విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూలా నక్షత్రం రోజున రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీ కనకదుర్గమ్మకు పట్టవస్త్రాలు సమర్పించేదుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసిన ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డికి జిల్లా కలెక్టరు జె. నివాస్ పుష్పగుచ్చాన్ని అందజేసి స్వాగతం పలికారు.
Read More »Telangana
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికిన నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూలా నక్షత్రం రోజున రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీ కనకదుర్గమ్మకు పట్టవస్త్రాలు సమర్పించేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసిన ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డికి నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పుష్పగుచ్చాన్ని అందజేసి స్వాగతం పలికారు.
Read More »వీధులను పాదాచారులకి అనువుగా మరియు ఆహ్లాదకరముగా తీర్చిదిదుటయే లక్ష్యంగా స్ట్రీట్ ఫర్ పీపుల్…
-సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు మల్లాది విష్ణువర్ధన్ -పైలట్ ప్రాజెక్ట్ గా ఎన్.ఆర్.రోడ్ – మరిన్ని ప్రదేశాలను ఆహ్లాదపరచుటకు ప్రతిపాదనలు -నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్ట్రీట్ ఫర్ పీపుల్ కార్యక్రమములో భాగంగా కమర్షియల్ కేటగిరీలో ప్రజలకు అనువైన ప్రదేశంగా తీర్చిదిద్దిన సత్యనారాయణపురం ఎన్.ఆర్.పి రోడ్ ను మంగళవారం నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు మల్లాది విష్ణువర్ధన్, డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతూ శ్రీ శైలజా రెడ్డి ముఖ్య అతిధులుగా …
Read More »తిరుమలలో నూతన బూందీ పోటును ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి…
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీవారి లడ్డూప్రసాదాల తయారీ కోసం శ్రీవారి ఆలయం దక్షిణం వైపున ఇండియా సిమెంట్స్ సంస్థ రూ.12 కోట్ల విరాళంతో నిర్మించిన నూతన బూందీపోటును మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. 2008వ సంవత్సరం వరకు శ్రీవారి ఆలయంలోని బూందీ పోటులో రోజుకు 45 వేల లడ్డూలు తయారుచేయడానికి అవసరమైన బూందీ తయారుచేసేవారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు బూందీపోటును ఆలయం వెలుపలకు తరలించారు. 2008లో ఇండియా సిమెంట్స్ ఎండి, టిటిడి బోర్డు సభ్యుడు శ్రీనివాసన్ రూ.10 కోట్ల …
Read More »సప్తగిరీశుడి సేవలో హనుమా …
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగుతున్నాయి. బ్రహ్మోత్సవాల అరవ రోజు మలయప్పస్వామి స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. హనుమంత వాహనం అంటే మనమందరం అయన సేవకులమే అని అర్థం. వీరిలో దిక్పాలకులూ ఉన్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని కీర్తిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారనే సందేశాన్ని ఈ వాహనసేవ నుంచి గ్రహించవచ్చు. తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, పాలకమండలి సభ్యులు వాహన సేవలో పాల్గొన్నారు. …
Read More »ప్రజాసమస్యల పరిష్కారం.. నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యం… : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కారం, నియోజక వర్గ అభివృద్ధే తన లక్ష్యమని రాష్ట్ర రవాణా,సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. మంగళవారం ఆయన మచిలీపట్నం మండలం తాళ్లపాలెం పంచాయతీ పరిధిలోని పల్లె తాళ్లపాలెం గ్రామంలో పర్యటించారు. తొలుత ఆయన రోడ్లను పరిశీలించి సీసీ, బీటీ రోడ్లుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. అలాగే కల్వర్టు వద్ద పడిన గుంతలను పూడ్చడమే కాక పంట కాలువ నుంచి దిగువకు నీరు సక్రమంగా ప్రవహించేందుకు అక్కడ …
Read More »సర్టిఫికెట్ కోర్సు ఇన్ లైబ్రరీ అండ్ ఇన్పర్మేషన్ సైన్స్ కు ధరఖాస్తులు ఆహ్వానం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని గుర్తింపు పొందిన పిఎన్ స్కూల్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ విజయవాడ,రాయలసీమ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లైబ్ర్రరీ అండ్ ఇన్పర్మేషన్ సైన్స్ గాంధీనగర్, కడప,వావిలాల సంస్థ లైబ్రరీ సైన్స్ అరండల్ పేట గుంటూరుల్లో తెలుగు,ఆంగ్ల మాద్యమంలో 40 సీట్లు వంతున మొత్తం మూడు సంస్థల్లోను 120 తెలుగు,120 ఆంగ్లం సీట్లతో ఐదు మాసాల కాలవ్యవధితో కూడిన సర్టిఫికెట్ కోర్సు ఇన్ లైబ్రరీ అండ్ ఇన్పర్మేషన్ సైన్స్ (C.L.I.Sc.) కోర్సులో చేరేందుకు అర్హులైన అభ్యర్ధుల నుండి ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు రాష్ట్ర …
Read More »ఈనెల 19న అసెంబ్లీ కమిటీ హాల్లో రాష్ట్ర శాసన సభ బిసి సంక్షేమ కమిటీ సమావేశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 19వతేది మంగళవారం ఉ.11గం.లకు రాష్ట్ర శాసన సభా వెనుకబడిన తరగతుల సంక్షేమ కమిటీ అసెంబ్లీలోని కమిటీలో సమావేశం కానుందని రాష్ట్ర శాసన సభ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు తెలియజేశారు.జంగా కృష్ణమూర్తి అధ్యక్షులుగా మరో 10మంది సభ్యులతో కూడిన రాష్ట్ర శాసనసభా వెనుకబడిన తరగతుల సంక్షేమ కమిటీ 19న అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశమై రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పధకాలు అమలు తీరును,బిసి వర్గాలకు అమలు చేస్తున్నరూల్ ఆఫ్ …
Read More »ప్రజా సంక్షేమంలో తండ్రిని మించిన తనయుడు వైఎస్ జగన్
-నాడు చంద్రబాబు మాట నమ్మి రోడ్డున పడ్డ డ్వాక్రా అక్క చెల్లెమ్మలు -మహిళల జీవితాలలో వెలుగులు నింపుతున్న ‘వైఎస్సార్ ఆసరా’ -ఐదో రోజు వైఎస్సార్ ఆసరా సంబరాలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సంక్షేమంలో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చరిత్ర సృష్టిస్తే.. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆ చరిత్రను తిరగ రాశారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సెంట్రల్ నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్సార్ ఆసరా వారోత్సవాలు ఐదో రోజు పండుగ వాతావరణంలో కొనసాగాయి. న్యూ …
Read More »మహిళల ఆర్ధిక అభివృద్ధికి కృషి చేస్తున్న జగనన్న పభుత్వం…
-మహిళలకు అధిక ప్రాదాన్యత కల్పించిన ఏకైక ప్రభుత్వం వై.ఎస్.ఆర్.సి.పి -నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 2వ విడత వై.ఎస్.ఆర్ ఆసరా సంబరాలలో భాగంగా మంగళవారం పశ్చిమ నియోజక వర్గ పరిధిలోని 48 మరియు 49 డివిజన్లకు సంబందించి చిట్టినగర్ విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపం నందు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి స్థానిక కార్పోరేటర్లతో కలసి 303 స్వయం సహాయక సంఘ సభ్యులకు రూ. 1,83,51,931/- చెక్కును అందజేసారు. మేయర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ పాద యాత్రలో డ్వాక్వా మహిళలకు …
Read More »