-పాఠశాల విభజనను వ్యతిరేకిస్తూ జులై 25 నుండి 31 వ వరకు జరుగుతుంది. -పాఠశాల పరిరక్షణ వేదిక పిలుపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగ సంస్కరణ పేరుతో పాఠశాల విభజన ఉపాధ్యాయ పోస్టుల కుదింపు చేస్తుందని వీటిని వ్యతిరేకంగా పిడిఎఫ్ ఎమ్మెల్సీలు,ప్రజాసంఘాలు కలిసి పలాస నుండి పెనుకొండ వరకు బడి కోసం బస్సు యాత్ర జులై 25 నుండి 31 వరకుచేస్తున్నామని తల్లితండ్రులు, ప్రభుత్వ విద్యారంగా శ్రేయోభిలాషులు బస్సు యాత్రను విజయవంతం చేయాలని పాఠశాలల పరిరక్షణ వేదిక పిలుపునిచ్చింది. …
Read More »Latest News
వివిధ శాఖలకు చెందిన భవన నిర్మాణ పనులపై సమీక్ష…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో చేపడుతున్న వివిధ ప్రభుత్వ శాఖల అభివృద్ధి పనులు, ప్రాధాన్యత భవనాలు నిర్మాణం పనుల విషయంలో మరింత నిబద్దత ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ పేర్కొన్నారు. శనివారం జే సి ఛాంబర్ నుంచి జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో సి సి ఆర్ సి కార్డులు, పిఎం జె కె వై, పిడిఎస్ , రీ సర్వే, ఓ టి ఎస్, నీటి తీరువా, బి ఎమ్ సి యూ , మ్యూటేషన్, …
Read More »జిల్లాలో హౌసింగ్ నిర్మాణ పనులను మరింత వేగం పెంచాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో హౌసింగ్ నిర్మాణ పనులను మరింత వేగం పెంచాలని, స్టేజ్ కన్వర్షన్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా హౌసింగ్ అధికారి టి. తారా సింగ్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజమండ్రి, కొవ్వూరు డివిజన్ హౌసింగ్, అనుబంధ క్షేత్ర స్థాయి సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తారా సింగ్ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్ళు లో భాగంగా ఉచితంగా స్థలాలు ఇవ్వడం జరిగిందని, వాటితో పాటు గా ఇంటి …
Read More »భూముల వివరాలు పై సమీక్ష…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గోకవరం మండలంలోని మూడు గ్రామాల్లో పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంలో భాగంగా భూసేకరణ కోసం భూములను గుర్తించడం జరిగిందని జిల్లా కలెక్టర్ కె. మాధవీలత పేర్కొన్నారు. శనివారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్ లో రాజమండ్రి ఆర్డీవో, గోకవరం తహశీల్దార్ కార్యాలయ సిబ్బందితో భూముల వివరాలు పై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు కోసం ఉచితంగా స్థలాలు అందించాలని నిర్ణయం తీసుకుందన్నారు. ఇందులో భాగంగా శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు చొరవతో …
Read More »సెషన్స్ కోర్టు-కమ్-స్పెషల్ కోర్ట్ ఫర్ మహిళలపై అఫెన్స్ ఆఫ్ అఫెన్స్ కోర్టు భవనానామ్ ప్రారంభం…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి – జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఈ రోజు రాజమహేంద్రవరం కోర్టు ఆవరణలో రూ.37.80 లక్షలతో నిర్మించిన 8వ అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్టు-కమ్- మహిళలపై అఫెన్స్ కొరకు ప్రత్యేక కోర్ట్ భవనాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి – జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రారంభించారు. శనివారం ఉదయం స్థానిక కోర్టు ప్రాంగణం లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు – జస్టిస్ …
Read More »సంక్షేమంతో 1.2 కోట్ల తెల్ల కార్డుల వారిని పేదరికం నుండి విడుదల చేశారా?
-ఆంధ్రప్రదేశ్ ఫ్రోఫెషనల్స్ ఫోరం డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మీ సంక్షేమ పథకాలతో ఎంతమందిని పేదరికం నుండి గట్టెక్కించారో తెలుపుతూ శ్వేత పత్రం విడుదల చేయగలరా? అని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరమ్ నేతి ఉమామహేశ్వర రావు ప్రశ్నించారు. శనివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ప్రొఫెషనల్ ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ 1.65 లక్షల కోట్లు సంక్షేమం చేస్తే రాష్ట్రంలో ఉన్న సుమారు 1.2 కోట్లు తెల్ల కార్డుల ప్రకారం ఒక్కొక్కరికి సరాసరిన 100000 / – …
Read More »గిరిజనుల ఆర్థికాభివృద్ధికి నాబార్డు చేయూత… : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎ.కొండూరు జూలై 23 మెట్ట మండలమైన ఎ. కొండూరు లో గిరిజనులు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారనివారిఆర్థికాభివృద్ధికి వాసవ్య మహిళా మండలి నాబార్డ్ టి డి ఎఫ్ ప్రాజెక్ట్ సహకారంతో చేయూతనందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీ రావు పేర్కొన్నారు. శనివారం మండలంలోని కుమ్మరికుంట్ల తండా పంచాయతీ పరిధిలోని సింగ్లా తండాకు చెందిన గుగ్గులోతు లాలియ్య, బాలి దంపతులకు చెందిన మెట్ట పొలం లో మామిడి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం గ్రామ సర్పంచ్ గీతామహాలక్ష్మి …
Read More »ఏపిపిఎస్సీ పరీక్షలకు పరీక్షా కేంద్రాలను సిద్దం చేయాలి…
-డిఆర్‌ఓ కె. మోహన్‌కుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 24 అదివారం నిర్వహించే ఏపిపిఎస్సీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్`3 (ఎండోమెంట్స్) ఉద్యోగ నియామక పరీక్షలకు కేంద్రాలలో తుది ఏర్పాట్లు పరిశీలించి సిద్దం చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి కె. మోహన్ కుమార్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టరేట్ నుండి ఏపిపిఎస్సీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్`3 పరీక్షల నిర్వహణపై లైజన్ ఆఫీసర్స్ అసిస్టెంట్ లైజన్ ఆఫీసర్స్ చీఫ్ సూపరిండెంట్స్ పోలీస్, ఆర్టీసీ మెడికల్ డిపార్ట్మెంట్ల అధికారులతో డిఆర్‌వో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. …
Read More »మాతృ మరణాలను అరికట్టాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జన్మనిస్తూ ఏ తల్లీ, పుట్టిన ఏ శిశువు మరణించరాదని అందుకు గర్భవతి సమయంలో అందించ వలసిన అన్ని రకాల వైద్య సేవలు, చికిత్సలు, పరీక్షలు వైద్యాదికారులు సకాలంలో అందించి మాతృ మరణాలను అరికట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నూపుర్ అజయ్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ లోని స్పందన సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ నూపూర్ అజయ్ వైద్యాధికారులతో సమావేశమై మెటర్నల్ డెత్ రివ్యూ కమిటీ సమావేశాన్ని నిర్వహించి ఒక మాతృ, నాల్గు శిశు మరణాల పై వైద్యాధికారులు, …
Read More »కూలీలకు లక్ష్యానికి మించి ఉపాధి హామి పనిదినాలు…
-30 లక్షల పనిదినాలు లక్ష్యంకాగా ఇప్పటివరకు 50 లక్షల పనిదినాలు కల్పించాం… -జిల్లాలో 15 చెరువులలో పూడిక తీసి సుందరీకరిస్తున్నాం… -ఆగస్టు 15న చెరువుల వద్ద జాతీయ జెండాను ఎగురువేసి అమృత సరోవర్ నిర్వహిస్తాం… -జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో కూలీలకు లక్ష్యానికి మించి ఉపాధి హామి పనిదినాలు కల్పించామని, ఉపాధి హామి పనుల ద్వారా 15 చెరువులలో పూడిక తీసి సుందరీకరిస్తున్నామని ఆయా చెరువుల వద్ద ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్రం సమరయోధులతో జాతీయ …
Read More »