Breaking News

Latest News

100 కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ సతీమణి విజయలక్ష్మి ఆధ్వర్యంలో 100 ముస్లిం కుటుంబాల కు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమాన్ని పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో చేసినారు ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా రంజాన్ కు తోఫా పంపిణీ చేయడం ఆనందంగా ఉందని విజయలక్ష్మి తెలిపారు. ప్రభుత్వం మహిళలకు చేస్తున్న మోసాలపై మహిళలు చైతన్యవంతమై పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేన …

Read More »

స్పందనలో ప్రజల నుండి సమస్యల అర్జీలు స్వీకరణ…

-ప్రజలకు అందిస్తున్న సేవలలో ఎదురౌతున్న సమస్యలకు పరిష్కారం చూపాలి -నగర మేయర్  రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : న‌గ‌ర పాల‌క సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు సోమవారం నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌, స్పందన కార్యక్రమము నిర్వహించి ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించారు. ప్రజలు అందించిన సమస్యలపై సంబందిత అధికార్లను వివరాలు తెలుసుకొని, ప్రజలకు అందిస్తున్న సేవలలో ఎదురౌతున్న సమస్యలకు పరిష్కారం చూపాలని, నిర్దేశించిన గడువులోగా …

Read More »

పవిత్ర ఉపవాస దీక్ష ఆచరిస్తూ, భక్తి శ్రద్దలతో నిర్వహించుకొను పండుగ రంజాన్…

-ముస్లిం సోదరాలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రంజాన్ పండుగను పురష్కరించుకొని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌, ముస్లిం సోదరాలు అందరికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసారు. ప్రతి ఒక్కరు నెల రోజుల పాటు ఉపవాస దిక్షలతో ఎంతో భక్తి శ్రద్దలతో నిర్వహించుకోను ఈ పండుగను ప్రతి ఒక్కరు సంతోషం జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంలో రంజాన్ పండుగ వేళ …

Read More »

సి.వి.ఆర్. ఫ్లై ఓవర్ క్రింద రైల్వే ట్రాక్ డ్రెయిన్ నందలి వ్యర్ధముల తొలగింపు పనులు పరిశీలన

-అధికారులకు పలు సూచనలు చేసిన మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 45వ డివిజన్ లో మిల్క్ ప్రాజెక్ట్ సి.వి.ఆర్. ఫ్లై ఓవర్ క్రింద రైల్వే ట్రాక్ దిగువన అవుట్ ఫాల్ డ్రెయిన్ నందు మురుగునీటి పారుదలకు అవరోధకరంగా పేరుకుపోయిన చెత్త మరియు వ్యర్ధముల నగరపాలక సంస్థ ద్వారా జీ.సి.బి ద్వారా చేపట్టిన వ్యర్ధముల తొలగింపు పనులను నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు సూచనలు చేస్తూ, డ్రెయిన్ …

Read More »

నగరంలో పారిశుధ్య నిర్వహణను పరిశీలించిన కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణలంక, రాణిగారి తోట, చలసాని నగర్ ప్రాంతాలలో నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్., సోమవారం క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ, పారిశుధ్య నిర్వహణ విధానము మరియు డ్రెయిన్స్ సిల్ట్ తొలగించు పనులను పర్యవేక్షించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. పారిశుధ్య నిర్వహణకు సంబందించి విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వివరాలను అడిగితెలుసుకొనిన సందర్భంలో మైక్రో పాకెట్ ప్రకారం నివాసాల నుండి చెత్త సేకరణ సిబ్బంది పనితీరు పరిశీలించి నివాసాల నుండి తడి …

Read More »

బ్రాహ్మణ సంఘాలన్నింటిని సమాఖ్య పరిచి తమ సత్తా చాటే దిశగా బ్రాహ్మణ మేధోమదన సదస్సు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ మేధోమదన సదస్సు పేరిట రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రాజకీయాలకు అతీతంగా ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఆదివారం గాంధీనగర్ హోటల్ ఐలాపురంలో నిర్వహించారు. బ్రాహ్మణ జాతి ఐక్యతను చాటుకొని ఆర్థిక, రాజకీయ సామాజికాభివృద్ధికి బ్రాహ్మణుల సత్తా చాటే విధంగా డిసెంబర్ 25 న విజయవాడ వేదికగా బ్రహ్మగర్జన పేరిట భారీ సదస్సుని నిర్వహించాలని తీర్మాణం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవ సంఘ సమాఖ్య అధ్యక్షులు సత్యవాడ దుర్గాప్రసాద్ తెలిపారు. దీనికి అధ్యక్షత వహించిన దుర్గాప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా …

Read More »

“ఐజా గ్రూప్” చైర్మన్ షేక్.గయాజుద్దీన్ ఆధ్వర్యంలో “రంజాన్ తోఫా” పంపిణీ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ మైనారిటీ నాయకులు, ‘‘ఐజా గ్రూప్‌’’ చైర్మన్‌ షేక్‌.గయా జుద్దీన్‌ (ఐజా) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ‘‘రంజాన్‌ తోఫా’’ పంపిణీ కార్య క్రమం ఆదివారం భవానీపురంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ విజయవాడ సిటీ ప్రెసిడెంట్‌, పశ్చిమ నియోజకవర్గ ఇంఛార్జి రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకటమహేష్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా షేక్‌ గయాజుద్దీన్‌ మాట్లాడుతూ 1000మంది పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్‌తోఫా పంపిణీ ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. పండగ నాడు ఆనందంగా ప్రాంతాన్ని …

Read More »

24 x 7 విద్యుత్తును శాశ్వతం చేస్తాం…

-ఎన్ని సమస్యలు , సంక్షోభాలు ఎదురైనా వెనక్కి తగ్గం -విద్యుత్ రంగాన్ని సుస్థిరం, బలోపేతం చేస్తాం -ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి -దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని విద్యుత్ సంస్థలకు ఆదేశం -ఏప్రిల్ 28న పీక్ అవర్ లోటు 10.8 గిగావాట్లు -దేశంలో 2012 తర్వాత ఇదే అత్యధికం -దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ విద్యుత్తు కొరత -తీవ్ర బొగ్గు కొరతతో ఏపీలో కూడా ఇదే పరిస్థితి -ఏప్రిల్ 29 నాటికి రాష్ట్రంలో అత్యంత కనిష్ఠ స్థాయికి బొగ్గు నిల్వలు -అయినా గృహ, …

Read More »

రాష్ట్రాన్ని పర్యాటక హాబ్ గా తీర్చి దిద్ది, యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా కల్పింస్తాం : మంత్రి ఆర్.కె .రోజా

పెనుమంట్ర, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రాన్ని పర్యాటక హాబ్ గా తీర్చి దిద్ది, యువతీ యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి వారి జీవితాలు అభివృద్ధి పథంలో పయనించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి  వై.యస్.జగన్ మోహన్ రెడ్డి అశయం అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడలు శాఖమంత్రి ఆర్.కె .రోజా అన్నారు. పెనుమంట్ర మండలం సోమరాజు యిలింద్రపర్రు గ్రామంలో రూ 21.80 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం భవనం ను ప్రారంభోత్సవం చేశారు. రూ 20 లక్షలతో అంచనా తో నిర్మిచనున్న బీసీ …

Read More »

జాతీయజెండా 100 సంవత్సరాల వేడుకలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయజెండా పతాక ప్రదాత స్వర్గీయ పింగళి వెంకయ్యచే రూపుదిద్దుకొని 100 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్బంగా మరియు జాతీయ పతాకాన్ని మే 1వ తేదీన జాతీయ స్ఫూర్తి పతకంగా గుర్తించిన రోజుని గౌరవించే దిశగా, ఆదివారం గాంధీనగర్‌ జింఖానాగ్రౌండ్స్‌ విజయవాడ వేదికగా ప్రజాపతి నేషనల్‌ ట్రస్ట్‌ యాంతమ్‌ ఫ్లాగ్‌ ట్రస్ట్‌ అండ్‌ సొసైటీ మరియు నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) సంయుక్త ఆధ్వర్యంలో శతవసంతాల ఫ్లాగ్‌ డే గౌరవ వందనం కార్యక్రమం జరిగింది. ఈ వేడుకల్లో …

Read More »