Breaking News

Andhra Pradesh

పాకిస్తాన్ కాల‌నీ కాదు.. ఇక‌పై భ‌గీర‌థ కాల‌నీ

– ప్ర‌త్యేక కేంద్రాల ద్వారా ఆధార్ చిరునామాలో మార్పుచేశాం – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజ‌య‌వాడ అర్బ‌న్ 62వ డివిజ‌న్ ప‌రిధిలో ప్ర‌స్తుతం పాకిస్తాన్ కాల‌నీగా పిలుస్తున్న ప్రాంతాన్ని చ‌ట్ట ప్ర‌కారం భ‌గీర‌థ కాల‌నీగా నామ‌క‌ర‌ణం చేయ‌డం జ‌రిగింద‌ని, ఈ ప్రాంత నివాసితుల్లో ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు 60 మంది ఆధార్ చిరునామాను మార్చ‌డం జ‌రిగింద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ మంగ‌ళ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. గ‌తంలో ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులతో పాటు రాష్ట్ర స‌గ‌ర్ …

Read More »

కేదారేశ్వరపేట రైతు బజార్ అభివృద్ధికి చర్యలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు కేదారేశ్వరపేట రైతు బజార్ అభివృద్ధికి చర్యలు చేపడుతున్నారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా 34వ డివిజన్ రైతు బజార్ ను ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ఎన్డీయే కూటమి నేతలతో కలిసి మంగళవారం సందర్శించారు. దుకాణదారులకు, వినియోగదారులకు ఉపయోగపడేలా రైతు బజార్ ను అభివృద్ధి చేసి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి అగ్రికల్చర్ మార్కెటింగ్ డి ఈ శేషగిరిరావు, ఎస్టేట్ ఆఫీసర్ కరుణాకర్ లతో కలిసి రైతు బజార్ సమస్యలపై చర్చించారు. …

Read More »

సుజనా చౌదరి ఆదేశాలతో ఉచితంగా మందుల పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో పాల ఫ్యాక్టరీ సమీపంలోని 46 వ డివిజన్ కు చెందిన మంత్రి విజయలక్ష్మి కు 7000 వేల రూపాయల మందులను ఉచితంగా అందజేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన విజయలక్ష్మి నరాల సంబంధిత వ్యాధికి గురై మందుల కొనుగోలుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుందని 46 వ డివిజన్ టిడిపి మాజీ కార్పొరేటర్ గుర్రంకొండ ఎమ్మెల్యే సుజనా దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే మందులను అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. సుజనా ఫౌండేషన్ ద్వారా ఎమ్మెల్యే …

Read More »

హెల్మెట్ తో డ్రైవ్ చెయ్యండి- సురక్షితంగా ఇంటికి వెళ్ళండి

-బైక్ ర్యాలీని ప్రారంభించిన డిటిసి ఏ మోహన్ డిసిపి కృష్ణమూర్తి నాయుడు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో రోజు రోజుకు రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతున్నాయని, ప్రమాదాలు తగ్గించే దిశగా ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని డీటీసీ ఎ. మోహన్, డీసీపీ కృష్ణమూర్తి నాయుడు అన్నారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా జిల్లా రవాణా పోలీసు శాఖల ఆధ్వర్యంలో మంగళవారంనాడు బైక్ ర్యాలీ ని డీటీసీ ఎ. మోహన్, డీసీపీ కృష్ణమూర్తి నాయుడు ప్రారంభించారు. బందర్ రోడ్ లోని …

Read More »

లారీ ఓనర్స్ రోడ్డుభద్రతా ర్యాలీలో కలెక్టర్, కమిషనర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ది కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ అసోసియేషన్, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో 36వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం రోడ్డు భద్రతా ర్యాలీని విజయవాడ పోలీసు కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదారి ప్రమాదాలను నివారించేందుకు వాహనదారులకు మునుపెన్నడూ లేని విధంగా అవగాహన కల్పిస్తున్నామని, హెల్మెట్, సీటుబెల్టు వాడకం తప్పనిసరి చేసేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. డిప్యూటీ ట్రాన్స్ పోర్టు కమిషనర్ ఎ. …

Read More »

ప్రతి ఇంటికి, ప్రతి ఇంటి పై సౌర్యశక్తి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి ఇంటికి వారి ఇంటి పైనే సౌరశక్తి పెట్టుకోవడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని శుభసంకల్పంతో కేంద్ర ప్రభుత్వం వారి ప్రధానమంత్రి సూర్య ఘార్ ముత్తు బిజిలి యోజన ను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా ఆదేశాల, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సూచనల మేరకు మంగళవారం ఉదయం సర్కిల్ 1 పరిధిలో భవానిపురం శివాలయం సెంటర్ నుండి స్వాతి థియేటర్ వరకు, సర్కిల్ 2 పరిధిలో బి ఆర్ టి ఎస్ …

Read More »

కలెక్టర్ జి. లక్ష్మీశ కి మిర్చి రైతుల సమస్యల గురించి వివరించిన నియోజకవర్గ ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావు

-మిర్చికి గిట్టుబాటు ధరల గురించి మరియు వైరస్ తో ఎండిన మిర్చి పంటకు నష్టపరిహారం గురించి తక్షణమే రైతులకు అద్దే విధంగా చూడాలి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ కలెక్టర్ కార్యాలయం నందు ఈరోజు మిర్చి రైతులు పడుతున్న సమస్యల గురించి మిర్చికి కనీస గిట్టుబాటు ధర క్వింటాకు 20,000 మరియు వైరస్ తోటిన పంటకి నష్టపరిహారం ప్రభుత్వం ద్వారా అందజేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశగారికి వినతి పత్రం ద్వారా నియోజకవర్గ ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావు తెలిపారు. వినతి …

Read More »

సింగిల్ యూస్ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ నిషేధంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించండి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సింగిల్ యూస్ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ వాడకం నిషేధంపై ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహించాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశించగా, మంగళవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల నూతన భవనంలోని మీటింగ్ హాల్లో ప్రజా ఆరోగ్య శాఖ ఇంచార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగిల్ యూస్ ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు నిషేదించాలని, 120 మైక్రోన్ల లోపు ఉన్న క్యారీ బ్యాగులు ఎక్కడున్నా, …

Read More »

నగర ప్రజల జీవనోపాధి కొరకు సిటీ లైవ్లీహుడ్ మిషన్

-ప్రణాళిక కోసం నిపుణులతో సమావేశం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర ప్రజల జీవనోపాధి మెరుగుపడేలా నిపుణులను ప్రణాళికలు సిద్ధం చేయమన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. మంగళవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల తమ చాంబర్లో కేంద్ర ప్రభుత్వం వారి నేషనల్ అర్బన్ లైవ్లీ హుడ్ మిషన్ 2.0 పథకంలో భాగంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ (NI MSME) నిపుణులతో కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ నగర ప్రజల జీవనోపాధి మెరుగుపడేలా …

Read More »

నగరంలో 7వ డివిజన్ చిలకలపూడిలో పారిశుద్ధ్యన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో పారిశుధ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పారిశుద్ధ్యం మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ మంగళవారం ఉదయం 1, 7వ డివిజన్లో పర్యటించి పారిశుద్ధ్యం పరిస్థితులు పరిశీలించారు. చిలకలపూడి పాండురంగ స్వామి టెంపుల్ ప్రాంతంలో జిల్లా కలెక్టర్ డోర్ టు డోర్ పర్యటించి ఇళ్ల యజమానులు తడి చెత్త పొడి చెత్త వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలని కలెక్టర్ సూచించారు. ఈ విషయంలో హౌస్ హోల్డ్ అందరికీ …

Read More »