Latest News

పీఎం సూర్య‌ఘ‌ర్ రుణాల మంజూరును వేగ‌వంతం చేయాలి

– రుణ మంజూరులో వెండర్లు, బ్యాంకర్లకు మధ్య సమన్వయం ముఖ్యం – ఆద‌ర్శ సౌర గ్రామాల్లో 100 శాతం ల‌క్ష్యాల సాధ‌న‌కు కృషి చేయాలి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పీఎం సూర్య‌ఘ‌ర్ ప‌థ‌కం కింద సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు రుణాల మంజూరు ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని, రుణ మంజూరులో వెండ‌ర్లు, బ్యాంక‌ర్ల‌మ‌ధ్య స‌మ‌న్వ‌యం ముఖ్య‌మ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ పేర్కొన్నారు. సూర్య‌ఘ‌ర్ ప‌థ‌కం కింద లబ్దిదారులకు రుణాల మంజూరుపై శ‌నివారం జిల్లా కలెక్టర్‌ …

Read More »

న్యాయ విచారణలో డిజిటల్ ఎవిడెన్స్ పాత్ర కీలకం

-పోలీస్, లాయర్ వృత్తి ద్వారా సమాజానికి ఎంతో మేలు చేయొచ్చు -ముఖ్యమంత్రి చంద్రబాబు చిన్న విషయాలను కూడా నిశితంగా పరిశీలిస్తారు -నేరాల నియంత్రణలో నూతన సాంకేతికతను వినియోగించాలి* -ఆధారాలు పోలీసులిస్తే, శిక్షపడేలా చేయాల్సింది పబ్లిక్ ప్రాసిక్యూటర్లే -టెక్నాలజీతో ట్రాఫిక్ తగ్గించడం సులభం-విజయవాడలో అమలు -పీపీలుగా 50 శాతం కంటే ఎక్కువ మంది మహిళలు ఉన్నారు – రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరాలను నియంత్రించడంతోపాటు ఆన్ …

Read More »

ఆరోగ్య ఆంధ్ర ల‌క్ష్యంగా స్వ‌చ్ఛాంధ్ర‌..

– విజ‌య‌వంతంగా స్వ‌చ్ఛాంధ్ర – స్వ‌చ్ఛ దివ‌స్ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు – ప్ర‌తినెలా ఒక్కో ఇతివృత్తంతో స్వ‌చ్ఛ‌తా కార్య‌క్ర‌మాలు – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆరోగ్య ఆంధ్ర ల‌క్ష్యంగా స్వ‌చ్ఛాంధ్ర ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నామ‌ని.. ప్ర‌తినెలా మూడో శ‌నివారం స్వ‌చ్ఛాంధ్ర‌-స్వ‌చ్ఛ దివ‌స్‌తో ప్ర‌జ‌ల‌కు విస్తృత స్థాయిలో అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్న‌ట్లు క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. స్వ‌చ్ఛాంధ్ర‌, హ‌రితాంధ్ర‌, ఆరోగ్య ఆంధ్ర ల‌క్ష్యంగా మూడో శ‌నివారం రోజున రెడ్డిగూడెంలో జ‌రిగిన స్వ‌చ్ఛ దివ‌స్ కార్య‌క్ర‌మాల్లో క‌లెక్ట‌ర్ …

Read More »

ప్ర‌జ‌ల జీవ‌న నాణ్య‌త‌కు స్వ‌చ్ఛ‌తా మార్గం..

– ఆరోగ్య‌క‌ర స‌మాజ నిర్మాణంలో ప్ర‌జ‌లంద‌రూ భాగ‌స్వాములు కావాలి – స్వ‌చ్ఛాంధ్ర‌లో జిల్లాను నెం.1గా నిలిపేందుకు కృషిచేయాలి – ఈ ఏడాది చివ‌రినాటికి అన్నింటా 100 శాతం మైలురాయిని చేరాలి – స్వ‌చ్ఛాంధ్ర‌-స్వ‌చ్ఛ దివ‌స్ కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ ఇబ్ర‌హీంప‌ట్నం/గుంటుప‌ల్లి, నేటి పత్రిక ప్రజావార్త : మ‌నం బాగుంటే స‌మాజం బాగుంటుంది.. స‌మాజం బాగుంటే మ‌నం బాగుంటాం.. ప్ర‌జ‌ల జీవ‌న నాణ్య‌త పెర‌గాలంటే స్వ‌చ్ఛ‌తా మార్గం చాలా ముఖ్య‌మ‌ని, ఆరోగ్య‌క‌ర స‌మాజ నిర్మాణంలో ప్ర‌జ‌లంద‌రూ భాగ‌స్వాములు కావాల‌ని క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ పిలుపునిచ్చారు. …

Read More »

పాలీసెట్ 2025. గోడ పత్రిక ఆవిష్కరన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పాలీసెట్ 2025. గోడ పత్రికను 14-2-2025 సాయంత్రం 7:30 కు సాంకేతిక విద్యాశాఖ కార్యాలయంలో ఉన్నత విద్య నైపుణ్యా శిక్షణ కార్యదర్శి కోన. శశిధర్ ఐ.ఏ.ఎస్  సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్ జి .గణేష్ కుమార్ ఐ.ఏ.ఎస్ కళాశాల విద్యాశాఖ డైరెక్టర్ నారాయణ భగత్ గుప్తా మరియు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి .విజయరామరాజు ఐ.ఏ.ఎస్ . మరియు సాంకేతిక విద్యాశాఖ ఉన్నతాధి కారులుమరియు రాష్ట్ర సాంకేతిక శిక్షణ మండలి అధికారుల సమక్షంలో ఆవిష్కరించారు ఇందులో పాలిటెక్నిక్ విద్య …

Read More »

ఖాళీ స్థలాల యజమానులు తమ స్థలాలను శుభ్రంగా ఉంచుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో ఖాళీ స్థలాల యజమానులు తమ స్థలాలను శుభ్రంగా ఉంచుకోవాలని, లేకుంటే సదరు స్థలాలలో గుంటూరు నగర పాలక సంస్థ బోర్డులు ఏర్పాటు చేయాలని నగర కమీషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్  ప్రజారోగ్యాదికారులను ఆదేశించారు. శనివారం కమీషనర్ తమ రోజు వారీ పర్యటనలో భాగంగా ఐ.పి.డి కాలనీ, యల్.ఆర్ కాలనీ, సంగడి గుంట, వినాయక నగర్ తదితర ప్రాంతాలలో పర్యటించి పారిశుధ్యం, అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ, నివాసాల మధ్యలో ఖాళీ …

Read More »

పారిశుధ్యంలో విప్లవాత్మకమైన మార్పులు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్చాంద్ర – స్వచ్చ దివస్ ద్వారా గుంటూరు నగరంలో పారిశుధ్యంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురానున్నామని, అందులో భాగంగా వార్డు సచివాలయాల వారీగా సూక్ష్మప్రణాళిక సిద్దం చేశామని నగర కమీషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ తెలిపారు. స్వచ్చాంద్ర – స్వచ్చ దివస్ కార్యక్రమంలో భాగంగా శనివారం బ్రాడిపేట 5వ లైన్ నుండి సీనియర్ సిటిజెన్స్, జిల్లా జైలు అధికారులు, ట్రెజరీ అధికారులతో కలిసి స్వచ్చతా ర్యాలీ, తాలూకా పరిసరాలలో మాస్ క్లీనింగ్, మొక్కలు నాటి స్వచ్చతా ప్రతిజ్ఞ అనతరం …

Read More »

పరీక్ష నిర్వహణకు లైజను ఆఫీసర్లకు తగు సూచనలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమీషన్ వారు గ్రూప్ -II సర్వీసెస్ (నోటిఫికేషన్ నం. 11/2023) ఉధ్యోగముల నియామకము నకు సంబంధించిన మెయిన్స్ పరీక్ష నిర్వహణ సమర్దవంతముగా జరుపుటకు జిల్లా జాయింటు కలెక్టరు వారు & కో ఆర్డినేటింగ్ అధికారి ఏ భార్గవ తేజ, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ ఎస్ కే ఖాజావలి తో కలసి సోమవారం సంయుక్త కలెక్టర్ చాంభర్ లో లైజను ఆఫీసర్ల తో సమావేశము నిర్వహించినారు. ఈ సంధర్భంగా సంయుక్త కలెక్టర్ ఏ …

Read More »

పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరు వ్యక్తిగత బాధ్యతగా చేపట్టాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరు వ్యక్తిగత బాధ్యతగా చేపట్టాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ఏ భార్గవ తేజ అన్నారు. శనివారం ” స్వర్ణ ఆంధ్ర – స్వచ్చ ఆంధ్ర ” లో భాగంగా జిల్లా కలెక్టరు కార్యాలయం జరిగిన స్వఛ్చత కార్యక్రమాలలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఏ. భార్గవ తేజ , జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ ఎస్ కే ఖాజావలి తో కలసి పాల్గొన్నారు. జిల్లా సంయుక్త కలెక్టర్ ఏ భార్గవ తేజ అధికారులు, ఉద్యోగులతో …

Read More »

స్వ‌చ్ఛ‌త‌లో చిత్త‌శుద్ధికి క‌లెక్ట‌ర్ స‌త్కారం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : “స్వచ్ఛ మచిలీపట్నం ఛాంపియన్స్” గా ఎంపికైన గొడుగు పేటకు చెందిన సౌభాగ్యవతి, మల్కాపట్నంకు చెందిన నందిని, గొడుగు పేటకు చెందిన సౌభాగ్యవతి లను అభినందించిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ. స్వ‌చ్ఛాంధ్ర‌, హ‌రితాంధ్ర‌, ఆరోగ్య ఆంధ్ర ల‌క్ష్యంగా స్వచ్ఛతలో చిత్తశుద్ధికి నిర్వహిస్తున్న ఛాంపియన్లను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. ప్రతినెల మూడవ శనివారం నిర్వహించే స్వ‌చ్ఛాంధ్ర – స్వ‌చ్ఛ దివ‌స్‌ కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం ఈ వారం ఇతివృత్తమైన …

Read More »