Breaking News

Latest News

రాష్ట్ర స్థాయి గూగుల్ మీట్ సమావేశంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడ నుండి నిర్వహించిన రాష్ట్ర స్థాయి గూగుల్ మీట్ సమావేశంలో పాల్గొన్న పదిహేనువందల మంది పై చిలుకు సచివాలయ ఉద్యోగులు క్షేత్ర స్థాయిలోని కొంతమంది అధికారుల తీరుతో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పడుతున్న ఇబ్బందుల గురించి సమావేశంలో ప్రధానంగా చర్చించారని ఎం.డి.జాని పాషా గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటనలో తెలిపారు. క్షేత్ర స్థాయిలోని కొందరు అధికారులు ఉన్నత …

Read More »

జోనల్ స్థాయి స్కూల్ బ్యాండ్ పైప్ బ్రాండ్ పోటీల్లో ఏపీకి రెండు స్థానాలు

-బాలుర విభాగంలో తాడేపల్లిగూడెం గురుకులానికి ప్రథమం -బాలికల విభాగానికి కర్నూలు జిల్లా మాంటిస్సోరి ఇండస్ స్కూలుకు ద్వితీయం -అభినందించిన పాఠశాల విద్య, సమగ్రశిక్షా ఉన్నతాధికారులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జోనల్ స్థాయి స్కూల్ బ్యాండ్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు బహుమతులు సాధించిందని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS., తెలిపారు. పైప్ బ్రాండ్ బాలుర విభాగంలో తాడేపల్లి గూడెం డా. బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలకు ప్రథమ స్థానం దక్కిందని, బాలికల విభాగంలో కర్నూలు జిల్లా మాంటిస్సోరి …

Read More »

ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తేవడమే లక్ష్యం

-కరెంట్ మెడికల్ అప్డేట్-1 సీఎంఈలో సెంటినీ సిటీ హాస్పిటల్ ఎండీ డాక్టర్ మొవ్వ పద్మ -వైద్య రంగంలో అనేక విప్లవాత్మక ఆవిష్కరణలు -సెంటినీ సిటీ హాస్పిటల్లో రాష్ట్రంలోనే ఏకైక ప్రత్యేక పార్కిన్సన్స్ విభాగం -సీఎంఈ ఆర్గనైజింగ్ సెక్రటరీ, ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ నవీన్ తోట -కరెంట్ మెడికల్ అప్డేట్-1 సీఎంఈకి 470 మంది వైద్యుల హాజరు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు సెంటినీ సిటీ హాస్పిటల్ ఎండీ డాక్టర్ మొవ్వ …

Read More »

సాగునీటి ప్రాజెక్టులు, నదీ జలాల సమస్యపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి…

-సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ -నేడు ఇళ్ళ స్థలాల కోసం సచివాలయాల్లో వినతి పత్రాలు సమర్పణ -రేపు విజయవాడలో విద్యుత్‌ చార్జీలు తగించాలని వామపక్ష పార్టీల నిరసన – నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, నీటి కేటాయింపులపై శ్వేతపత్రం విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. స్థానిక హనుమాన్‌పేట దాసరి భవన్‌లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌తో కలిసి విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టులకు …

Read More »

బాలల హక్కుల పరిరక్షణలో యువత పాత్ర కీలకం…

-ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ మహిళా పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీమతి జి సౌజన్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బాలల హక్కుల పరిరక్షణలో యువత కీలక పాత్ర వహించాలని మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ జి సౌజన్య అన్నారు. బాలల హక్కుల పరిరక్షణ వారోత్సవాల్లో భాగంగా 3 రోజు 16.11.2024 ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్,మహిళా శిశు సంక్షేమ శాఖ, పోలీసు శాఖ, సంయుక్త ఫౌండేషన్ మరియు ప్రభుత్వ శాఖలు స్వచ్ఛంద సంస్థల కలయికలో విజయవాడ ఆంధ్ర లయోలా కళాశాలలో బాలల …

Read More »

ఇప్పటికైనా వైసీపీ కళ్లు తెరవాలి… : కొలనుకొండ శివాజీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆస్తి కాజేసిన కేసులో హత్యాయత్నం ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నాయకుడు గౌతంరెడ్డిని ఆ పార్టీ నుంచి వెంటనే బహిష్కరించాలి. ప్రజల ఆస్తులను కబ్జాచేయడం, హత్యారోపణలతో పాటు 42 కేసులున్న వ్యక్తిని వైసీపీ అగ్రనాయకుడు అంబటి రాంబాబు, ఆ పార్టీకి చెందిన ఇతర నాయకులు వెనకేసుకురావడం అత్యంత దురదృష్టకరమని ఏపీసీసీ ఉపాధ్యక్షులు కొలనుకొండ శివాజీ అన్నారు. శనివారం గాంధీనగర్‌లోని కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ ఇప్పటికైనా కళ్లు తెరిచి ఆ పార్టీ ఆయన్ను వెంటనే బహిష్కరించాలి. ఇక …

Read More »

డేగ్లూర్, నాందేడ్ అభివృద్ధి కోసం ఎన్డీఏ అభ్యర్ధులను గెలిపించండి… : పవన్ కళ్యాణ్

డేగ్లూర్, నేటి పత్రిక ప్రజావార్త : మహారాష్ట్ర చరిత్రలో ఎంతోమంది మహానుభావులు సనాతన ధర్మ పరిరక్షణ కోసం కృషి చేశారు. ఆ మహనీయుల స్ఫూర్తికి కొన్ని విచ్ఛిన్నకర శక్తులు ఆటంకాలు కలిగిస్తున్నాయి. ప్రజలను విభజించి పాలించే అలాంటి పాలకులను తరిమికొట్టాలి. సనాతన ధర్మ పరిరక్షణ కోసం.. దేశ సమగ్ర అభివృద్ధి కోసం ఎన్డీఏ ప్రభుత్వానికి యువత, మహిళలు, మహారాష్ట్ర ప్రజలు మద్దతు పలకాలి. మరాఠా గడ్డపై ఛత్రపతి శివాజీ మహరాజ్ స్ఫూర్తిని నిలబెట్టాల’ని జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. …

Read More »

నారా కుటుంబంలో తీవ్ర విషాదం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు (తమ్ముడు), రామ్మూర్తి నాయుడు మరణించడంతో నారా కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. శనివారం మధ్యాహ్నం నారా రామ్మూర్తి నాయుడు తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, శనివారం ఉదయం రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో నారా, నందమూరి, దగ్గుబాటి కుటుంబసభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు. చిన్నాన్న ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ఏపీ మంత్రి నారా లోకేశ్‌ అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని అమరావతి నుంచి …

Read More »

నిస్వార్ధంగా పనిచేయాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు సర్కిల్ వన్ లోని సి డి ఒ లు, సోషల్ వర్కర్లు, సి ఒ లు , ఆర్ పి లు, డ్వాక్రా సంఘాలతో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ శనివారం భవానిపురం లోని ఎన్డీఏ కార్యాలయంలో సమావేశమయ్యారు. సంక్షేమ పథకాల అమలుపై చర్చించి నిజమైన లబ్ధిదారులకు పథకాలు అందే విధంగా ప్రతి విభాగం నిస్వార్ధంగా పనిచేయాలన్నారు. కూటమి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతం చేయడానికి డ్వాక్రా సంఘాలకు, కమ్యూనిటీ …

Read More »

నారా రామ్మూర్తి నాయుడు సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం

-రామ్మూర్తి మృతికి ఎంపి కేశినేని శివనాథ్ సంతాపం విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోదరుడు, చంద్ర‌గిరి మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడు మృతి ప‌ట్ల ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) తీవ్ర దిగ్భాంత్రి వ్య‌క్తం చేశారు. 1994 నుంచి 1999 వరకు చంద్రగిరి ఎమ్మెల్యే గా రామ్మూర్తి నాయుడు ప్ర‌జ‌ల‌కు చేసిన సేవ‌లు ఎన‌లేనివి. పార్టీకి అందించిన సేవ‌లు వెల‌క‌ట్ట‌లేనివి, చిరస్మరణీయం. ఆయ‌న మ‌ర‌ణం నారా కుటుంబానికి తీర‌ని లోటు అని విజయవాడ ఎంపి కేశినేని …

Read More »