-జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్సీ, ఎస్టీ వర్గాలపై జిల్లాలో నమోదైన అట్రాసిటీ కేసులపై ఖచ్చితమైన దర్యాప్తు నిర్వహించి చార్జిషీట్ దాఖలు చేసి బాధితులకు సత్వర న్యాయం అందించే దిశగా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు అన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం అమలుపై (ఎస్సీ, ఎస్టీ పిసిఆర్, పిఓఏ, యాక్ట్) జిల్లా నిఘా మరియు పర్యవేక్షణ కమిటి సమావేశాన్ని మంగళవారం స్థానిక కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ …
Read More »Latest News
ప్రభుత్వం జర్నలిస్టులపై మోపిన వృత్తి పన్ను భారాన్ని వెంటనే రద్దు చేయాలి
-వృత్తి పన్ను రద్దు చేయాలని నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన జర్నలిస్టులు -ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రప్రభుత్వం ఇటీవల జర్నలిస్ట్ వృత్తిలో ఉన్న వారిపై వృత్తిపన్ను మోపడాన్ని నిరసిస్తూ స్థానిక సబ్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని మంగళవారం చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ డివిజన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఫెడరేషన్ డివిజన్ అధ్యక్షుడు తేళ్ల రవీంద్ర బాబు మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నడూ లేనివిధంగా జర్నలిస్టులపై వృత్తి పని భారాన్ని మోపిందని ఆవేదన …
Read More »నగర అభివృద్ధికి రైల్వే శాఖ సహకరించాలి: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ తో కలిసి రైల్వే డీఆర్ఎంతో భేటీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర అభివృద్ధికి రైల్వే శాఖ సహకరించాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు కోరారు. నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తో కలిసి రైల్వే డీఆర్ఎం శివేంద్రమోహన్ తో ఆయన కార్యాలయంలో మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నగరంలో రైల్వే శాఖతో ముడిపడి ఉన్న అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. అనంతరం పలు కీలక అంశాలపై నగర కమిషనర్ ప్రజంటేషన్ ఇవ్వడం జరిగింది. మధురానగర్ …
Read More »ప్రజల చెంతకు పాలన ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-59వ డివిజన్ 235 వ వార్డు సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం -జోరువానలోనూ ప్రజా సమస్యల పరిష్కార దిశగా పర్యటన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలకు మెరుగైన సౌకర్యాలతో పాటు ప్రజల చెంతకు పాలన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సోమవారం 59 వ డివిజన్ – 235 వ వార్డు సచివాలయం పరిధిలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఎండి షాహినా సుల్తానా, పార్టీ …
Read More »ఆంధ్ర రత్న భవన్ లో పీ. వీ నరసింహా రావు జయంతి
-తెలుగుజాతి రత్నం మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుజాతి రత్నం మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతిని మంగళవారం రాష్ట్ర కార్యాలయం ఆంధ్రరత్న భవన్ లో నిర్వహించిన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపిసిసి లీగల్ చైర్మన్ వళిబొయిన గురునాధం, ఏపిసిసి కార్యదర్శి అడ్మినిస్ట్రేషన్ ఇంచార్జి నూతలపాటి రవికాంత్, నగర అధ్యక్షుడు నరసింహారావు తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గురునాధం మాట్లాడుతూ దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెంక్కించిన చాణుక్యుడు పీవీ అని అన్నారు. దేశ …
Read More »మూడో విడత జగనన్న అమ్మ ఒడి పథకం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గంలో ఎపి.యస్.ఆర్.ఎం స్కూల్ నందు నిర్వహించిన మూడో విడత జగనన్న అమ్మ ఒడి పథకం వారోత్సవాలలో పాల్గొన్న తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ,21వ డివిజన్ కార్పొరేటర్ పుప్పాల కుమారి, 17వ డివిజన్ కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తూర్పు నియోజకవర్గంలో ఎపి.యస్.ఆర్.ఎం స్కూల్ నందు జగనన్న అమ్మఒడి వరుసగా మూడో ఏడాది 2021-2022 విద్యా సంవత్సరానికి చదువుతున్న 1,01,370 విద్యార్థులకు …
Read More »నగరంలో పారిశుధ్య నిర్వహణ పరిశీలన…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో పారిశుధ్య నిర్వహణ పరిశీలనలో భాగంగా కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ మంగళవారం సర్కిల్-2 పరిధిలోని మారుతీ నగర్, మధురానగర్, సాంబమూర్తి రోడ్, అలంకార్ సెంటర్ మొదలగు ప్రాంతాలలో క్షేత్ర స్థాయిలో పర్యటించి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. 29వ సచివాలయం పరిధిలోని మారుతీ నగర్ నందు పారిశుధ్య నిర్వహణకు సంబందించి ఇంటింటి చెత్త సేకరణ సక్రమముగా జరగకపోవుట గమనించి పారిశుధ్య నిర్వహణ విధానము మెరుగుపరచి పూర్తి స్థాయిలో నూరు శాతం నివాసాల నుండి చెత్త …
Read More »సెయింట్ లూయిస్ లో అంగరంగ వైభవంగా శ్రీవారి కల్యాణం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : అమెరికా లోని సెయింట్ లూయిస్ నగరంలో ఉన్న ది హిందూ టెంపుల్ ఆఫ్ సెయింట్ లూయిస్ లో భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున శ్రీవారి కల్యాణ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. అద్భుతంగా అలంకరింప బడిన వేదిక పై తిరుమల తిరుపతి దేవస్థానముల అర్చక స్వాములు స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను వేంచేపు చేశారు. మంగళ వాయిద్యాలు, భక్తి సంగీత గానం నడుమ శాస్త్రోక్తంగా, వేద మంత్రాలతో అద్భుతంగా ఈ వేడుక నిర్వహించారు. వేలాది మంది …
Read More »అమ్మఒడి మూడవ విడత నిధుల విడుదల…
శ్రీకాకుళం, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీకాకుళం జిల్లా కోడి రామ్మూర్తి స్టేడియంలో సోమవారం నిర్వహించిన అమ్మఒడి మూడవ విడత నిధుల విడుదల కార్యక్రమం లో కంప్యూటర్‌లో బటన్ నొక్కి విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో ఒకటి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న 82,31,502 మంది విద్యార్ధులకు లబ్ధి చేకూరుస్తూ…. 43,96,402 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,595 కోట్లు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జమ చేసారు. ఈ సందర్భంగా సీఎం వైయస్.జగన్ మాట్లాడుతూ చెరగని చిరునవ్వులతో ఆప్యాయతలు చూపిస్తున్న ప్రతి అక్క, చెల్లెమ్మ, …
Read More »ప్రజల నుండి అందే ఫిర్యాదులు లేదా ఆర్జీలను సకాలంలో పరిష్కరించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుండి అందే ఫిర్యాదులు లేదా ఆర్జీలను సకాలంలో పరిష్కరించాలని గడువులోపు పరిష్కరించని అధికారుల పై చర్యలు తప్పవని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ ఆదేశించారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో స్పందన కార్యక్రమాన్ని కమిషనర్ ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్లు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ స్పందన అర్జీలను సమగ్ర సమాచారం, మరియు పరిష్కారాలతో నిర్దేశిత గడువులోగా క్లోజ్ చేయాలని, అర్జీదారులకు ఇచ్చే …
Read More »