Breaking News

Latest News

రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అంతకంటే ముందు సీఎం కార్యాలయంలో మంత్రివర్గం సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది. ఆ తర్వాత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడతారు. ఆ వెంటనే సభను స్పీకర్ వాయిదా వేస్తారు. ఈ సమావేశాలు ఈ నెల 11న ప్రారంభమై 11 రోజులు కొనసాగే అవకాశాలున్నాయి.

Read More »

శ్యావ‌ల దేవ‌ద‌త్ కి శుభాకాంక్ష‌లు తెలిపిన ఎంపి కేశినేని శివ‌నాథ్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రొడ‌క్ట్స్ స‌ర్టిఫికేష‌న్ అథారిటీ ఛైర్మ‌న్ గా నియ‌మితులైన శ్యావ‌ల దేవ‌ద‌త్ కు విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ శుభాకాంక్ష‌లు తెలిపారు. గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ లో ఎంపి కేశినేని శివ‌నాథ్ ను శ్యావ‌ల దేవ‌ద‌త్ ఆదివారం మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా శ్యావ‌ల దేవ‌ద‌త్ కు అభినంద‌న‌లు తెల‌ప‌టంతో పాటు పుష్ప‌గుచ్ఛం అందించి శాలువాతో స‌త్క‌రించారు. ప్ర‌జ‌ల‌కి మ‌రింత సేవ చేసి మ‌రిన్నీ ఉన్న‌త ప‌ద‌వులు …

Read More »

మారుతీ కో-ఆప‌రేటివ్ కాల‌నీ ఉద్యాన‌వనం సంద‌ర్శించిన ఎంపి కేశినేని శివ‌నాథ్

-త్వ‌ర‌లో ప‌నులు ప్రారంభించే విధంగా చ‌ర్య‌లు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప‌ట‌మ‌ట ప్రాంతంలోని 10వ డివిజ‌న్ గ‌ల అక్కినేని పూర్ణ‌చంద్ర‌రావు న‌గ‌ర‌పాల‌క సంస్థ ఉద్యాన‌వ‌నం ను ఎంపి కేశినేని శివ‌నాథ్ సంద‌ర్శించారు. ఆ డివిజ‌న్ కార్పొరేట‌ర్ దేవినేని అప‌ర్ణ ఆ ఉద్యాన‌వ‌నంలో ఆగిపోయిన ప‌నులు, కావాల్సిన సుదుపాయాలు ఎంపి కేశినేని శివ‌నాథ్ కి వివరించారు. అలాగే ఉద్యాన‌వ‌నంలో వున్న క‌మ్యూనిటీ హాల్ ను కూడా చూపించి అభివృద్ది చేయావ‌ల్సిందిగా కోరారు. ఉద్యాన‌వ‌నంలో వాకింగ్ ట్రాక్ , ఓపెన్ కోర్ట్ ఏర్పాటు చేయ‌టంతో …

Read More »

ప‌దికాలాలు నిలిచేలా కోర్టు భ‌వ‌నాల నిర్మాణం జ‌రగాలి

-న్యాయ‌వాదులు క‌మిటీగా ఏర్ప‌డి భ‌వ‌నాల నిర్మాణంపై బాధ్య‌త తీసుకోవాలి -బార్ అసోసియేష‌న్ ఐక్య‌త‌, ప‌ట్టుద‌ల‌, సంక‌ల్పం వ‌ల్లే నూత‌న‌ కోర్టు భ‌వ‌నాల మంజూరు -స‌కాలంలో భ‌వ‌నాల నిర్మాణం పూర్త‌య్యేలా శ్ర‌ద్ధ వ‌హించాలి -నిర్మాణం పూర్త‌య్యాక జాగ్ర‌త్త‌గా ప‌రిర‌క్షించుకోవాలి -యువ న్యాయ‌వాదులే భ‌వ‌నాల నిర్వ‌హ‌ణ‌ బాధ్య‌త తీసుకోవాలి -కృత‌జ్ఞ‌త స‌త్కార స‌భ‌లో హైకోర్టు న్యాయ‌మూర్తుల సూచ‌న‌ -ఉత్త‌రాంధ్ర జిల్లాల నుంచి హాజ‌రైన న్యాయ‌వాద సంఘాల ప్ర‌తినిధులు -ప‌దిమంది హైకోర్టు న్యాయ‌మూర్తుల‌ను స‌త్క‌రించిన బార్ అసోసియేష‌న్లు విజ‌య‌న‌గ‌రం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని ఏ జిల్లాలోనూ …

Read More »

నేడు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మైనారిటీ సంక్షేమ దినోత్సవం

-ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్ -ముఖ్య అతిథులుగా హాజరుకానున్న సీఎం, డిప్యూటీ సీఎం విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ 137వ జయంతి సందర్భంగా మైనార్టీ సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవం ను నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందులో భాగంగా ఏపీ ప్రభుత్వ మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 11వ తేదీన విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మైనారిటీ సంక్షేమ దినోత్సవం రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు …

Read More »

58వ డివిజన్ లో సభ్యత్వ నమోదు కార్యక్రమం

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : టిడిపి మెంబర్ షిప్ తీసుకోవడం సమాజంలో ఒక గౌరవం, గుర్తింపుగా ఈరోజు మారింది. ధి:-10-11-2024 ఈరోజు ఆదివారం  ఉదయం సెంట్రల్ నియోజకవర్గం లోని 58వ డివిజన్ వడ్డెర కాలని నందు మరియు ఇందిరా నాయక్ నగర్”HP” పెట్రోల్ బంక్ సమీపము నందు తెలుగుదేశం పార్టీ 2024-2026 సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా :- తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, ప్రముఖ న్యాయవాది బొండా రవితేజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొండా రవితేజ మాట్లాడుతూ:-టీడీపీ …

Read More »

ఈ నెల 11వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) నిర్వహిస్తాం

-జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 11వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) …

Read More »

డూండీ రాకేష్ కి శుభాకాంక్ష‌లు తెలిపిన ఎంపి కేశినేని శివ‌నాథ్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్య‌వైశ్య వెల్ఫేర్ అండ్ డెవెల‌ప్మెంట్ ఛైర్మ‌న్ గా నియ‌మితులైన డూండీ రాకేష్ కు విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ శుభాకాంక్ష‌లు తెలిపారు. గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ లో ఎంపి కేశినేని శివ‌నాథ్ ను డూండీ రాకేష్ మ‌ర్యాద పూర్వ‌కంగా ఆదివారం క‌లిశారు. ఈ సంద‌ర్భంగా డూండీకి అభింద‌న‌లు తెల‌ప‌టంతో పాటు పార్టీతో పాటు ప్ర‌జ‌ల‌కి మ‌రింత సేవ చేసి రాజ‌కీయంగా మ‌రింత ఉన్న‌త ప‌ద‌వులు అందుకోవాల‌ని ఆకాంక్షించారు. పార్టీ క‌ష్ట కాలంలోనూ …

Read More »

ఎంపి కేశినేని శివ‌నాథ్ ను క‌లిసిన జుజ్జూరు గ్రామ‌స్తులు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : నందిగామ‌ నియోజ‌క‌వ‌ర్గం వీరుల‌పాడు మండ‌లానికి చెందిన జుజ్జూరు గ్రామ‌స్తులు త‌మ గ్రామ అభివృద్ధి కోసం ఆదివారం గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ లో ఎంపి కేశినేని శివ‌నాథ్ ను క‌లిశారు. జుజ్జూరు గ్రామంలోని హిందూ స‌న్మాన‌వాటిక‌, డొంక రోడ్లు, అభివృద్ది చేయాల‌ని ఎంపి కేశినేని శివ‌నాథ్ ను కోరారు. గ్రామ‌స్తుల స‌మ‌స్య‌ల‌పై ఎంపి కేశినేని శివ‌నాథ్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్య‌క్ర‌మంలో గ్రామ‌పార్టీ ప్రెసిడెంట్ మాదాల కోటేశ్వ‌రరావు, వైస్ ప్రెసిడెంట్ ప‌సుపులేటి సాయిబాబు, …

Read More »

నిరుద్యోగ యువతకు జర్మనీ దేశం లో ఉద్యోగాలు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జనరల్ నర్సింగ్ మిడ్వైఫరి(GNM) మరియు బి ఎస్సీ నర్సింగ్ (B.Sc Nursing) పూర్తిచేసిన నిరుద్యోగ యువతకు జర్మనీ దేశం లో ఉద్యోగాలు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (APSSDC), OMCAP మరియు SM Care Solutions GmbH ద్వారా జర్మన్ భాషా లో శిక్షణ మరియు జర్మనీ దేశంలో ఉద్యోగ కల్పనా కార్యక్రమం. అర్హత ప్రమాణాలు విద్యార్హత జిఎన్‌ఎం, బిఎస్సి నర్సింగ్ వయస్సు 35 సంవత్సరాలు లోపు అనుభవం బిఎస్సి – 2 సంవత్సరాలు, …

Read More »