Breaking News

Latest News

మడకశిరకు ‘కల్యాణి’ రాక

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -రూ.1430 కోట్లతో కల్యాణి స్ట్రాటిజిక్ సిస్టమ్ లిమిటెడ్ ఏర్పాటు -ప్రత్యక్షంగా 565 మంది ఉద్యోగవకాశాలు : మంత్రి అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : సత్యసాయి జిల్లాలో కొత్తగా మరో పరిశ్రమ ఏర్పాటు కాబోతోంది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత ఒక ప్రకటన విడుదల చేశారు. మడకశిర మండల కేంద్రంలోని మురా రాయన హల్లి గ్రామంలో కల్యాణి స్ట్రాటిజిక్ సిస్టమ్ లిమిటెడ్ ఏర్పాటుకానుందన్నారు. రూ.1430 కోట్లతో వెయ్యి ఎకరాల్లో …

Read More »

చంద్రబాబుతోనే బీసీల అభ్యున్నతి

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సీఎం చంద్రబాబుతోనే వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి సాధ్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. తాడేపల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను బుధవారం నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం మర్యాదపూర్వకంగా కలిశారు. కార్పొరేషన్ చైర్మన్ గా నియమించినందుకు సీఎం చంద్రబాబుకు, మంత్రి లోకేశ్ తో పాటు బీసీ సంక్షేమశాఖ మంత్రి సవితకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. …

Read More »

శాస‌న‌స‌భ‌లో మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్‌ను ప్ర‌శంసించిన సీఎం చంద్ర‌బాబు

-దీపం ప‌థ‌కాన్ని స‌మ‌ర్థ‌వంతంగా అమ‌లు చేస్తున్నార‌ని అభినంద‌న‌ -రేష‌న్‌, ఆధార్ కార్డుదారులంద‌రూ అర్హులేన‌ని ప్ర‌క‌ట‌న‌ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : దీపం ప‌థ‌కం-2ను రాష్ట్ర ఆహార మ‌రియు పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖా మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ స‌మ‌ర్ధంవంతంగా అమ‌లు చేస్తున్నార‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌శంసించారు. బుధ‌వారం జ‌రిగిన శాస‌న‌స‌భ స‌మావేశాల్లో సీఎం చంద్ర‌బాబు సంక్షేమ ప‌థ‌కాలు గురించి వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు మాట్లాడుతూ, గ‌తంలో మ‌హారాష్ట్ర‌లో రామ్‌నాయ‌క్ అనే కేంద్ర మంత్రిని, ప్ర‌ధాని వాజ్‌పెయ్‌ని మెప్పించి ఆ …

Read More »

పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 23, 24 తేదీలలో ఓటర్ల జాబితా సవరణ కోసం అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఫోటో ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమం -2025లో భాగంగా …

Read More »

రాష్ట్ర రహదారులపై టోల్‌టాక్స్‌ నిర్ణయం విరమించుకోవాలి

-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత రహదారులపై టోల్‌టాక్స్‌ విధించాలన్న ఆలోచనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విరమించుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కె.రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. జాతీయ రహదారుల తరహాలో రాష్ట్రంలోని రోడ్లను ప్రైవేటు ఏజన్సీలకు అప్పగించి, రోడ్లపై టోల్‌టాక్స్‌ వసూలు చేసే విధానాన్ని ప్రవేశపెట్టాలనే నిర్ణయాన్ని నిన్న శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడం సరైందికాదు. రాష్ట్రంలోని రోడ్లపై గుంతలు, గోతులను పూడ్చడానికి రాష్ట్రంలోని …

Read More »

మాతృభాషకు జీవంతోనే తెలుగు జాతి మనుగడ

-ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేమూరి రాధాకృష్ణ -పోలవరపు కోటేశ్వరరావు సాహిత్య సర్వస్వం మూడో సంపుటి ఆవిష్కరణ -అధ్యక్షత వహించిన పద్మభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ హైదరాబాద్‌, నేటి పత్రిక ప్రజావార్త : ‘‘తెలుగు రాష్ట్రాలను ఇంగ్లిష్‌ అనే వ్యామోహం కమ్మేసింది’’ అని ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేమూరి రాధాకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మినహా మరే రాష్ట్రంలోనూ మాతృభాషకు ప్రమాదం లేదని, ఈ విషయంలో ఒడిశా కూడా మనకన్నా మెరుగ్గానే ఉందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ, …

Read More »

గత పాలకులు రక్షిత తాగునీరు సరఫరాపై కనీస శ్రద్ధ చూపలేదు

-గ్రామానికి రూ.4 లక్షలు ఖర్చు చేయలేకపోయింది -ఐదేళ్లలో ఒక్కసారి కూడా ఫిల్టర్ బెడ్లు మార్చలేకపోయింది -ప్రతి ఇంటికీ రక్షిత తాగు నీరు సరఫరా కూటమి ప్రభుత్వ లక్ష్యం -ఉప ముఖ్యమంత్రి,, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యూ.ఎస్. శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారోగ్య పరిరక్షణ, కనీస మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యూ.ఎస్. శాఖల మంత్రి  పవన్ కళ్యాణ్  స్పష్టం చేశారు. గత ప్రభుత్వం గ్రామానికి రూ.4 …

Read More »

సచివాలయంలో స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డ్ మీటింగ్

-ఎస్ఐపిబి తొలి సమావేశంలో 33,966 ఉద్యోగాలు కల్పించే రూ.85వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం -భారీ పరిశ్రమలకు భూముల కోసం ల్యాండ్ పూలింగ్ విధానం చేపట్టాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు -పరిశ్రమలకు భూములు ఇచ్చే వారికి స్కిల్ డెవల్మెంట్ ద్వారా అదే సంస్థలో ఉద్యోగ, ఉపాధి కల్పించేలా ప్రతిపాదనలు -స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను సాకారం చేసేలా ఒప్పందాలను నిత్యం ట్రాక్ చేయాలని సిఎం సూచన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య తీవ్రమైన పోటీ ఉందని….ఆ పోటీని …

Read More »

నదుల అనుసంధానం నా జీవితాశయం…తద్వారా ప్రతి ఎకరాకు సాగునీరు

-వంశధార-గోదావరి-కృష్ణా-పెన్నా నదులు అనుసంధానం చేస్తే రాష్ట్రంలో కరవు ఉండదు -పోలవరం రాష్ట్రానికి జీవనాడి…వెన్నెముక -సవాళ్లను అధిగమిస్తాం… 2027నాటికే పోలవరం ప్రాజెక్టు నిర్మించి తీరుతాం -జనవరి నుండి కొత్త డయాఫ్రం వాల్ పనులు ప్రారంభం -45.72 మీటర్ల ఎత్తులోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం…ఎత్తు తగ్గింపు మాటలు నమ్మొద్దు -2019 నాటికి పోలవరంపై రూ.16,493 కోట్లు ఖర్చు చేస్తే….గత ప్రభుత్వంలో కేవలం రూ.4,099 కోట్లే ఖర్చు -సాగునీటి ప్రాజెక్టులపై శాసనసభ లఘుచర్చలో సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు …

Read More »

విదేశాల్లోనూ చేనేత ఎగ్జిబిషన్లు

-అసెంబ్లీలో రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత -చేనేతకు చంద్రబాబు పాలన ఎప్పుడూ స్వర్ణయుగమే -50 ఏళ్లకు చేనేత కార్మికులకు రూ.4 వేల పెన్షన్లు -6 నెలల్లో 3 ఆప్కో షోరూమ్ ల ఏర్పాటు -త్వరలో 2 వీవర్ శాలల ఏర్పాటు -10 క్లస్టర్లు కూడా ఏర్పాటు చేయబోతున్నాం… -ఆదిత్య బిర్లా గ్రూప్ సహకారంతో క్లస్టర్ల ఏర్పాటు -త్వరలో 5 శాతం జీఎస్టీ రియింబర్స్ మెంట్ కు చర్యలు -మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ -నూలు కొనుగోలుకు …

Read More »