ఉంగుటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు ఆదివారం భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ని మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో పర్యటన నిమిత్తం శనివారం కృష్ణా జిల్లా చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ని ఉంగుటూరు మండలం ఆత్కూరు లోని స్వర్ణభారతి ట్రస్ట్ లో మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం విజయవాడ బయలుదేరి వెళ్లారు.
Read More »International
“మోసగాళ్లకు మోసగాడు” చిత్రానికి 50 ఏళ్ళు పూర్తి…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారత దేశంలోనే తొలి కౌబాయ్ సినిమాగా పేరు తెచ్చుకున్న “మోసగాళ్లకు మోసగాడు” చిత్రం హీరో సూపర్ స్టార్, డేరింగ్, డేషింగ్, నటశేఖర కృష్ణ జీవితాన్ని మలుపు తిప్పి… ఆర్ధికంగా నిలబెట్టి… ఇమేజ్ మార్చేసిన సినిమా. 2021 ఆగస్టు 27 కి ఆ సినిమా విడుదలై 50 ఏళ్ళు పూర్తి అయింది. అయినప్పటికీ సినిమా ఇంకా తాజా అనుభూతినిస్తుంది. అసలు ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయి ఉండకపోతే పద్మాలయా సంస్థ నిలబడేది కాదు. ఆ సినిమానే …
Read More »ఆషాఢమాసం… శ్రీ వారాహి నవరాత్రులు…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు గల తిథుల రాత్రి సమయంలో వారాహీ అమ్మవారిని పూజిస్తారు.వీటిని గుప్తనవరాత్రులు అంటారు. అమ్మవారి వైభవం గురించి కొంత… మనకు శ్రీ విద్యా సంప్రదాయంలో గల నాలుగు ముఖ్య నవరాత్రులలో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి. వారాహి దేవి లలితా పరాభట్టారిక యొక్క సేనాని..లలిత యొక్క రధ, గజ, తురగ, సైన్య బలాలు అన్నీ వారాహి యొక్క ఆధీనంలో ఉంటాయి…అందుకే ఆవిడను దండనాథ అన్నారు. లలితా …
Read More »నాడు-నేడు పనుల పై సమీక్ష…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో తొలివిడతలో ఎంపిక చేసిన 1153 పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నాడు-నేడు క్రింద చేపట్టిన పనులన్నీ జూలై నెలాఖరు నాటికి పూర్తి కావాలని జాయింట్ కలెక్టరు (అభివృద్ది) లో తోటి శివశంకర్ అన్నారు. స్థానిక జెసి క్యాంపు కార్యాలయంలోని సమావేశ మందిరంలో బుధవారం నాడు-నేడు పనులపై జెసి యల్. శివశంకర్ విద్యాశాఖాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలివిడత 1153 పాఠశాలల్లో రూ. 226 కోట్లతో చేపట్టిన పనులను సంపూర్ణ స్థాయిలో పూర్తి చేసి …
Read More »మీమల్ని మీరు అన్ని రకాల ప్రయోగాల నుండి రక్షించుకునే సుదర్శన మంత్రం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎటువంటి బాధలు తొలగించబడతాయో ఈ శ్లోకంలో వివరంగా ఉంది అటువంటి బాధలు అనుభవిస్తున్న వారు ఈ శ్లోకాన్ని ప్రతిరోజు 108 సార్లు మీ సమస్యలు తీరే వరకు రోజూ చదవాలి తగిన పరిష్కరం చూపిస్తుంది సమస్య నుండి విముక్తి పొందుతారు. ఇది బాధ అనుభవిస్తున్న వారు చేస్తే త్వరగా ఫలితం ఉంటుంది చదవలేని పరిస్థితి ఉన్న వారు 108 సార్లు మనసు లగ్నం చేసి ఆడియో విన్నా పర్వాలేదు కానీ జపించడం వల్ల మీకు మోనో ధైర్యం …
Read More »అమ్మను పూజిద్దాం …
–‘తల్లి ప్రేమ అనిర్వచనీయం…’ కొండూరి శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయుడు, నేటి పత్రిక ప్రజావార్త, ఎడిటర్. అమ్మలో బ్రహ్మ అంశ, విష్ణు అంశ, పరమశివుడి అంశ, ఈ మూడు అంశాలు ప్రచోదనమయి వుంటాయి. జీవితాంతం నిబడి ఉంటాయి. కాబట్టే అమ్మ తన కన్నబిడ్డకు పరదేవతే-పరబ్రహ్మమే. అమ్మకు చేసిన నమస్కారం పరబ్రహ్మానికి చేసిన నమస్కారమే. అమ్మకు చేసిన ప్రదక్షిణం పరబ్రహ్మానికి చేసిన ప్రదక్షిణమే. అమ్మ తనకు తాను ఉద్ధారకురాలు కాకపోవచ్చు. 95 ఏళ్ళ ముసలివగ్గయినా, తన అన్నం తాను తిన్నదో లేదో గుర్తు లేకపోయినా, తనకంటూ తాను …
Read More »శ్రీ తుల్జాపూర్ భవానీ ఆలయం….
నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ తుల్జాపూర్ భవానీ ఆలయం, ఉస్మానాబాద్, మహారాష్ట్ర. తుల్జా భవానీ ఆలయం మహారాష్ట్రలో ముఖ్యమైనది మరియు అత్యంత గౌరవనీయమైన దేవత. ఇది మహారాష్ట్రలోని తుల్జాపూర్ జిల్లా ఉస్మానాబాద్ వద్ద ఉంది. ఇది మహారాష్ట్ర మరియు ఇతర రాష్ట్రాల్లోని అనేక కుటుంబాలలో కుటుంబ దేవత (కులదేవత). ‘తుర్జా’ అని కూడా పిలువబడే తుల్జాభావని మహారాష్ట్రకు చెందిన దేవత మరియు భారతదేశానికి యాభై ఒక్క శక్తిపీఠాలలో ఒకటి. యాత్రికులు మహారాష్ట్ర మరియు ఇతర రాష్ట్రాల నుండి తుల్జాపూర్ వస్తారు. తుల్జా భవానీ …
Read More »