-ముస్లింల సంక్షేమానికి బిజెపి కట్టుబడి ఉంది -బిజెపి మైనార్టీ మోర్చా జాతీయ అధ్యక్షులు జమాల్ సిద్ధిఖి కొండపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : భూ కబ్జాదారులు చేతిలో చిక్కుకున్న వక్ఫ్ భూముల సమస్యల గురించి చెప్పుకునేందుకు కనీసం వక్ఫ్ ట్రిబ్యునల్ లేకపోవడం రాష్ట్రంలో పాలకులు ముస్లింల పట్ల చూపిస్తున్న నిర్లక్ష్యం అని అన్నారు బీజేపీ మైనార్టీ మోర్చా జాతీయ అధ్యక్షులు జమాల్ సిద్ధిఖీ. బుధవారం నాడు రాష్ట్ర పర్యటనలో భాగంగా కొండపల్లి లోని సుప్రసిద్ధ ఆయన పుణ్యక్షేత్రం హజరత్ సయ్యద్ షా బుఖారి దర్గాను …
Read More »Latest News
సమగ్ర భూ సర్వే, ఒటిఎస్, జగనన్న కాలనీ భూ సమస్యల పరిష్కారం పై ఆలసత్వం తగదు…
-గడువులోగా సమస్యలు పరిష్కరించకుంటే చర్యలు తప్పవు.. -జిల్లా ఎస్ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో సమగ్ర భూ సర్వే ఒన్‌టైమ్‌సెటిల్‌మెంట్ (ఒటిఎస్) జగనన్న కాలనీలకు సంబంధించి కోర్టులో పెండిరగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించడంలో జాప్యాన్ని సహించబోనని గడువులోగా సమస్యలను పరిష్కరించకుంటే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు సంబంధిత తహాశీల్థార్లను హెచ్చరించారు. జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష పథకంలో సమగ్ర భూముల రీసర్వే, జగనన్న సంపూర్ణ గృహా హక్కు పథకం (ఒటిఎస్), జగనన్న కాలనీ లేఅవుట్లకు సంబంధించిన కోర్టు …
Read More »జిల్లాలో ఉపాధిహామి, జగనన్న కాలనీ గృహా నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఉపాధిహామి, జగనన్న కాలనీ గృహా నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, స్పందన ద్వారా ప్రజల నుండి స్వీకరించిన ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వివరించారు. ఉపాధిహామి, జగనన్న కాలనీ గృహా నిర్మాణ పనులు, స్పందన ఆర్జీల పరిష్కారం, జగనన్న భూహక్కు భూరక్ష పథకం తదితర అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి రాష్ట్ర వ్యాప్తంగా …
Read More »టాటాట్రస్ట్ వాసవ్య మహిళామండలి సంయుక్తంగా కిడ్నీ వ్యాధిపై అద్యయనం…
-ఏ కొండూరు సమీప తండాల ప్రజలతో కలిసి జీవించనున్న బృందం… -పూర్తి స్థాయిలో విశ్లేషించి వ్యాధిని నివారించేందుకు ప్రణాళిక… -జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : టాటాట్రస్ట్ వాసవ్య మహిళామండలి సంయుక్తంగా జిల్లాలోని ఏ కొండూరు, రెడ్డిగూడెం, తిరువూరు మండలాలకు చెందిన గ్రామాల్లో కిడ్నీ వ్యాధికిగల కారణాలపై అద్యయనం చేసి వ్యాది నివారణ చర్యల నివేదికను అందజేయనున్నట్లు జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు అన్నారు. ఏ కొండూరు సమీపంలో కిడ్నీ వ్యాది ప్రభలడానికి గల కారణాలపై అద్యయనం చేసేందుకు …
Read More »లే అవుట్ ను ఆకస్మికంగా తనిఖీ…
రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : ఇంటి నిర్మాణాలు ప్రగతి చూపాలని, బేస్మెంట్ స్థాయి క్రింద ఉన్న వాటిని ప్రగతిగా పరిగణించడం జరగదని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత స్పష్టం చేశారు. బుదవారం సాయంత్రం రాజానగరం మండలం నందరాడ లో లే అవుట్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇళ్లు లేని నిరుపేదలకు స్వంత ఇంటి కల సాకారం కోసం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్దిదారులకు ఇబ్బంది లేకుండా …
Read More »మంత్రి అంబటి రాంబాబు, మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ను మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్ మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విచ్చేశారు. ఖరీఫ్ సీజన్లో సాగు కోసం తూర్పు, పశ్చిమ, సెంట్రల్ డెల్టా కి నీరు విడుదల కోసం నగరంలో బస చేసిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ను బుధవారం ఉదయం మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ మాధవిలత అందించారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరం …
Read More »ఆయకట్టు శివారు ప్రాంతాలకు సాగునీరు సరఫరా అయ్యేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలి…
-మంత్రులు.. అంబటి రాంబాబు -శ్రీనివాస వేణుగోపాలకృష్ణ రాజమహేంధ్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఇరిగేషన్ అనుబంధ శాఖల అధికారులు సమన్వయంతో ఆయకట్టు చివరి ప్రాంతాల వరకు కాలువల ద్వారా సాగునీటి సరఫరా సక్రమంగా అందేలా చూడాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అధికారులకు సూచించారు. బుధవారం దవళేశ్వరం ఇరిగేషన్ కార్యాలయంలో జలవనరుల శాఖమంత్రి అంబటి రాంబాబు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ కాలువల ద్వారా …
Read More »రైతు సంక్షేమమే లక్ష్యంగా జూన్ 1 కాలువలకు సాగునీటిసరఫరా…
-గోదావరి నది కి పూజలు చేసి నదిలో పూలు, పట్టువస్త్రాలు వదిలిన మంత్రులు -ఖరీఫ్ పంట వేసేందుకు రైతాంగం సన్నద్దం కావాలి.. -ఎరువులు,విత్తనాలు ఆర్బీకేలు ద్వారా అందుబాటులో ఉంచాం.. -రాష్ట్ర మంత్రులు.. ..అంబటి రాంబాబు..చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్దితో పనిచేస్తుందని, తుఫానులు,వరదలువంటి ప్రకృతివైపరీత్యాల వలన పంట నష్టపోకుండా ముందుగానే రైతుకు పంట చేతికొచ్చే విధంగా జూన్ 1 వ తేదీనే కాలువులకు సాగు నీటిని విడుదల చేస్తున్నామని రాష్ట్ర …
Read More »జిల్లాలో సాధించవలసిన లక్ష్యాలలో ఆయా శాఖాధికారులు స్థిరమైన ప్రగతి చూపాలి
-జిల్లా కలెక్టర్ డా. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఉపాధి హామీ పని దినాల్లో మరింత ప్రగతి చూపాల్సి ఉందని, పిడి డ్వామా, ఎంపిడివో లు ప్రత్యేక ప్రణాళికలు తయారు చేసి నూరు శాతం లక్ష్యాలను చేరుకోవాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత స్పష్టం చేశారు. బుధవారం గుంటూరు జిల్లా తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి క్షేత్ర స్థాయిలోని జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు కలెక్టరేట్ …
Read More »ఎమ్మెల్యే చేతులమీదుగా వృద్ధులు, వికలాంగులకు పెన్షన్ల పంపిణీ
-అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి శాచ్యురేషన్ పద్ధతిలో పెన్షన్ అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. 62వ డివిజన్ న్యూ పాయకాపురంలో వైఎస్సార్ పింఛన్ పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ అలంపూర్ విజయలక్ష్మితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి సంతకం ముఖ్యమంత్రి వైఎస్ …
Read More »