విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : UNIDO – NIUA అద్వర్యంలో MG రోడ్, హోటల్ లెమన్ ట్రీ ప్రీమియర్ నందు జూలై 26, 27 మరియు 28 మూడు రోజుల పాటు స్థానిక సంస్థలకు కెపాసిటీ బిల్డింగ్ పై నిర్వహించి వర్క్ షాప్ నందు విజయవాడ నగరపాలక సంస్థ మరియు గుంటూరు మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు పాల్గొన్నారు. GEF-UNIDO SCIAP ఇండియా ఇనిషియేటివ్ అమలులో భాగంగా, UNIDO నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ (NIUA), న్యూఢిల్లీ (గృహ మరియు పట్టణ వ్యవహారాల …
Read More »Latest News
ఎస్సీ నిధుల వినియోగంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు
-ప్రతి పైసా ఎస్సీల సంక్షేమానికే ఉపయోగపడాలి -ఎస్సీల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి ఆలోచనలను ఆచరణలో పెట్టాలి -మంత్రి మేరుగు నాగార్జున అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్సీ సబ్ ప్లాన్ కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించే నిధులను వినియోగంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున అధికారులకు స్పష్టం చేసారు. సబ్ ప్లాన్ ఖాతా కింద ఖర్చు చేసే ప్రతి రుపాయి కూడా ఎస్సీలకు ఉపయోగపడేలా చూడాలని కోరారు. ఎస్సీల సంక్షేమం విషయంలో …
Read More »ప్రజా సంక్షేమమే జగన్మోహన్ రెడ్డి లక్ష్యం… : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గత మూడేళ్ళుగా సచివాలయం,వాలంటీర్లు వ్యవస్థల ద్వారా ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలు అందడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు అన్నారు. గడపగడపకు ౼ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా బుధవారం నాడు 13వ డివిజన్ 56వ సచివాలయ పరిధిలోని పటమట డొంక రోడ్ నుండి మొదలై పద్మజ నగర్,జెడి నగర్,లక్ష్మిపతి నగర్ ప్రాంతాల్లో ప్రతి ఇంటి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ …
Read More »ప్రజలకు ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని అందించే పార్క్ లు, వాకింగ్ ట్రాక్ ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటాం…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని అందించే పార్క్ లు, వాకింగ్ ట్రాక్ ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ తెలిపారు. బుధవారం కమిషనర్ గారు కొరెటేపాడు చెరువు, నాయుడుపేట తదితర ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ వంగల హేమలత వలివీరారెడ్డి, ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ నగరంలో అతి పెద్దదైన కొరెటేపాడు చెరువు వాకింగ్ ట్రాక్ అభివృద్ధికి నగరపాలక సంస్థ నుండి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, కాంపౌండ్ …
Read More »ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు గ్రామాభివృద్దిలో సచివాలయ సిబ్బంది భాగస్వామ్యం కావాలి…
-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించడంతోపాటు గ్రామాభివృద్ధిలో సచివాలయ సిబ్బంది పూర్తి భాగస్వామ్యం అవసరమని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు. గొల్లపూడి పంచాయతీలో గ్రామ సచివాలయాని బుధవారం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు పరిశీలించి సచివాలయానికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు సిబ్బంది కృషి చేయడంతోపాటు గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్నారు. గొల్లపూడి పంచాయతీ పరిధిలో 3,500 కుటుంబాల …
Read More »రాజీవ్ గాంధీ పార్క్ ఆధునీకరణ పనులు వేగవంతముగా పూర్తి చేయాలి
-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, రాజీవ్ గాంధీ పార్క్ ఆధునీకరణ పనులను పరిశీలించి చేపట్టిన ఆధునీకరణ పనులు అన్నియు వేగవంతము చేసి సత్వరమే పూర్తి చేయునట్లుగా చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులను ఆదేశించారు. పార్క్ నందలి ప్రధాన ద్వారం ఆధునీకరణ పనుల యొక్క పురోగతిని పరిశీలిస్తూ, వారం రోజులలో పార్క్ ఎంట్రన్స్ గేటు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అదే విధంగా పార్క్ నందలి మిగిలిన పనులను …
Read More »చంద్రబాబు, జగన్, నేను ముగ్గురం ఒకే వేదిక పై చర్చ కు సిద్దం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నేను ఐదేళ్లల్లో అభివృద్ధి ఏమిటో చేసి చూపిస్తా…నాకు చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ లు శత్రువులు కాదు. చంద్రబాబు, జగన్, నేను ముగ్గురం ఒకే వేదిక పై చర్చ కు సిద్దం అని ప్రజా శాంతి పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ కె.ఏ.పాల్ అన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో మంగళవారం మీట్ ది ప్రెస్ లో మాట్లాడుతూ దేశంలో, తెలుగు రాష్ట్రాలలో ప్రజాస్వామ్యం అనేది లేకుండా పాలన చేస్తున్నారని రాబోవు ఎన్నికల్లో వారికి తగిన బుద్ది చెప్పి …
Read More »ఇన్వో తరఫున కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న వీరులకు సత్కారం… : మోటూరి శంకర్‌రావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 23వ కార్గిల్ విజయదినోత్సవం సందర్భంగా ఇంటిగ్రేటెడ్ నేషనల్ వెట్రన్ ఆర్గనైజేషన్ (ఇన్వో) ఆధ్వర్యంలో కార్గిల్ యుద్ధంలో స్వయంగా పాల్గొన్న ఇరువురు సైనికులకు మంగళవారం విజయవాడ, మొగల్రాజపురంలోని డైరెక్టర్ సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్ నందు సత్కారం జరిగింది. ఈ సందర్భంగా ఇంటిగ్రేటెడ్ నేషనల్ వెట్రన్ ఆర్గనైజేషన్ (ఇన్వో), నేషనల్ ప్రెసిడెంట్ మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు మోటూరి శంకర్‌రావు మాట్లాడుతూ కార్గిల్ యుద్ధంలో స్వయంగా పాల్గొన్న ఇరువురు సైనికులకు (హవల్దార్ బి.వి.కృష్ణయ్య) ఎన్‌కె. జి.తిరుపతిరావు, అసిస్టెంట్ డైరెక్టర్ …
Read More »గోదావరి వరదలు- శాశ్వత పరిష్కారాలపై దృష్టి… : సీఎం వైఎస్ జగన్
-బలహీనపడ్డ ఏటిగట్ల బోలోపేతం -నవంబరులోనే పనులు -రాజమహేంద్రవరంపై ప్రత్యేక దృష్టి -అధికార యంత్రాంగం పనితీరు భేష్ -సంబంధిత శాఖల వారందరీకి అభినందనలు -ఇకపై ఇలానే కష్టపడి పనిచేయాలి -ప్రజలకు నాణ్యమైన సేవలు, పారదర్శకతే ప్రమాణాలు -బాధిత ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలు కొనసాగాలి -శానిటేషన్, ప్రజారోగ్యంపై దృష్టిపెట్టండి -ఎన్యుమరేషన్ మొదలుపెట్టండి -అధికారులతో సమీక్షా సమావేశంలో సీఎం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గోదావరి వరద ప్రభావిత జిల్లాల మంత్రులు, కలెక్టర్లు, అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం రాజమహేంద్రవరం ఆర్ అండ్ బి గెస్ట్‌హౌస్‌లో …
Read More »రాష్ట్రపతి ద్రోపతి ముర్ముతో భేటీ అయిన గవర్నర్ హరి చందన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత రాష్ట్రపతి ద్రోపతి ముర్ముతో ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ మంగళవారం భేటీ అయ్యారు. సోమవారం భారత 15వ రాష్ట్రపతిగా ద్రోపతి ముర్ము ప్రమాణ స్వీకారం చేయగా ఆ కార్యక్రమానికి గవర్నర్ హాజరయ్యారు. రాష్ట్రపతి భవన్ లో ద్రోపతి ముర్మును మర్యాద పూర్వకంగా కలిసిన గవర్నర్ విభిన్న సమకాలీన రాజకీయ అంశాలపై చర్చించారు. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన క్రమంలో ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఇటు గవర్నర్, అటు రాష్ట్రపతి ఇరువురు ఒడిశాకు చెందిన …
Read More »