విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక బ్రాహ్మణ వీధిలోని కొత్త గుళ్ళు దేవస్థానం వద్ద నుండి అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆషాడమాసం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారికి బుధవారం సారెను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
Read More »Latest News
గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ వినతిపత్రం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సి.యఫ్.ఎం.యస్ పోర్టల్ లో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల నూతన పేస్కేళ్ళ జతపరుచుట కొరకు మరియు సాంకేతిక విధి విధానాలు స్పష్టంగా తెలియపరచాలని కోరుతూ ఇబ్రహీంపట్నం లోని ఖజానా మరియు పద్దుల రాష్ట్ర కార్యాలయంలో వినతిపత్రం గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.డి.జాని పాషా మరియు రాష్ట్ర కమిటీ అందించారు. ఈరోజు గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ తరఫున రాష్ట్ర అధ్యక్షులు ఎం.జానిపాషా సారథ్యంలో సి.యఫ్.యం.యస్ అడిషనల్ సి.ఇ.ఒ …
Read More »డివిజన్ల పరిధిలో ప్రజలు ఎదుర్కోను పలు సమస్యలపై అధికారులతో చర్చ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు పశ్చిమ శాసన సభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్., డివిజన్ కార్పొరేటర్లతో కలిసి డివిజన్ల పరిధిలో ప్రజలు ఎదుర్కోను పలు సమస్యలపై అధికారులతో కలసి చర్చించారు. నియోజకవర్గ పరిధిలోని 34, 35, 54, 55, మరియు 56 డివిజన్లకు సంబంధించి చేపట్టవలసిన అభివృద్ధి పనుల వివరాలు మరియు ప్రజలకు ఎదురౌతున్న పలు ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకువచ్చిన …
Read More »రెండోవ రోజు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, కామాండ్ కంట్రోల్ రూమ్ నందు నిర్వహించిన రెండోవ రోజు సదరు బృంద సభ్యులతో సమావేశమై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా విజయవాడ నగరపాలక సంస్థ యొక్క బౌగోళిక సిత్దిగతులు, నగరపాలక ద్వారా క్షేత్ర స్థాయిలో ప్రజలకు అందిస్తున్న సేవలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వములు ప్రవేశ పెట్టిన అనేక సంక్షేమ పధకములు అమలు చేస్తున్న తీరు, వాటిలో గల ఇబ్బందులు ఏవిధంగా ఎదుర్కొని ప్రజలకు అందజేస్తున్నది వివరించారు. అదే విధంగా …
Read More »దేశంలోనే ప్రప్రధమంగా అమలులోకి ఎపి ఆన్లైన్ లీగల్ కేసుల మేనేజ్మెంట్ సిస్టమ్ : సిఎస్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలోనే ప్రప్రధమంగా ఆంధ్రప్రదేశ్ లో ఎపి ఆన్లైన్ లీగల్ కేసుల మేనేజ్మెంట్ సిస్టమ్(APOLCMS)ను ప్రవేశపెట్టడం జరిగిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ పేర్కొన్నారు. బుధవారం అమరావతి రాష్ట్ర సచివాలయం సియం సమావేశ మందిరంలో ఎపి ఆన్లైన్ లీగల్ కేసుల మేనేజ్మెంట్ సిస్టమ్ పై సిఎస్ అధ్యక్షతన కార్యదర్శులు, అడ్వకేట్ జనరల్,జిపిలతో సమావేశం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిఎస్ డా.సమీర్ శర్మ మాట్లాడుతూ కోర్టుల్లో ఫైల్ అయ్యే కేసులపై సంబంధిత శాఖలు సకాలంలో స్పందించి జిపిలతో …
Read More »శకటాల ప్రదర్శన మరింత ఆకర్షణీయంగా, అర్థవంతంగా, వినూత్నంగా ఉండాలి…
– సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమంలో భాగంగా ప్రదర్శించే శకటాలు ఆకర్షణీయంగా, అర్థవంతంగా, వినూత్నంగా ఉండాలని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి వివిధ శాఖల అధికారులకు దిశానిర్ధేశం చేశారు. ఈ మేరకు బుధవారం విజయవాడలోని ఎన్టీఆర్ పరిపాలన భవనం, రెండవ అంతస్థులోని సమాచార, పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో వివిధ శాఖాధికారులతో ఆయన …
Read More »అగ్రి ఫార్మా అటోమొబైల్ టెక్స్‌టైల్ రంగాల అభివృద్ధికి చర్యలు…
-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో అగ్రికల్చర్ ఫార్మా, ఆటోమొబైల్ టెక్స్‌టైల్ రంగాలలో పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించి అంతర్జాతీయ మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు తెలిపారు. జిల్లా పరిశ్రమలు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సభ్యులతో బుధవారం కమిటీ చైర్మన్ జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు కలెక్టర్ కార్యాలయం నుండి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఎన్‌టిఆర్ జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు. ఇప్పటికే …
Read More »అధికారులు సమన్వయంతో అదనపు తరగతి గదుల నిర్మాణాలను పూర్తి చేయండి…
-కలెక్టర్ యస్ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యాశాఖ పంచాయతీరాజ్ మండల అభివృద్ధి అధికారులు సమన్వయంతో మనబడి నాడు`నేడు పథకం ద్వారా జిల్లాలో చేపట్టిన పాఠశాలల అదనపు తరగతి గదుల నిర్మాణాలను పూర్తి చేసేలా ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు తెలిపారు. జిల్లాలో నాడు నేడు పథకం ద్వారా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణాల ప్రగతిపై బుధవారం జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు సంబంధిత అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. కాన్ఫరెన్స్ ద్వారా …
Read More »కోవిడ్ నియంత్రణకు అన్ని చర్యలు తీసుకున్నాం…
-కోవిడ్ నిబంధనలు పాటించేలా ప్రజలలో చైతన్యం తీసుకువస్తున్నాం.. -జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో కోవిడ్ నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని 18 సంవత్సాల నుండి 60 సంవత్సరాలలోపు వారికి కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసును పంపిణీ చేయడంతోపాటు ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు తెలిపారు. కోవిడ్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై కేంద్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ బుధవారం జిల్లా …
Read More »కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యా బోదన…
-సాధారణ చిరు ఉద్యోగి విద్యార్థులకు అందిస్తున్న సహకారం స్పూర్తిదాయకం.. -జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులను ఏర్పాటు చేసి విద్యా ప్రమాణాలను మెరుగుపరచి బోదనను అందించడం ద్వారా ప్రాధమిక స్థాయి నుండే విద్యార్థులకు మంచి పునాదిని వేస్తున్నామని విద్యా రంగ అభివృద్ధిలో దాతల భాగస్వామ్యం అవసరమని జిల్లా కలెక్టర్ డిల్లీరావు అన్నారు. అజింత్ సింగ్ నగర్ ఇందిరానాయక్ నగర్‌కు చెందిన రిటైర్డ్ పోస్టుమెన్ సహకారంతో బుధవారం పేద విద్యార్థిని …
Read More »