Breaking News

Latest News

రైతు Hi అంటే చాలు.. ధాన్యం కొనుగోలు చకచకా

-రైతన్నలు ధాన్యం విక్రయించుకొనేందుకు వాట్సాప్ సేవలు -73373-59375 నెంబర్ తో ఇక సేవలు -ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ, రైతుల సమయం వృథా కాకుండా వాట్సాప్ ద్వారా సేవలు అందిస్తున్నామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. 73373-59375 నెంబర్ ను ఇందుకు కేటాయించామన్నారు. ధాన్యం అమ్మదలచిన రైతులు నెంబర్ కు Hi అని సందేశం …

Read More »

కార్పొరేషన్ ప్రధాన మరియు జోనల్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ సంబంధిత ఫిర్యాదులను ప్రజలు ప్రధమ మరియు జోనల్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు దరఖాస్తు చేసుకోగలరని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదివారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి సోమవారం విజయవాడ నగరపాలక సంస్థ ప్రధమ మరియు విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న మూడు జోనల్ …

Read More »

అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం స్పెషల్ డ్రైవ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ-శ్రమ్ పధకం క్రింద నమోదుకు 18 నుండి 59 సంవత్సరముల మధ్య వయస్సు కల్గి ఉన్న అసంఘటిత కార్మికులు మరియు వలస కార్మికులు పేర్లు నమోదుకు అర్హులని తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రకాష్ బాబు పేర్కొన్నారు. స్థానిక దేవి చౌక్ నందు అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ప్రకాష్ బాబు మాట్లాడుతూ నల్సా వారి …

Read More »

వ‌స‌తిగృహ విద్యార్థుల‌కు యూబీఐ చేయూత‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-విజ‌య‌వాడ.. ఎంప‌వ‌ర్ హెర్ అండ్ ప‌వ‌ర్ హిమ్ కార్య‌క్ర‌మం కింద కార్పొరేట్ సామాజిక బాధ్య‌త నిధుల‌తో వ‌స‌తిగృహ విద్యార్థుల‌కు చేయూత‌నందించింది. ఈ మేర‌కు శ‌నివారం రాత్రి జ‌రిగిన కార్య‌క్ర‌మంలో బ్యాంకు ప్ర‌తినిధులు పాయ‌కాపురంలోని మూడు వ‌స‌తిగృహాల‌కు 30 సీలింగ్ ఫ్యాన్లు, 30 ట్యూబ్‌లైట్లు, మూడు వెట్ గ్రైండ‌ర్లు, మూడు మిక్సీలు, మూడు గ్యాస్ స్ట‌వ్‌లు అంద‌జేశారు. అదే విధంగా రెండువేల లీట‌ర్ల సామ‌ర్థ్య‌మున్న సింటెక్స్ నీటి ట్యాంకు, దోమ‌ల తెర‌ల‌తో పాటు అమ్మాయిల‌కు …

Read More »

ప్రజా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వ్య‌వ‌స్థ (పీజీఆర్ఎస్‌) వికేంద్రీకరణ

-ఈ నెల 18వ తేదీ నుంచి మండల, మున్సిపల్ స్థాయిలోనూ కార్య‌క్ర‌మం అమలు -మ‌రింత స‌మ‌ర్థంగా సుప‌రిపాల‌ను ప్ర‌జ‌ల‌కు చేరువ‌చేసేందుకు చ‌ర్య‌లు -జిల్లా ఇన్‌ఛార్జ్ క‌లెక్ట‌ర్ డా. నిధి మీనా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుంచి అర్జీల‌ను స్వీకరించి వాటిని నిర్దిష్ట గ‌డువులోగా పరిష్కరించే ప్రజా స‌మ‌స్య‌ల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్‌) కార్య‌క్ర‌మాన్ని మ‌రింత స‌మ‌ర్థ‌వంతంగా అమ‌లుచేసేందుకు ఈ నెల 18వ తేదీ సోమ‌వారం నుంచి మండల, మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహించ‌నున్న‌ట్లు ఇన్‌ఛార్జ్ జిల్లా కలెక్టర్ డా. నిధి …

Read More »

ఉత్సాహభరితంగా విజయవాడ మారథాన్

-21కె., 10కె, 5కె రన్ లో పాల్గొన్న యువత -1800 మందికి పైగా పాల్గొన్నారు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ రన్నర్ అధ్వర్యంలో ఆదివారం నగరంలో జరిగిన విజయవాడ మారథాన్ ఉత్సాహభరితంగా జరిగింది. మారథాన్ లో భాగంగా ఉదయం 5గంటలకే నగరంలోని యువత, పెద్ద వారు అందరూ మారథాన్ లో పాల్గొనేందుకు జింఖానా గ్రౌండ్స్ కు చేరుకున్నారు. ఉదయం 5గంటలకు మారథాన్ కు జి . ఎస్.టి అండ్ కస్టమ్స్ కమిషనర్ ఎస్ . నరసింహా రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన …

Read More »

అయ్యప్ప పడిపూజ & భజన పోస్టరు ఆవిష్కరన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మొగల్రాజపురం లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు నివాసం వద్ద అధివారం బొండా ఉమామహేశ్వరావు చేతుల మీదుగా ఆపదలను తీర్చే దైవం హరిహర సుతుడు అయ్యప్ప పడిపూజ & భజన ఆహ్వానం 24-11-2024 సాయింత్రం 6:00, మన MLA బొండా ఉమా మహేశ్వరరావు స్వగృహమునందు, మొగల్ రాజపురం నందు జరగబోయే భజన కార్యక్రమం ఆహ్వాన పోస్టర్ను ఆవిష్కరించడం జరిగినది. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ  బ్రహ్మశ్రీ మురళీధరన్ నంబూద్రి గురుస్వామి చే …

Read More »

చదువులు పొందటానికి పేదరికం అడ్డంకి కాదని, కృషి, పట్టుదలతో సాధించవచ్చు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జీవితంలో ఉన్నత స్థానం, చదువులు పొందటానికి పేదరికం అడ్డంకి కాదని, కృషి, పట్టుదలతో సాధించవచ్చని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ అన్నారు. ఆదివారం మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో గుంటూరు చంద్రమౌళి నగర్ లోని భాష్యం మెయిన్ క్యాంపస్ లో జరుగుతున్న నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ కోచింగ్ సెంటర్ లో జరిగిన ఓరియంటేషన్ కార్యకమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మాట్లాడుతూ తను కూడా చిన్న పల్లెటూరులో …

Read More »

వీధి వ్యాపారం చేసుకునే వారికి అండగా ఉంటాం…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వాస్తవంగా వీధి వ్యాపారం చేసుకునే వారికి అండగా ఉంటామని, వారికి త్వరలోనే స్ట్రీట్ వెండింగ్ జోన్ల ఏర్పాటు చేస్తామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. ఆదివారం కమిషనర్  అమరావతి రోడ్ లో పలు ప్రాంతాల్లో వీధి వ్యాపారులను అనుగుణంగా స్ట్రీట్ వెండింగ్ జోన్ల ఏర్పాటుకు పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులతో కలిసి పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ …

Read More »

“ఆయుర్వేద సద్వైద్య సంభాషా పరిషద్” కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆయుర్వేద వైద్యులు వారి ప్రాక్టీసు లోని గ్రంథస్తం కాని అనుభవ చికిత్సలు ను ఆయుర్వేద వైద్యులు,విద్యార్థులు కి తెలుపుట ద్వారా విజ్ఞాన సముపార్జన కి దోహదపడుతుంది అన్న ఉద్దేశ్యం తో “ది మెడికల్ ప్రాక్టీషనర్స్ కో-ఆపరేటివ్ ఫార్మసీ అండ్ స్టోర్స్(ఇంపీకప్స్) ఆధ్వర్యంలో ప్రతినెల విజయవాడ బీసెంట్ రోడ్ లో ఉన్న ఇంపీకప్స్ పంచకర్మ హాస్పిటల్ నందు జరిగే “ఆయుర్వేద సద్వైద్య సంభాషా పరిషద్” కార్యక్రమంలో పాల్గొన్న ఇంపీకప్స్ డైరెక్టర్ డా. వేముల భాను ప్రకాష్ మాట్లాడుతూ ఆయుర్వేద …

Read More »