Breaking News

Latest News

రైతు సంక్షేమమే లక్ష్యంగా జూన్ 1 కాలువలకు సాగునీటిసరఫరా…

-గోదావరి నది కి పూజలు చేసి నదిలో పూలు, పట్టువస్త్రాలు వదిలిన మంత్రులు -ఖరీఫ్ పంట వేసేందుకు రైతాంగం సన్నద్దం కావాలి.. -ఎరువులు,విత్తనాలు ఆర్బీకేలు ద్వారా అందుబాటులో ఉంచాం.. -రాష్ట్ర మంత్రులు.. ..అంబటి రాంబాబు..చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్దితో పనిచేస్తుందని, తుఫానులు,వరదలువంటి ప్రకృతివైపరీత్యాల వలన పంట నష్టపోకుండా ముందుగానే రైతుకు పంట చేతికొచ్చే విధంగా జూన్ 1 వ తేదీనే కాలువులకు సాగు నీటిని విడుదల చేస్తున్నామని రాష్ట్ర …

Read More »

జిల్లాలో సాధించవలసిన లక్ష్యాలలో ఆయా శాఖాధికారులు స్థిరమైన ప్రగతి చూపాలి

-జిల్లా కలెక్టర్ డా. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఉపాధి హామీ పని దినాల్లో మరింత ప్రగతి చూపాల్సి ఉందని, పిడి డ్వామా, ఎంపిడివో లు ప్రత్యేక ప్రణాళికలు తయారు చేసి నూరు శాతం లక్ష్యాలను చేరుకోవాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత స్పష్టం చేశారు. బుధవారం గుంటూరు జిల్లా తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి క్షేత్ర స్థాయిలోని జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు కలెక్టరేట్ …

Read More »

ఎమ్మెల్యే చేతులమీదుగా వృద్ధులు, వికలాంగులకు పెన్షన్ల పంపిణీ

-అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి శాచ్యురేషన్ పద్ధతిలో పెన్షన్ అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. 62వ డివిజన్ న్యూ పాయకాపురంలో వైఎస్సార్ పింఛన్ పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ అలంపూర్ విజయలక్ష్మితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి సంతకం ముఖ్యమంత్రి వైఎస్ …

Read More »

నిరుపేదలకు స్థిరాస్తిని అందించే మహాయజ్ఞం ‘పేదలందరికీ ఇళ్లు’

-ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతులమీదుగా సూరంపల్లిలో 172 ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం నిరుపేదలకు స్థిరాస్తిని అందించే మహాయజ్ఞం అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సూరంపల్లిలోని వీఎంసీ లేఅవుట్ లో 172 ఇళ్ల నిర్మాణాలకు డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డితో కలిసి బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. నిరుపేదల సొంతింటి కల సాకారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు …

Read More »

‘ఆత్మస్తుతి.. పరనింద’ అన్న చందంగా చంద్రబాబు వ్యవహార శైలి…

-పొత్తులు లేకుండా ఎన్నికలను ఎదుర్కోలేని చంద్రబాబు.. వార్ వన్ సైడ్ అంటూ మాట్లాడటం హాస్యాస్పదం -62వ డివిజన్ లో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేదలకు సంక్షేమం అందించే విషయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి గత ప్రభుత్వాలు కానీ.. దేశంలోని మరే ఇతర ప్రభుత్వం కానీ సాటి రాదని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 62 వ డివిజన్ – 268 వ వార్డు సచివాలయం పరిధి …

Read More »

ఆయకట్టు శివారు ప్రాంతాలకు సాగునీరు చేరేలా చర్యలు తీసుకోవాలి… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సాగునీటి విడుదల చేస్తున్న నేపధ్యంలో ఆయకట్టు శివారు ప్రాంతాలకు సాగునీరు చేరేలా కాలువల నిర్వహణ సక్రమంగా ఉండాలని కృష్ణాజిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్ లో నిర్వహించిన ఇరిగేషన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి , మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య (నాని) పాల్గొన్న ఈ రివ్యూలో పలు విషయాలు అధికారులతో చర్చించారు. ఒకవేళ వర్షాభావ పరిస్థితులు ఎదురై ఎగువ ప్రాంతం …

Read More »

అర్హలందరికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సంక్షేమ రాజ్యాన్ని నెలకొల్పిన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని మరో ముప్పైఏళ్లు ముఖ్యమంత్రి గా కొనసాగే విధంగా ప్రజలు దీవించాలని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని స్థానిక డివిజన్ ఇంచార్జ్ కొత్తపల్లి రజని తో కలిసి 8వ డివిజన్ 63సచివాలయ పరిధిలోని ఈస్రాయిల్ పేట నందు ఇంటి ఇంటి కి వెళ్లి ప్రజలకు అందే సంక్షేమ పథకాలు …

Read More »

సూపర్‌స్టార్‌ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్‌

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రముఖ నటుడు సూపర్‌ స్టార్‌ కృష్ణకు ట్విటర్‌ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ‘అభిమానుల ప్రేమాభిమానాలు, దేవుడి ఆశీస్సులతో మీరు ఇలాంటి పుట్టిన రోజులు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ సీఎం జగన్‌ ట్వీటర్‌లో పేర్కొన్నారు.

Read More »

ఆఫ్రికాతో సంబంధాలు భారత్ కు ప్రధానమైనవి: ఉపరాష్ట్రపతి

-గబాన్ అధ్యక్షుడు, ఉపరాష్ట్రపతితో ద్వైపాక్షిక చర్చల సందర్భంగా ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు -ఐక్యరాజ్యసమితి భద్రతామండలి శాశ్వత సభ్యత్వం విషయంలో భారత్ కు అండగా నిలిచినందుకు గబాన్ కు ధన్యవాదములు లిబ్రెవిల్లే, నేటి పత్రిక ప్రజావార్త : భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మూడు దేశాల పర్యటనలో భాగంగా గబాన్ రిపబ్లిక్ రాజధాని లిబ్రేవిల్లే చేరుకున్న ఆయనకు గబాన్ ప్రధానమంత్రి రోజ్ క్రిస్టైన్ ఒసుకా రాపొండా, ఆ దేశ విదేశాంగ మంత్రి  మైకెల్ మౌసా అడామోలు స్వాగతం పలికారు. ఈ పర్యటన సందర్భంగా ఆ దేశ …

Read More »

నిత్యావసర వస్తువుల ధరల పర్యవేక్షణకు త్వరలో అందుబాటులోకి ప్రత్యేక యాప్ : సిఎస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని వివిధ రైతు బజారులు,రిటైల్ మార్కెట్లో నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరల స్థితిగతులను ఎప్పటికప్పుడు మానిటర్ చేసేందుకు వీలుగా వారం రోజుల్లోగా ప్రత్యేక యాప్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ వెల్లడించారు.ఈమేరకు మంగళవారం అమరావతి సచివాలయం నుండి వివిధ నిత్యావసర వస్తువులు,కూరగాయల ధరల సిత్థిగతులపై సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ రైతు బజారుల్లో వివిధ రకాల కూరగాయలు,వంటనూనెలు సహా ఇతర నిత్యావసర సరుకులు పూర్తి స్థాయిలో అందుబాటులో …

Read More »