విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బి.యన్.కె.యు. ఫౌండేషన్ వారు ఆర్గనైజర్ గా ఐకాన్ పబ్లిక్ స్కూల్ వారి సహకారంతో ప్రపంచ చదరంగ సమాఖ్య, అఖిల భారత చదరంగ సమాఖ్య, ఆంధ్ర చెస్ అసోసియేషన్ మరియు ది విజయవాడ చెస్ అసోసియేషన్ వారి సౌజన్యంతో 15 లక్షల నగదు బహుమతితో విజయవాడలోని ఐకాన్ పబ్లిక్ స్కూల్ వేదికగా జరుగుతున్న భారతీయ నవీన క్రీడ ఉత్సవ్ 1వ ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ చెస్ ఫెస్టివల్-2024 చదరంగ పోటీల్లో 6 రౌండ్లు పోటీలను ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ …
Read More »Latest News
స్వర్ణాంధ్ర సాకారానికి ఆరోగ్యాంధ్రప్రదేశ్ కీలకం
-ప్రజల ఆరోగ్య పరిరక్షణకు మరింత పటిష్టంగా కృషి చేయాలని వైద్య సిబ్బందికి మంత్రి ఆదేశం -గుర్లలో డయేరియా ప్రబలటంపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సమీక్ష -గుర్ల అనుభవాల నేపథ్యంలో వివిధ శాఖలతో మరింత సమన్వయంతో పనిచేయాలి -ఆరోగ్య పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం కోసం ప్రచారోద్యమం చేపడతామన్న మంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రగతి పథంలో పరుగులిడుతూ స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దటం అందరి తక్షణ కర్తవ్యమని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్యా శాఖా మంత్రి …
Read More »త్వరలో సాధారణ స్థితికి రానున్న మందుల సరఫరా
-గత ప్రభుత్వ బకాయిల్ని చెల్లించడంతో ప్రభుత్వాసుపత్రుల్లో మారనున్న పరిస్థితి -మందుల సరఫరా అంశాన్ని సమీక్షించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ -వివిధ ఆసుపత్రుల అవసరాల మేరకు మందులు సరఫరా చేసేలా మార్పులు చేయాలన్న మంత్రి -స్థానిక అవసరాల మేరకు మందులు కొనుగోలు చేసుకునేలా ఆసుపత్రులకు అధికారాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత పలు నెలలుగా వివిధ ప్రభుత్వాసుపత్రుల అవసరాల మేరకు మందులు, సర్జికల్ పనిముట్ల సరఫరా కాకపోవడంతో నెలకొన్న ఆందోళనకు త్వరలో తెరపడనుంది. గత రాష్ట్ర ప్రభుత్వం చివరి సంవత్సరం పాటు మందులు, …
Read More »భవనాలకు లేఔట్లకు తప్పనిసరిగా అనుమతులు పొందేలా చర్యలు తీసుకోవాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ముడా పరిధిలో నిర్మించే భవనాలకు లేఔట్లకు తప్పనిసరిగా అనుమతులు పొందేలా చర్యలు తీసుకోవాలని, అనుమతులు లేని భవన నిర్మాణాలు, లేఔట్ లపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ముడా అధికారులను ఆదేశించారు. మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) టౌన్ ప్లానింగ్ కార్యకలాపాలపై జిల్లా కలెక్టర్ గురువారం కలెక్టరేట్లో సమీక్షించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మచిలీపట్నం నగరపాలక సంస్థ, పెడన మున్సిపాలిటీ తో పాటు, సి ఆర్ డి ఏ పరిధి మినహా …
Read More »ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు పై ప్రభుత్వాలు చర్చ ఏమిటి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇన్ఫామ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే శాసనిక ప్రక్రియ ప్రారంభించాలని కోరుతూ ఇన్ఫామ్ ఇంటర్నేషనల్ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే శాసనిక ప్రక్రియ ప్రారంభించాలని కోరుతూ గురువారం విజయవాడలోని కె.ఎల్ రావు భవన్ లో జాతీయస్థాయి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గడ్డం బాబి రాజు ఇన్ఫామ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల నుండి తెలంగాణ నుండి మాదిగ …
Read More »అమరావతికి కొత్తరైల్వే లైన్ మంజూరును స్వాగతిస్తున్నాం
-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతికి కొత్త రైల్వే లైన్ మంజూరు చేస్తూ కేంద్ర రైల్వే శాఖా మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ స్వాగతించారు. ఈ మేరకు కె.రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. అమరావతి రైల్వే లైన్ ప్రకటన రాష్ట్రానికి శుభ పరిణామం. ఎపి రాజధాని అమరావతి మీదుగా ఎర్రుపాలెం నుండి నంబూరు వరకు 57 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ ఏర్పాటు కోసం రూ.2,245 కోట్ల అంచనాతో …
Read More »ప్రధాన జంక్షన్ లలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోండి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులకు ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల తమ చాంబర్లో ట్రాఫిక్ పోలీస్ అధికారులతో ట్రాఫిక్ సంబంధించిన అంశాలపై సమావేశం నిర్వహించారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న ప్రధాన జంక్షన్ల వద్ద, ట్రాఫిక్ నియంత్రణకు మరియు ఇతర ట్రాఫిక్ సమస్యలను పోలీస్ అధికారులు కమిషనర్ కి వివరించగా, విజయవాడ నగరపాలక సంస్థ ఎల్లప్పుడూ సహకారం అందిస్తుందని, ట్రాఫిక్ నియంత్రణకు, ప్రజల …
Read More »బాణసంచా దుకాణములకు దరఖాస్తులు ఆహ్వానం
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దీపావళి సందర్భంగా నగరంలో బాణ సంచల దుకాణాలు ఏర్పాటు చేసేందుకు లైసెన్స్ కలిగిన వ్యాపారుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం ఉదయం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఈనెల 29వ తేదీ నుండి 31వ తేదీ వరకు మూడు రోజులు దీపావళి పండుగ సందర్భంగా లేబర్ కాలరీలో స్టేడియం కొరకు కేటాయించిన స్థలము నందు మరియు మాకినేని బసవ పున్నయ్య మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం, …
Read More »100 వసంతాల కమ్యూనిస్టు పార్టీ చరిత్రను కళాకారులు ప్రచారం చేయండి
-జంగాల అజయ్ కుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 100 వసంతాల కమ్యూనిస్టు పార్టీ చరిత్రను కవులు కళాకారులు తమ రచనలతో కళారూపాలతో ప్రజలకు వివరించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ పిలుపునిచ్చారు గురువారం విజయవాడ దాసరి భవన్లో రాష్ట్ర అధ్యక్షులు చంద్రనాయక్ అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర ముఖ్యుల సమావేశం లో జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ 1925లో కమ్యూనిస్టు పార్టీ దేశంలో పురుడుపోసుకున్నదని ఏడాది కాలం పాటు 100 వసంతాల వేడుకలు నిర్వహించటానికి …
Read More »వెంకయ్యనాయుడి మనుమడి నిశ్చితార్థ వేడుకలో చంద్రబాబు
-గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులోని ఫంక్షన్ హాలులో నిశ్చితార్థం -వెంకయ్య మనుమడు విష్ణు-సాయిసాత్విక నిశ్చితార్థ కార్యక్రమం -చంద్రబాబును సాదరంగా ఆహ్వానించిన వెంకయ్యనాయుడు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి మనుమడి నిశ్చితార్థ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్‌లోని శ్రీ ఫంక్షన్ హాలులో వెంకయ్యనాయుడు మనుమడు విష్ణు-సాయిసాత్విక నిశ్చితార్ధ కార్యక్రమానికి జరిగింది. ఈ వేడుకకు హాజరైన సీఎం వారికి శుభాకాంక్షలు చెప్పారు. నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరైన చంద్రబాబును వెంకయ్య సాదరంగా ఆహ్వానించారు. అంతకుముందు, అమరావతిలోని …
Read More »