-రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడి పరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజును కోరిన గెస్ట్ ఫ్యాకల్టీ అసోసియేషన్ పలాస, నేటి పత్రిక ప్రజావార్త :ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ గా పని చేస్తున్న లెక్చరర్ లను కాంట్రాక్టు లెక్చరర్ లుగా పరిగణలోకి తీసుకుని వారితో కలిపేలా చూడాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడి పరిశ్రమాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజును కోరారు. శుక్రవారం మంత్రి కార్యాలయానికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జూనియర్ కాలేజి గెస్ట్ ఫ్యాకల్టీ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రిని …
Read More »Latest News
ఇళ్ల లేఅవుట్లు అభివృద్ధి, తదితర గృహనిర్మాణ అంశాలపై సమీక్ష…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న ఇళ్ల లేఅవుట్లలో లెవెలింగ్, అప్రోచ్ రోడ్లు నిర్మాణం, స్టోన్ ప్లాంటింగ్ పనులను జూలై నెలాఖరు లోపు పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టరు (రెవెన్యూ) డా. కె. మాధవిలత సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరు క్యాంపు కార్యాలయంలో శుక్రవారం విజయవాడ డివిజన్ లో ఇళ్ల లేఅవుట్లు అభివృద్ధి, తదితర గృహనిర్మాణ అంశాలపై విజయవాడ సబ్ కలెక్టరు జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ తో కలిసి సంబంధిత అధికారులతో జెసి సమీక్షించారు. ఈసందర్భంగా జెసి మాధవిలత …
Read More »ఇళ్లనిర్మాణాలకు రుణాలు అందించడంలో బ్యాంకర్లు ముందుకు రావాలి…
-ప్రతి శుక్రవారం వైఎస్ఆర్ చేయూత యూనిట్ల గ్రౌండింగ్ డే … -జగనన్న ఇళ్ళ ఎస్ హెఔ లబ్దిదారులో రుణాలు అందించేందుకు సుముఖత వ్యక్తం చేసిన బ్యాంకర్లు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న కాలనీలలో ఎస్ ఏజ్ గ్రూపులోని సభ్యులైన ఇళ్ల లబ్దిదారులు గృహాలు నిర్మించుకునేందుకు బ్యాంకర్లు రుణాలు అందించడంలో సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శుక్రవారం సాయంత్రం బ్యాంకర్లు, వివిధ సంక్షేమ శాఖల జిల్లా అధికారులు డిఆర్‌డిఏ ఎపియంలు తదితరులతో నిర్వహించిన సమావేశంలో గృహ నిర్మాణ …
Read More »వాక్సిన్ ప్రక్రియ వేగవంతం చేయండి…
-ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉపాధ్యాయులు… -విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఉపాధ్యాయులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పరిగనిస్తూ కరోనా వాక్సిన్ ప్రక్రియలో ప్రాధాన్యత ఇస్తున్నామని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యా రంగం లో ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ప్రొఫెసర్లు, ఇతర సిబ్బంది కి కూడా ఈ నెల లో వాక్సిన్ వేయడానికి ఇప్పటికే ప్రజారోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన తెలిపారు. ఇప్పటికే …
Read More »కత్తి మహేష్ మృతిపై విచారణ జరపండి : దళిత సంఘాల డిమాండ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రముఖ సినీ రాజకీయ విమర్శకులు అభ్యుదయ వాది కత్తి మహేష్ సంస్మరణ సభ ప్రెస్ క్లబ్లో జరిగింది. ఈ కార్యక్రమానికి సామాజిక సాధికారత కమిటీ అధ్యక్షుడు కాండ్రు సుధాకర్ బాబు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో బహుజన పరిరక్షణ వేదిక అధ్యక్షుడు మాదిగాని గురునాధం మాట్లాడుతూ కత్తి మహేష్ ఒక ప్రశ్నించే గొంతు అనీ సమాజానికి ఆయన మృతి తీరని లోటుఅని ఆయన పేర్కొన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మాజీ డిప్యూటీ మేయర్ సిరిపురపు …
Read More »ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేసేలా అధికార పార్టీ నేతల తీరు ఉంది…
-నిన్న కౌన్సిల్ హాలులో ప్రతిపక్ష సభ్యులు గొంతు నొక్కాలని చూడటం దుర్మార్గం… -టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు శుక్రవారం మొగల్రాజపురం లోని ఇంటివద్ద నిన్న విఎంసి కౌన్సిల్ లో టీడీపీ కార్పొరేటర్ల అక్రమ అరెస్ట్ పై విలేకర్ల సమావేశం జరిగింది. ఈ విలేకర్ల సమావేశంలో బోండా ఉమా మాట్లాడుతూ కౌన్సిల్ లో ప్రజాస్వామ్యం కూనిచేసే విదంగా రాజ్యాంగము కల్పించే హక్కులను తుంగలో తొక్కుతూ …
Read More »జర్నలిస్టులకు మూడోసారి ఆనందయ్య మందు పంపిణీ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి సహకారంతో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఆనందయ్య మందును విజయవాడ ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టులకు పంపిణీ చేశారు. ఏపీయూడబ్ల్యూజే అర్బన్ అధ్యక్షులు చావా రవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఐజేయూ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు మాట్లాడుతూ జర్నలిస్టులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఆనందయ్య మందు మూడోసారి పంపిణీ చేయడం జరుగుతుందని, ఈ మందు వాడటం వల్ల ప్రతి ఒక్కరిలోనూ కరోనాని ఎదుర్కోగలమనే ఒక బరోసా పెరిగిందన్నారు. కరోనా …
Read More »గ్రూప్-1 మినహా అన్ని నియామకాలకు ప్రిలిమ్స్ పరీక్షలు రద్దు…
-ఇక పై జరిగే అన్ని నియామకాల్లో ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు 10 శాతం రిజర్వేషన్లు… -ఏపిపియస్సీ సభ్యులు యస్. సలాంబాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇక పై ఏపిపియస్ సి నిర్వహించే అన్ని నియామకాల్లో గ్రూప్-1 మినహా, ప్రిలిమ్స్ పరీక్షలు ఉండవని ఏపిపియస్ సి సభ్యులు యస్. సలాంబాబు చెప్పారు. అలాగే ఆర్ధికంగా వెనుకబడిన కులాలకు ఉద్యోగ నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్ కూడా అమలు పరుస్తామన్నారు. శుక్రవారం స్థానిక రోడ్లు భవనాల శాఖ సముదాయంలో పత్రికా విలేఖరుల సమావేశం జరిగింది. …
Read More »కోవిడ్ టెస్ట్ నమూనా సేకరణ, ఫీవర్ సర్వే పర్యవేక్షణకు 26 మంది క్లస్టర్డ్ నోడల్ ఆఫీసర్లు నియామకం…
-జెసి లోతోటి శివశంకర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రతీ మండలంలో కోవిడ్ టెస్ట్ నమూనా సేకరణ, ఫీవర్ సర్వే సాఫీగా జరిగేందుకు 26 మంది క్లస్టర్డ్ నోడల్ ఆఫీసర్లను నియమించినట్లు జాయింట్ కలెక్టరు (అభివృద్ధి) లో తోటి శివశంకర్ చెప్పారు. స్థానిక జెసి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం సంబంధిత క్లస్టర్ నోడల్ ఆఫీసర్లు, వైద్యాధికారులతో ఫీవర్ సర్వే, కోవిడ్ టెస్ట్ నిర్వాహణ పై జెసి శివశంకర్ సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ 3వ దశను దృష్టిలో ఉంచుకుని …
Read More »కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం స్వాగతిస్తుంది…
-గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్న ఈబోర్డుల ద్వారా రాష్ట్రానికి రావాల్సిన నీటివాటాను పూర్తిగా వినియోగించుకోగలం… -కృష్ణా, గోదావరి మీద ఉన్న ఈ ప్రాజెక్టులు అన్నీ ఆపరేషన్ అండ్ మెయింటినెన్సకొరకు కెఆర్ యంబి, జిఆర్ యంబికు అప్పగిస్తారు… -ఈ నోటిఫికేషన్ ఉత్తర్వులు 2021 అక్టోబరు 14 నుండి అమల్లోకి వస్తాయి. -జలవనరుల శాఖ కార్యదర్శి జె. శ్యామలరావు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వం కృష్ణా రివర్ యాజమాన్య బోర్డు, గోదావరి రివర్ యాజమాన్య బోర్డుల పరిధిని నోటి ఫై చేస్తూ జారీ చేసిన …
Read More »