-పొట్టి శ్రీరాములు చిత్రపటానికి నివాళులర్పించిన జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు వెంకట మహేష్ మరియు జనసేన నాయకులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ మరియు నాయకులు పొట్టి శ్రీ రాములు చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు నాడు ప్రత్యేక ఆంధ్ర కోసం నిరాహార దీక్షను పూని ప్రత్యేక ఆంధ్ర …
Read More »Andhra Pradesh
ఆంధ్ర రాష్ట్ర అవతరణ సాధనకై పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాన్ని స్మరించుకోవాలి…
-పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళ్ళు అర్పించిన నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నవంబరు – 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంను పురస్కరించుకొని పశ్చిమ నియోజకవర్గం వన్ టౌన్ 37వ డివిజన్ సామరంగ్ చౌక్ పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద విజయవాడ అర్బన్ జిల్లా ఆర్య వైశ్య సంఘం అధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి పలువురు కార్పొరేటర్లతో కలసి పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళ్ళు …
Read More »స్పందనలో 25 అర్జీలు స్వీకరణ – సమస్యల పరిష్కారానికి చర్యలు…
-ప్రధాన కార్యాలయాలలో 13 అర్జీలు స్వీకరణ -సర్కిల్ కార్యాలయాలలో 12 అర్జీలు స్వీకరణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ గారి ఆదేశాల మేరకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర్ వివిధ విభాగముల అధికారులతో కలసి స్పందన కార్యక్రమము నిర్వహించి అర్జీదారుల నుండి 21 ఆర్జీలను స్వీకరించారు. ప్రజలు సమర్పించిన సమస్యలను అర్జీలు పరిశీలించి, అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా నేటి స్పందన కార్యక్రమములో ఇంజనీరింగ్ – …
Read More »ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుంది… : కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలే
-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సహాయ సహకారాలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది… -అగ్ర వర్ణాలలో ఆర్ధికంగా వెనుకబడి ఉన్నవారు ఈడబ్ల్యుఎస్ కోటాను వినియోగించుకోవాలి… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా రైతులు, దళితులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలే తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం తన వంతు సహకారాన్ని అందిస్తుందని ఆయన అన్నారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో పర్యటించిన …
Read More »ఎ.పి.ఎస్.ఆర్.టి.సి. లో విజిలెన్స్ అవేర్నెస్ వారోత్సవం – సమగ్రతా ప్రతిజ్ఞ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజిలెన్స్ అవేర్నెస్ వారోత్సవం ముగింపు సందర్భంగా సోమవారం ఎ.పి.ఎస్.ఆర్.టి.సి ప్రధాన కార్యాలయం ఆర్టీసీ హౌస్ నందు అధికారులు మరియు సిబ్బందిచే “పౌరుల సమగ్రతా ప్రతిజ్ఞ” నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సి.హెచ్.ద్వారకా తిరుమల రావు, ఐ పి ఎస్ హాజరయ్యారు. ఈ ప్రతిజ్ఞా కార్యక్రమంలో ప్రధాన కార్యాలయ అధికారులు మరియు సిబ్బంది పాల్గొనగా, విజయవాడ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిడుగు వెంకటేశ్వర రావు అందరిచేత ప్రతిజ్ఞ చేయించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎ.డి (విజిలెన్స్ …
Read More »రైతుల ప్రయోజనాల కోసమే నూతన డిస్కొమ్ …
-రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ శాఖా మంత్రి శ్రీ బాలినేని శ్రీనివాస రెడ్డి -వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు ని శాశ్వతంగా అందిస్తాం…25 ఏళ్ళ పాటు వై యస్ ఆర్ ఉచిత విద్యుత్ పథకం అప్రతిహతంగా కొనసాగిస్తాం… -నూతన డిస్కొమ్ వల్ల ఏర్పడే అదనపు వ్యయం ఉంటే ప్రభుత్వమే భరిస్తుంది… -రైతులకు పూర్తిగా ఉచితంగానే వ్యవసాయ విద్యుత్ … రైతులపై పైసా భారం పడనీయం… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయానికి రానున్న 25 ఏళ్లపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్తు పగటిపూటే 9 గంటల …
Read More »B Malla Reddy & Prudhvi Tej Immadi assumes charge as JMDs of APTRANSCO…
– Will strive hard for development of the Power Sector, meet the endeavors of the govt. to provide cost effective power and reduction of losses — Says, B Malla Reddy -I appreciate officials for taking cost effective measures, introducing energy forecasting model and IT initiatives —- Prudhvi Tej Immadi -He sought co-operation and support from the official machinery in reaching …
Read More »ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ని కలిసిన మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు
ఉంగుటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు ఆదివారం భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ని మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో పర్యటన నిమిత్తం శనివారం కృష్ణా జిల్లా చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ని ఉంగుటూరు మండలం ఆత్కూరు లోని స్వర్ణభారతి ట్రస్ట్ లో మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం విజయవాడ బయలుదేరి వెళ్లారు.
Read More »ఉపరాష్ట్రపతి ని కలిసిన మంగళగిరి అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) బృందం…
-వివిధ అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ఉపరాష్ట్రపతికి వివరించిన బృందం -వివిధ సమస్యల ప్రస్తావన నేపథ్యంలో సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడిన ఉపరాష్ట్రపతి -ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎయిమ్స్ కార్యక్రమాలను మరింత వేగవంతం చేసేందుకు చొరవ తీసుకోవాలని సూచన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పర్యటనలో ఉన్న ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ని మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) బృందం కలిసింది. ప్రాంగణంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలను, ప్రస్తుతం సేవలు అందిస్తున్న తీరును ఉపరాష్ట్రపతికి …
Read More »ఖాతాదారులు బ్యాంకు లావాదేవీలలో జాగురూకత అవసరం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అవినీతిని నిర్మూలించే దిశగా ప్రతీ ఒక్కరూ తమ బాధ్యతలను నిర్వహించాలని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజరు వి.బ్రహ్మానంద రెడ్డి పిలుపునిచ్చారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆదివారం అవినీతికి వ్యతి రేకంగా నిర్వహిస్తున్న జాగురూకత వారోత్సవాలలో భాగంగా బిఆర్ టియస్ రోడ్డులో ఏర్పాటు చేసిన వాక్ థన్ (Walkathon) లో యూనియన్ బ్యాంకు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈసందర్భంగా చీఫ్ జనరల్ మేనేజరు వి. బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ యూనియన్ బ్యాంకు …
Read More »