Breaking News

Latest News

పోలీసుల సేవలు ఎనలేనివి.. వెల కట్టలేనివి మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పోలీస్ అమరుల త్యాగాలు ఎంతో అమూల్యమైనవని, ప్రజా ప్రాణ రక్షణే కర్తవ్యంగా భావించి కరోనా మహమ్మారికి ఎదురొడ్డి సేవలందిస్తున్న మీ అంకితభావం చిత్తశుద్ధి వెలకట్టలేనిదని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు. కృష్ణాజిల్లా ముఖ్య కేంద్రమైన మచిలీపట్నం లోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో గురువారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. తొలుత పోలీసు అమర వీరుల స్థూపం వద్ద …

Read More »

రాష్ట్రంలో మహిళలు, బాలికల రక్షణకు చేపట్టిన చర్యలపట్ల జాతీయస్థాయిలో ప్రశంసలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో గురువారం జరిగిన పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఉదయం 5 గంటలకు స్టేడియం చేరుకుని పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. 206 మంది అమరులైన పోలీసుల వివరాలతో కూడిన “అమరులు వారు” అనే పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఆవిఫదలష్కరించారు. పోలీస్ అమరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి  వై.యస్. జగన్మోహనరెడ్డి …

Read More »

నవంబరు 1 న వైఎస్సార్ సాఫల్య అవార్డుల ప్రధానం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్సార్ జీవిత సాఫల్య, వైఎస్సార్ సాఫల్య పురస్కారాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం (నవంబర్ 1) నాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రధానం చేయబడతాయి. దివంగత మ‌హానేత వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభ కనపర్చిన వ్యక్తులు, సంస్థలకు 59 అవార్డులను ప్రకటించిందని, ఇందులో 29 వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారాలు, 30 వైఎస్సార్ సాఫల్య పురస్కారాలను ప్రకటించడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక …

Read More »

టికెట్ చెకింగ్ డ్రైవ్‌ల ద్వారా దసరా -2021 సమయంలో 96.64 లక్షలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ డివిజన్ రూ. తీవ్రమైన టికెట్ చెకింగ్ డ్రైవ్‌ల ద్వారా దసరా -2021 సమయంలో 96.64 లక్షలు పండుగ సీజన్‌లో డివిజన్ ద్వారా 16 ప్రత్యేక రైళ్లు నిర్వహించబడ్డాయి దక్షిణ మధ్య రైల్వే, విజయవాడ డివిజన్ రూ. ఈ సంవత్సరం దసరా సీజన్‌లో తీవ్రమైన టికెట్ చెకింగ్ డ్రైవ్‌లు మరియు ప్రత్యేక రైళ్ల పరుగుల నుండి 95.6 లక్షలు ఈ సంవత్సరం అక్టోబర్ 11 నుండి 2021 అక్టోబర్ 20 వరకు. ఈ దసరా సీజన్‌లో, విజయవాడ …

Read More »

దివంగత ఐ.పి.ఎస్., అధికారి కె.ఎస్.వ్యాస్ విగ్రహానికి ఘన నివాళి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ రక్షణ, అంతర్గత పరిరక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ మరియు ప్రజా శాంతి భద్రతలను పరిరక్షణ కోసం అరాచక శక్తుల అణచివేసి విధి నిర్వహణలో అశువులు బాసిన అమర పోలీసు వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వారి త్యాగనిరతికి చిహ్నంగా వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ గురువారం విజయవాడ నగరంలోని బందర్ రోడ్ లో గల ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పోలీసు అమర వీరుల సంసర్మణ దినం సందర్భంగా స్మృతి పెరేడ్ నిర్వహించగా, ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర …

Read More »

అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ కాంపోనెంట్ నిధులను వినియోగించుకుని అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మో హన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హౌసింగ్ కింద నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల నిర్మాణ పురోగతి, జగనన్న శాశ్వత గృహహక్కు పథకం, ఎస్ఆర్ఈజీఎస్ …

Read More »

ఇళ్ల నిర్మాణానికి క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయాలి… : కలెక్టర్ జె. నివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద గతంలో వివిధ గృహనిర్మాణాల పథకం కింద నిర్మించిన 2.8 లక్షల ఇళ్ల నిర్మాణానికి క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ ఆదేశించారు. స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి గురువారం  సబ్ కలెక్టర్, ఆర్డీఓలు యంపిడివోలు, తహాశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, హౌసింగ్ ఇంజనీర్లు తదితర అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం, తదితర అంశాలకు జిల్లా కలెక్టర్ …

Read More »

వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఇంజినీరింగ్, ఫార్మశీలలో ప్రవేశాల కొరకు నోటిఫికేషన్ విడుదల…

-ఈనెల 30వ తేదీవరకూ ఆన్ లైన్ ద్వారా ఫీజు చెల్లింపు, ధరఖాస్తుల స్వీకరణ… -నవంబరు 10వ తేదీ నాటికి విద్యార్థులకు సీట్ల కేటాయింపు పూర్తి… -నవంబరు 15 నుండి తరగతులు ప్రారంభం… -రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మశీ కాలేజీలలో కన్వీనర్ కోటా క్రింద ఈ రోజు వరకూ 81,597 సీట్లు అందుబాటులో ఉన్నాయి… -రాష్ట్ర విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మశీ కోర్స్ లకు సంబంధించి ఆన్ లైన్ అడ్మిషన్ల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని …

Read More »

చిరువ్యాపారులకు ఆసరాగా నిలుస్తున్న జగనన్న తోడు…

-కృష్ణాజిల్లాలో 32,697 మంది చిరువ్యాపారులకు వడ్డీ రాయితీ కింద రూ.1.15 కోట్లు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న తోడు పథకం ద్వారా కృష్ణాజిల్లాలో 32,697 మంది చిరువ్యాపారులకు రూ. 1.15 కోట్లు వడ్డీ రాయితీ కింద అందుతుందని చెప్పారు. బుధవారం తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా జగనన్న తోడు పథకం ద్వారా 10 వేల రూపాయల వరకు వడ్డీ లేని రుణం పొందిన చిరువ్యాపారులు సాంప్రదాయ వృత్తి దారుల బ్యాంకు ఖాతాల్లో వడ్డీ రాయితీ జయ చేసే కార్యక్రమాన్ని …

Read More »

ముసాయిదా నోటిఫికేషన్ విడుదల…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుర్తించిన పోలింగ్‌ కేంద్రాల వివరాలతో ఈనెల 20 న ముసాయిదా నోటిఫికేషన్‌ జారీ చేయాలని రాష్ట్ర ఎన్నికల కమీషన్ వారి ఆదేశాల మేరకు కొవ్వూరు 23వార్డు కి సంబంధించిన బుధవారం ముసాయిదా నోటిఫికేషన్ జారీ చెయ్యడం జరిగిందని కొవ్వూరు మునిసిపల్ కమీషనర్. కె.టి.సుధాకర్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక కమిషనర్ వారి కార్యాలయంలో ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ సందర్బంగా మునిసిపల్ కమిషనర్ సుధాకర్ మాట్లాడుతూ కొవ్వూరు పురపాలక సంఘం పరిధిలో 23 వ వార్డు కౌన్సిలర్ …

Read More »