆశీస్సులు అందచేశారు. ఆయుర్వేద వైద్యులు డాక్టర్ కొండా పూర్ణ రాజేశ్వరి రచించిన ఆహారం, ఆయుర్వేదం, ఆరోగ్యం పుస్తక ఆవిష్కరణ దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ జి వాణి మోహన్ చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది. ఆనంతరం …
Read More »Andhra Pradesh
జిల్లా పర్యటన ముగించుకుని విశాఖపట్నం బయలుదేరిన ఉపరాష్ట్రపతి…
గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లాలో నాలుగు రోజుల పర్యటన అనంతరం ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మంగళవారం విశాఖపట్నం బయకుదేరి వెళ్లారు. గన్నవరం నుండి ఎయిర్ ఫోర్స్ కి చెందిన ప్రత్యేక విమానంలో విశాఖపట్నం బయలుదేరిన ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు కి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావులు వీడ్కోలు చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, రాష్ట్ర ఆదనవు పోలీస్ డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ …
Read More »మున్సిపల్ కమిషనర్ ని కలిసిన దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ పరిధిలో పెండింగులో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేయడానికి తగు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ గారిని కోరినట్టు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో కమిషనర్ ని కలిసిన అవినాష్ ఈమేరకు వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా వెటర్నరీ కాలనీ అభివృద్ధి కొరకు కాలనీ అసోసియేషన్ వారు అందజేసిన 5లక్షల రూపాయల చెక్కును కమిషనర్ కి అందజేశారు మరియు 21వ డివిజన్ సమస్యలు గురుంచి …
Read More »నగరాభివృద్ధియే లక్ష్యంగా డివిజన్ సమస్యల పరిష్కారం…
-7వ డివిజన్ నందు రూ.14 లక్షల అంచనాలతో యు.జి.డి పనులకు శంకుస్థాపన -నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సర్కిల్-3 పరిధిలోని 7వ డివిజన్ మొగల్రాజ్ పురం దాసరి రమణ నగర్ నందలి రూ.14 లక్షల అంచనాలతో పలు అంతర్గత రోడ్ల భూగర్భ డ్రైనేజి పైపు లైన్ పనులకు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటి మేయర్ బెల్లం దుర్గ, తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ మరియు స్థానిక కార్పొరేటర్ మెరకనపల్లి మాధురి లతో కలిసి …
Read More »ఒక రేషన్ కార్డుకు ఒకటే పింఛన్ విధానం అమలు… : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఒక రేషన్ కార్డుకు ఒకటే పింఛన్ విధానాన్ని ప్రభుత్వం పక్కాగా అమలు చేయాలని నిర్ణయించిందని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని నాని తెలిపారు. మంగళవారం ఉదయం తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను ఆయన ముఖాముఖిగా కలుసుకున్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను గూర్చి అడిగి తెలుసుకొని ఎన్నో సమస్యలకు మంత్రి పేర్ని నాని అక్కడికక్కడే పరిష్కారం చూపించారు. తొలుత స్థానిక వలందపాలెంకు …
Read More »వైద్యరంగంలో మానవవనరుల కొరతను అధిగమించండ తక్షణావసరం… : ఉపరాష్ట్రపతి
-సాంకేతికతను సద్వినియెగం చేసుకుంటూ ‘టెలిమెడిసిన్’ సేవలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలి -రోగులతో మాట్లాడుతున్నప్పుడు ఆత్మీయంగా మెలగాలి – వైద్యులకు ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచన -వైద్య సేవలు ఆర్ధికంగా అందరికీ అందుబాటులోకి చర్యలు తీసుకోవాలి -కరోనా పూర్తిగా నియంత్రణలోకి వచ్చేంత వరకు ప్రతి ఒక్కరూ అన్ని జాగ్రత్తలూ పాటించాలని సూచన -మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచన -నాయకత్వమంటే రాజకీయాలే కాదు, మీ రంగంలో నలుగురినీ ముందుకు నడపడం -విజయవాడలోని డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, రీసెర్చ్ ఫౌండేషన్‌లో ఆక్సిజన్ ప్లాంట్ …
Read More »రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులుగా బాధ్యతల్ని స్వీకరించిన డాక్టర్ జి. హైమావతి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులుగా డాక్టర్ జి. హైమావతి సోమవారం గొల్లపూడి లోని తన కార్యాలయంలో బాధ్యతల్ని స్వీకరించారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులుగా పనిచేసిన డాక్టర్ గీతాప్రసాదిని అక్టోబర్ 31న పదవీ విరమణ చేయడంతో సంచాలకులుగా డాక్టర్ జి.హైమావతిని నియమిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. నేషనల్ లెప్రసి ఇరాడికేషన్ అదనపు సంచాలకులుగా, కంటివెలుగు స్టేట్ నోడల్ అధికారిగా బాధ్యతల్ని నిర్వహిస్తున్న డాక్టర్ జి. …
Read More »దళితులకు పెద్ద పీఠవేసిన ప్రభుత్వం…
-ఉప ముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గతంలో ఎన్నడూ లేని విధంగా ఐదుగురు దళితులకు మంత్రి పదవులు ఇచ్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కె.నారాయణ స్వామి పేర్కొన్నారు. దళితులను ఎంతగానో ఆదరిస్తూ వారి రాజకీయ, ఆర్థిక, సామాజిక ఉన్నతికి ఎంతగానో కృషిచేస్తున్న ప్రస్తుత ప్రభుత్వంపై బురదజల్లే విధంగా వార్తాంశాలు వ్రాయడం ఏమాత్రం తగదనే ఆవేదనను ఆయన వ్యక్తం చేశారు. సోమవారం అమరావతి సచివాలయం నాల్గో …
Read More »న్యాయమూర్తిగా జస్టిస్ బాగ్చీ సేవలు అభినందనీయం…
-హైకోర్టు సిజె జస్టిస్ పికె మిశ్రా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో సుమారు 10 నెలల పాటు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీ(Joymalya Bagchi) అందించిన సేవలు అభినందనీయమైనమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా పేర్కొన్నారు.ఇప్పటి వరకూ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి కలకత్తా హైకోర్టుకు న్యాయమూర్తిగా బదిలీపై వెళుతున్న జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీకి సోమవారం నేలపాడులోని ఎపి హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని …
Read More »దాళ్వా సాగుపై ఒకటి రెండ్రోజులలో స్పష్టత… : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : దాళ్వాలో వరిసాగు చేయాలా వద్దా అనే విషయం పై స్పష్టత ఒకటి రెండ్రోజులలో జిల్లా కలెక్టర్ ఇవ్వనున్నారని రాష్ట్ర రవాణా, సమాచార పౌర పౌరసంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని నాని) తెలిపారు సోమవారం ఉదయం ఆయన తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ నలుమూలల నుంచి వచ్చిన ప్రజలను కలిసి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకొన్నారు. తొలుత మచిలీపట్నం మండల పరిధిలోని బుద్ధాలపాలెం మాజీ సర్పంచ్ నట్టే ప్రసాద్, ఉయ్యురు …
Read More »