Breaking News

Latest News

ట్రాన్స్ పోర్ట్ రంగాన్ని కాపాడండి… : ముస్తఫా అంబేద్కర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం అవలంభిస్తున్న వీర బాధుడికి లారీ ఓనర్స్ ఆత్మహత్య లు చేసుకునే స్థాయికి దిగజారి పోతున్నారని, జై ఇండియన్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ముస్తఫా అంబేద్కర్ స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో సోమవారం జరిగిన మీడియా సమావేశం లో ఆయన మాట్లాడుతూ ట్రాన్స్ పోర్ట్ రంగం లో గ్రీన్ టాక్స్ 200 రూపాయలు ఉన్న టాక్స్ ను 14000 రూపాయలు పెంచారని ఒకప్పుడు ఫిట్నెస్ 1000 రూపాయలు ఉన్న టాక్స్ 13700 రూపాయలు పెంచారని …

Read More »

ప్రజలకు ప్రభుత్వానికి జవాబుదారిగా విఆర్వోలు ఉండాలి… : కె ఆర్ సి సి డిప్యూటీ కలక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రెవెన్యూ పరిపాలనలో గ్రామ రెవెన్యూ అధికారి పాత్ర అత్యంత కీలకమని, తనకు నిర్దేశించబడిన విధులన్నిటిని సక్రమంగా నిర్వర్తించి, ప్రజలకు ప్రభుత్వానికి జవాబుదారిగా ఉండి తనకు, తన గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కె ఆర్ సి సి డిప్యూటీ కలక్టర్ బి.ఎస్. నారాయణ రెడ్డి సూచించారు. స్థానిక హిందూ కళాశాల ఎంబిఏ తరగతుల విభాగంలో విఆర్ఏ ల నుంచి విఆర్వోలుగా ఇటీవల పదోన్నతులు పొందిన మొదటి బ్యాచ్ అభ్యర్థులకు 15 రోజుల జిల్లా స్థాయి శిక్షణా తరగతులు …

Read More »

జిల్లాలో 1 లక్షా 29 వేల 921 మంది విద్యార్థులకు నాణ్యమైన ‘కానుక’… : కలెక్టర్ పి. రంజిత్ బాషా

-‘జగనన్న విద్యాకానుక’తో కృష్ణాజిల్లాలో 1లక్షా 29 వేల 921 మంది విద్యార్థులకు ప్రయోజనం -కిట్‌లో యూనిఫామ్, బ్యాగు, బెల్టు, షూ, సాక్సులు, పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, వర్క్‌ బుక్కులు.. -ఈ ఏడాది అదనంగా 13 వేల 969 ఆక్స్ ఫోర్డ్ ఇంగ్లీషు–తెలుగు నిఘంటువులు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులకు ’జగనన్న విద్యా కానుక’ ద్వారా పంపిణీ చేసే స్టూడెంట్‌ కిట్లలో వస్తువుల నాణ్యతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని, కృష్ణాజిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా పేర్కొన్నారు. కృష్ణాజిల్లావ్యాప్తంగా 1461 ప్రభుత్వ యాజమాన్య …

Read More »

వరుసగా మూడో ఏడాది జగనన్న విద్యా కానుక…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో 1008 పాఠశాలల్లో చదువుకుంటున్న ఒకలక్షా,43వేల425మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుందని జిల్లా విద్యాశాఖ అధికారి సివి రేణుక ఒక ప్రకటనలో తెలిపారు. జగనన్న విద్యా కానుక జిల్లా స్థాయి కార్యక్రమం నగరంలోని అజిత్ సింగ్ నగర్ ఎంకే బేగ్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో నిర్వహించడం జరుగుతుందన్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం అయ్యే ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, జిల్లాకు చెందిన శాసనసభ్యులు, శాసన …

Read More »

స్పందన వేదికను సద్వినియోగం చేసుకుని సమస్యలను పరిష్కరించుకోవాలి…

-స్పందనలో 92 ఆర్జీల నమోదు.. -జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో భాగంగా స్థానిక కలెక్టరేట్‌ స్పందన సమావేశ మందిరంలో సోమవారం జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికి స్పందన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు కోరారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఆయా కార్యాలయాల వద్దకు …

Read More »

రాష్ట్రంలోని సచివాలయ వ్యవస్థ పనితీరు బేష్‌…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలకు సచివాలయ వ్యవస్థ ద్వారా అవినీతికి ఆస్కారంలేకుండా పారదర్శకమైన సేవలు అందించడం అభినందనీయమని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ డైరరెక్టర్‌ జనరల్‌ (ఇన్వ్‌స్టిగేషన్‌) సంతోష్‌ మెహరా అన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు పారిదర్శకమైన పాలన అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (ప్రభుత్వాన్ని)ని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ డైరెక్టర్‌ (ఇన్వ్‌స్టిగేషన్‌) సంతోష్‌ మెహరా అభినందించారు. తొలుత జాతీయ మానవ హక్కుల కమిషన్‌ డైరెక్టర్‌ జనరల్‌ (ఇన్వ్‌స్టిగేషన్‌) సంతోష్‌ మెహరాను …

Read More »

గిరిజన హక్కుల కోసం అవిశ్రాంత పోరాటం చేసిన మన్యంవీరుడు అల్లూరి…

-జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా కలెక్టరేట్‌ స్పందన సమావేశ మందిరంలో సోమవారం శాసన మండలి సభ్యులు మొండితోక అరుణ్‌కుమార్‌, జిల్లా కలెక్టర్‌ ఎస్‌డిల్లీరావు, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నూపూర్‌ అజయ్‌, డిఆర్‌వో కె.మోహన్‌కుమార్‌లు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ స్వాతంత్య్రసమరయోదుడు విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు బ్రిటీష్‌ అటవీ చట్టం నుండి గిరిజనలను కాపాడేందుక పోరాటం చేసిన …

Read More »

అల్లూరి సీతారామరాజు చరిత్ర, ఆయన ధైర్య సాహసాలను భావితరాలు స్ఫూర్తి దాయకం… : పెనుమల సునీత ఏడుకొండలు

అమలాపురం, నేటి పత్రిక ప్రజావార్త : భారత స్వతంత్ర సంగ్రామంలో మన్యం విప్లవ వీరుడు విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన తొలితరం వీరుడని  గ్రామ  సర్పంచ్ పెనుమల సునీత ఏడుకొండలు అన్నారు. సోమవారం  అమలాపురం రూరల్ మండలం బండారులంక గ్రామ పంచాయతీలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రం ప్రభుత్వం  అధికారికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.  ఈ సందర్భంగా సర్పంచ్ పెనుమల సునీత ఏడుకొండలు  మాట్లాడుతూ  అల్లూరి సీతారామరాజు 27 సంవత్సరాలు మాత్రమే జీవించినప్పటికీ …

Read More »

రాష్ట్ర ప్లీనరీని జయప్రదం చేయండి: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని జూలై 8, 9 తేదీల్లో జరుగు వైఎస్సార్ సీపీ రాష్ట్ర స్థాయి ప్లీనరీని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. 2017లో గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్శిటీలోనే వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశాలను నిర్వహించిందని., ప్లీనరీ తర్వాత జరిగిన ఎన్నికల్లో 151 స్థానాలతో వైసీపీ అఖండ విజయం సాధించిందని గుర్తుచేశారు. కానీ …

Read More »

సెంట్రల్ నియోజకవర్గంలో 15,474 మందికి జగనన్న విద్యాకానుక

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్ష అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఈ విద్యా సంవత్సరం 15,474 మంది విద్యార్థులకు జగనన్న విద్యాకానుక పథకం వర్తించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్క విద్యార్థికీ నోట్‍ బుక్స్, వర్క్ బుక్స్, డిక్షనరీ, 3 జతల దుస్తులు, బూట్లు, బెల్టు, సాక్సులు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలనే ఉత్సాహం తల్లిదండ్రుల్లో ఉండేది కాదని.. …

Read More »