-న్యాయవాదులు కమిటీగా ఏర్పడి భవనాల నిర్మాణంపై బాధ్యత తీసుకోవాలి -బార్ అసోసియేషన్ ఐక్యత, పట్టుదల, సంకల్పం వల్లే నూతన కోర్టు భవనాల మంజూరు -సకాలంలో భవనాల నిర్మాణం పూర్తయ్యేలా శ్రద్ధ వహించాలి -నిర్మాణం పూర్తయ్యాక జాగ్రత్తగా పరిరక్షించుకోవాలి -యువ న్యాయవాదులే భవనాల నిర్వహణ బాధ్యత తీసుకోవాలి -కృతజ్ఞత సత్కార సభలో హైకోర్టు న్యాయమూర్తుల సూచన -ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి హాజరైన న్యాయవాద సంఘాల ప్రతినిధులు -పదిమంది హైకోర్టు న్యాయమూర్తులను సత్కరించిన బార్ అసోసియేషన్లు విజయనగరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని ఏ జిల్లాలోనూ …
Read More »Andhra Pradesh
నేడు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మైనారిటీ సంక్షేమ దినోత్సవం
-ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్ -ముఖ్య అతిథులుగా హాజరుకానున్న సీఎం, డిప్యూటీ సీఎం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ 137వ జయంతి సందర్భంగా మైనార్టీ సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవం ను నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందులో భాగంగా ఏపీ ప్రభుత్వ మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 11వ తేదీన విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మైనారిటీ సంక్షేమ దినోత్సవం రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు …
Read More »58వ డివిజన్ లో సభ్యత్వ నమోదు కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : టిడిపి మెంబర్ షిప్ తీసుకోవడం సమాజంలో ఒక గౌరవం, గుర్తింపుగా ఈరోజు మారింది. ధి:-10-11-2024 ఈరోజు ఆదివారం ఉదయం సెంట్రల్ నియోజకవర్గం లోని 58వ డివిజన్ వడ్డెర కాలని నందు మరియు ఇందిరా నాయక్ నగర్”HP” పెట్రోల్ బంక్ సమీపము నందు తెలుగుదేశం పార్టీ 2024-2026 సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా :- తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, ప్రముఖ న్యాయవాది బొండా రవితేజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొండా రవితేజ మాట్లాడుతూ:-టీడీపీ …
Read More »ఈ నెల 11వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) నిర్వహిస్తాం
-జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 11వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) …
Read More »డూండీ రాకేష్ కి శుభాకాంక్షలు తెలిపిన ఎంపి కేశినేని శివనాథ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ ఛైర్మన్ గా నియమితులైన డూండీ రాకేష్ కు విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ శుభాకాంక్షలు తెలిపారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఎంపి కేశినేని శివనాథ్ ను డూండీ రాకేష్ మర్యాద పూర్వకంగా ఆదివారం కలిశారు. ఈ సందర్భంగా డూండీకి అభిందనలు తెలపటంతో పాటు పార్టీతో పాటు ప్రజలకి మరింత సేవ చేసి రాజకీయంగా మరింత ఉన్నత పదవులు అందుకోవాలని ఆకాంక్షించారు. పార్టీ కష్ట కాలంలోనూ …
Read More »ఎంపి కేశినేని శివనాథ్ ను కలిసిన జుజ్జూరు గ్రామస్తులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నందిగామ నియోజకవర్గం వీరులపాడు మండలానికి చెందిన జుజ్జూరు గ్రామస్తులు తమ గ్రామ అభివృద్ధి కోసం ఆదివారం గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఎంపి కేశినేని శివనాథ్ ను కలిశారు. జుజ్జూరు గ్రామంలోని హిందూ సన్మానవాటిక, డొంక రోడ్లు, అభివృద్ది చేయాలని ఎంపి కేశినేని శివనాథ్ ను కోరారు. గ్రామస్తుల సమస్యలపై ఎంపి కేశినేని శివనాథ్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో గ్రామపార్టీ ప్రెసిడెంట్ మాదాల కోటేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ పసుపులేటి సాయిబాబు, …
Read More »నిరుద్యోగ యువతకు జర్మనీ దేశం లో ఉద్యోగాలు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జనరల్ నర్సింగ్ మిడ్వైఫరి(GNM) మరియు బి ఎస్సీ నర్సింగ్ (B.Sc Nursing) పూర్తిచేసిన నిరుద్యోగ యువతకు జర్మనీ దేశం లో ఉద్యోగాలు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (APSSDC), OMCAP మరియు SM Care Solutions GmbH ద్వారా జర్మన్ భాషా లో శిక్షణ మరియు జర్మనీ దేశంలో ఉద్యోగ కల్పనా కార్యక్రమం. అర్హత ప్రమాణాలు విద్యార్హత జిఎన్‌ఎం, బిఎస్సి నర్సింగ్ వయస్సు 35 సంవత్సరాలు లోపు అనుభవం బిఎస్సి – 2 సంవత్సరాలు, …
Read More »అంగన్వాడీ టీచర్లు ఆయాలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అంగన్వాడి ని ప్రభుత్వ విభాగం చెయ్యాలని, బడ్జెట్ తగినంత కేటాయించాలని, అంగన్వాడీ టీచర్లు ఆయాలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఆలిండియా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎ ఆర్ సింధు డిమాండ్ చేశారు. స్థానిక గవర్నర్ పేట ఎంబి విజ్ఞాన కేంద్రం ఆడిటోరియంలో ఆదివారం అంగన్వాడీ స్వర్ణోత్సవాల సందర్భంగా రాష్ట్ర సదస్సు జరిగింది. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన సింధు నేటికీ 80శాతం పేదరికం లో ఉండి , వారిలో 70 …
Read More »మంత్రి సవితతో ఖాదీ బోర్డు చైర్మన్ చౌదరి భేటీ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవితను నూతనంగా నియమితులైన ఏపీ ఖాదీ మరియు విలేజ్ బోర్డు చైర్మన్ కేకే చౌదరి మర్యాద పూర్వకంగా కలిశారు. ఖాదీ బోర్డు చైర్మన్ గా నియమించినందుకు సీఎం చంద్రబాబుకు, మంత్రి నారా లోకేశ్ తో పాటు మంత్రి సవితకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. తాడేపల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రిని కేకే చౌదరి ఆదివారం కలిశారు. ఈ సందర్భంగా మంత్రి సవితను దుశ్శాలువాతో సత్కరించారు. …
Read More »నవంబర్ 11 వ తేదీ సోమవారం కలెక్టరేట్ లో పి జి ఆర్ ఎస్
-కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం నిర్వహించే జిల్లా, డివిజన్, మండల స్థాయి పి జి ఆర్ ఎస్ కార్యక్రమం నవంబర్ 11 వ తేదీ సోమవారం యధావిధిగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించే పి జి ఆర్ ఎస్ కార్యక్రమానికి అందరూ జిల్లా స్థాయి అధికారులు తప్పని సరిగా హాజరు కావాలని అన్నారు. జిల్లా కలెక్టర్, ఇతర జిల్లా …
Read More »