Breaking News

Andhra Pradesh

చంద్రగిరి నియోజకవర్గంలోని తొండవాడ లే అవుట్ లోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను

-రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి -తొండవాడ లేఔట్ లోని సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులు త్వరితగతిన పూర్తిస్థాయి ఇండ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలి : జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ -తొండవాడ లేఅవుట్ లోని సమస్యలన్నీ త్వరితగతన పూర్తికి చర్యలు : చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని -ప్రజా సమస్యల పరిష్కార దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి…. ఇది మంచి ప్రభుత్వం : పూతలపట్టు ఎమ్మెల్యే మురళి మోహన్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి నియోజక వర్గంలోని …

Read More »

రాష్ట్ర ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత కార్యక్రమాల్లో ఎన్టీఆర్ హౌసింగ్ కార్యక్రమం

-పి ఎం ఎ వై 1.0 నిర్దేశించిన ఎన్టీఆర్ హౌసింగ్ లక్ష్యాలను డిసెంబర్ 31 నాటికి పూర్తి చేయాలి -గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత కార్యక్రమాల్లో ఎన్టీఆర్ హౌసింగ్ కార్యక్రమం ఒకటి అని, రానున్న 5ఏళ్లలో అర్హులైన ప్రతి పేద వారికి ఇల్లు కట్టించాలన్నదే ప్రభుత్వం లక్ష్యం అని ఈ బృహత్తర కార్యక్రమం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నాణ్యతగా స్టేజి కన్వర్షన్ చేపట్టి సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర గృహ …

Read More »

గన్నవరం ఎయిర్ పోర్టు విస్తరణ పనులపై ముఖ్యమత్రి చంద్రబాబు సమీక్ష

-న్యూ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ పనులు 2025 జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించిన సీఎం -కూచిపూడి థీమ్ తో టెర్మినల్ డిజైన్లు ఉండాలని సూచించిన ముఖ్యమంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గన్నవరం ఎయిర్ పోర్టు విస్తరణ పనులపై ముఖ్యమత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. న్యూ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ పనులు 2025 జూన్ నాటికి పూర్తి చేయాలని సీఎం అధికారులను కోరారు. కూచిపూడి థీమ్ తో టెర్మినల్ బిల్డింగ్ డిజైన్లు ఉండాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఉన్న డిజైన్లు …

Read More »

పింఛనుదారులు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించేందుకు నవంబర్ 11న విశాఖపట్నంలో శిబిరాల నిర్వహణ

-డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ 3.0 కోసం దేశవ్యాప్తంగా ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న శిబిరాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ ప్రామాణీకరణ సాంకేతికత ద్వారా పింఛనుదారుల కోసం లైఫ్ సర్టిఫికేట్ సమర్పణను క్రమబద్ధీకరించడానికి పింఛన్ మరియు పింఛనుదారుల సంక్షేమ విభాగం (డీఓపీపీడబ్ల్యూ) నవంబర్ 2024లో దేశవ్యాప్తంగా ప్రచారం 3.0ని నిర్వహిస్తోంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఆధార్ ఆధారిత గుర్తింపు ద్వారా పింఛనుదారులు సర్టిఫికేట్‌లను సమర్పించడానికి ఈ పద్ధతి అనుమతిస్తుంది. మునుపు, పింఛనుదారులు పింఛను పంచే అధికారిక వ్యవస్థలను సందర్శించవలసి వచ్చేది, ఇది వృద్ధులకు తరచూ …

Read More »

రానున్న రోజుల‌లో సీ ప్లేన్ స‌ర్వీస్ ల‌కు ప్రాధాన్యం… : సీఎం చంద్రబాబు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భవిష్యత్‌ అంతా పర్యాటకానిదే అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. భవిష్యత్‌లో ఏ యిజం ఉండద‌ని, టూరిజం ఒక్కటే ఉంటుందని పేర్కొన్నారు. దేశంలో తొలిసారి ‘సీ ప్లేన్ స‌ర్వీస్ ల‌ను నేడు విజ‌య‌వాడ పున్న‌మిఘాట్ లో లాంచ‌నంగా ప్రారంభించారు.. అనంతరం విజయవాడలోని పున్నమిఘాట్‌ నుంచి శ్రీశైలం వరకు సీఎం చంద్రబాబు, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు, పలువురు కేంద్ర, రాష్ట్రప్రభుత్వ అధికారులు ఈ సీ ప్లేన్ ఇందులో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన …

Read More »

శ్రీశైలం మ‌ల్ల‌న్న‌ను ద‌ర్శించుకున్న సీఎం చంద్రబాబు

శ్రీశైలం, నేటి పత్రిక ప్రజావార్త : పున్నమి ఘాట్ లో రాష్ర్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు “సీ ప్లేన్” ప్రారంభించి కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి అందులో ప్రయాణించి శ్రీశైలానికి విచ్చేశారు. శ్రీశైలం పాతాళగంగలో సురక్షితంగా సీ ప్లేన్” ల్యాండ్ అయ్యింది. ఈ అద్భుత ఆవిష్కరణ వీక్షించిన పాతాళగంగ లోని ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, తమ హర్షధ్వానాల మధ్య ముఖ్యమంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. ఆ త‌ర్వాత పాతాళగంగ నుంచి రోప్ వే ద్వారా శ్రీశైలం చేరుకొని శ్రీ …

Read More »

జగన్ పై కూటమి నేతలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు… : పోతిన వెంకట మహేశ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరిపాలన చేతగాక జగన్ పై కూటమి నేతలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విజయవాడ వైఎస్ఆర్సిపి నేత పోతిన వెంకట మహేశ్ మండిపడ్డారు. శనివారం గాంధీ నగర్ ప్రెస్ క్లబ్ లో కూటమి ప్రభుత్వ అరాచకాలపై పుస్తకాన్ని విడుదల చేసారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 5 నెలలలో అలజడులు అరాచకం అవినీతి ఆడపిల్లల మీద అఘాయిత్యాలు తప్ప ఏమి లేదన్నారు. ట్విట్టర్లో తప్ప పెట్టుబడులు రాష్ట్రంలోకి రావడం లేదన్నారు. బీసీలు …

Read More »

ఈనెల 13వ తేదీన విజయవాడలో మహా సత్సంగ్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త, మానవతావాది, ది ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకులు పూజ్య గురుదేవులు శ్రీ శ్రీ రవిశంకర్‌ దివ్య సాన్నిధ్యంలో ఈనెల 13వ తేదీన విజయవాడలో మహా సత్సంగ్‌ జరగనుంది. 13 సంవత్సరాల అనంతరం విజయవాడలో జరిగే ఈ మహాసత్సంగ్‌కి ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి వేలాది మంది ప్రత్యక్షంగా హాజరవుతారని మరియు పరోక్షంగా ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్‌లో వివిధ మాధ్యమాలు ద్వారా పది లక్షలకు మందికి పైగా వీక్షిస్తారు అని అంచనా. …

Read More »

రాష్ట్ర పర్యాటక రంగంలో అద్భుత ఆవిష్కరణ “సీ ప్లేన్”

-రాష్ట్ర చరిత్రలో తొలిసారి సీ ప్లేన్ పర్యాటకాన్ని ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు -మార్చి నుంచి పర్యాటకులకు సీప్లేన్ అందుబాటులోకి తెస్తాం -పర్యాటక రంగానికి ఇండస్ట్రీ హోదా ఇచ్చాం -శ్రీశైలం మాస్టర్ ప్లాన్ కొరకు మంత్రుల మాస్టర్ తో కమిటీ -శ్రీశైలం ప్రెస్ మీట్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీశైలం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర పర్యాటక రంగ చరిత్రలో “సీ ప్లేన్” ప్రవేశపెట్టడం అద్భుతమైన ఆవిష్కరణ అని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు …

Read More »

రోడ్డు ప్రమాదాల సమయంలో పోలీసులు బాధ్యతగా వ్యవహరించండి

-కాకినాడ జిల్లా రోడ్డు ప్రమాద ఘటనలో ఇద్దరు విద్యార్థులు చనిపోతే పోలీసుల తీరు బాధితులకు మనస్తాపం కలిగించింది -ఇంతటి బాధలోనూ రేవంత్ తల్లిదండ్రులు అవయవదానం చేయడం కదిలించింది -ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  -మృతుల కుటుంబాలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరామర్శ -పోలీసుల తరఫున ఆ కుటుంబాలకు క్షమాపణ… సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల చొప్పున ఆర్ధిక సాయం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో బాధ్యతగా ప్రవర్తించాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని …

Read More »