-నున్న వికాస్ కాలేజీలో అండర్ -19 హ్యాండ్ బాల్ ఛాంపియన్ షిప్ -ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యువత చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. నున్న వికాస్ కాలేజీలో జరిగిన 7వ ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యండ్ బాల్ జూనియర్ గాల్స్ ఛాంపియన్ షిప్ పోటీలను ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే …
Read More »Telangana
అగ్ని ప్రమాద బాధితులకు మల్లాది విష్ణు పరామర్శ…
-బాధితులను అన్ని విధాలా ఆదుకుంటాం… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. రామకృష్ణాపురం బుద్ధంరాజు వారి వీధిలో ఇటీవల షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్దమై నిరాశ్రయులైన బాధిత కుటుంబ సభ్యులను స్థానిక కార్పొరేటర్ జానారెడ్డితో కలిసి ఎమ్మెల్యే శనివారం పరామర్శించారు. ఘటన స్థలిని పరిశీలించిన అనంతరం ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. 4 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు …
Read More »కొవ్వూరులో తనిఖీ నిర్వహించిన ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ…
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు వార్షిక తనిఖీల్లో భాగంగా కొవ్వూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాల యం ను డిఎస్పి కార్యాల యం తనిఖీ నిర్వహించిన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పి రాహుల్ దేవ్ శర్మ శనివారం కొవ్వూరు పట్టణం లోని రూరల్ సర్కిల్ ఆఫీస్ నందు, మరియు కొవ్వూరు డీఎస్పీ ఆఫీస్ నందు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ రికార్డులను పరి శీలించారు. ఈ తనిఖీల్లో కొవ్వూరు డి.ఎస్.పి బి శ్రీనాథ్ కొవ్వూరు పట్టణ సర్కిల్ …
Read More »కొవ్వూరులో ఉ పాధ్యాయ దినోత్సవం…
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో మహిళలు అందరూ చదువుకోవాలనే దృఢ సంకల్పంతో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు గా మహిళా సాధికారత ను కోరుకున్న మహోన్నత వ్యక్తి సావిత్రిబాయి పూలే అని కొవ్వూరు మున్సిపల్ వైస్ చైర్మన్ గం డ్రోతు అంజలి దేవి అన్నారు. సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్క రించుకొని శనివారం కొవ్వూరు పట్ట ణం లోని మున్సిపల్ కార్యాలయం నందు మెప్మా టీం ఆధ్వర్యంలో ఉ పాధ్యాయ దినోత్సవాన్ని జరుపు కున్నారు ఈ సందర్భంగా మహిళ లకు సావిత్రిబాయి …
Read More »పంచాయతీ చెరువు లీజుదారుకు నష్టపరిహారంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించండి…
-డీపీవోతో మాట్లాడిన మంత్రి కొడాలినాని గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గపరిధిలోని బాపులపాడు మండలం కాకులపాడు పంచాయతీచెరువు లీజుదారుకు నష్టపరిహారంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని రాష్ట్రపౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలశాఖ మంత్రి కొడాలిశ్రీవెంకటేశ్వరరావు (నాని) ఆదేశించారు. శనివారం గుడివాడ పట్టణంరాజేంద్రనగర్లోనినివాసంలో మంత్రికొడాలినానినిగుడివాడకు చెందిన చింతపల్లివిజయభానుమూర్తి కలిశారు. ఈసందర్భంగాభానుమూర్తిమాట్లాడుతూ కాకులపాడుపంచాయతీచెరువులోచేపలనుసాగుచేసుకునేందుకుమూడేళ్ళకాలపరిమితికివేలంపాటజరిగిందన్నారు.తనసోదరుడుచింతపల్లిఉదయసాంబశివరావుహెచ్చుపాటపాడి 2019 నుండిచేపలనుసాగుచేస్తున్నారన్నారు.2020 డిసెంబర్నెల్లోరెండవక్రాప్గా 15 వేలచేపలపిల్లలను చెరువులో వేశామన్నారు.అవిఒక కిలోవరకుబరువుపెరిగాయన్నారు. చేపలుపట్టుబడికిసిద్ధంగాఉండగా గుర్తుతెలియనివ్యక్తులుచెరువులో విషప్రయోగంచేశారన్నారు. దీంతోచెరువులోని చేపలన్నీచనిపోయాయనిచెప్పారు. దాదాపురూ.15 లక్షల మేరనష్టంవాటిల్లిందని తెలిపారు. మత్స్యశాఖ అధికారులు చెరువువిస్తీర్ణాన్నికొలవగా 2.33 ఎకరాలువచ్చిందని, ఇదేచెరువును ఐదెకరాలు …
Read More »వైఎస్ఆర్ జగన్న శాశ్వత భూహాక్కు, భూరక్ష పథకములో భాగంగా డ్రోన్ సహాయంతో చేస్తున్న రీ సర్వే పనులను పరిశీలించిన మంత్రి కొడాలి నాని…
-ఎంపిక చేసిన గ్రామాల్లో అక్టోబరు నాటికి రీ సర్వే పనులుల పూర్తి చేస్తాం… -అంగలూరు గ్రామంలో 679 సర్వేనెంబర్లలో 2856.65 ఎకరాల్లో రీ సర్వే ప్రక్రియను డ్రోన్ సహాయంతో పూర్తి చేశాం.. … జాయింట్ కలెక్టరు (రెవెన్యూ) కె. మాధవీలత గుడ్లవల్లేరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా శతాబ్ధ కాలం తర్వాత రాష్ట్రంలో సమగ్ర భూముల సర్వేకు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాష్ట్ర పౌరసరఫరాలు వినియోగదారులు వ్యవహారాల శాఖ మంత్రి …
Read More »అధికారులు సమన్వయంతో స్థానిక ప్రజాప్రతినిదుల సహకారం తీసుకొని ఇళ్ల నిర్మాణ ప్రక్రియను వేగవంతం చెయ్యాలి…
-ఇసుక సరఫరా నిమిత్తం కైకలూరు లో ఒక స్టాక్ పాయింట్ ఏర్పాటు చేస్తున్నారు… -అభివృద్ది అంశాలపై నియోజకవర్గ స్థాయి సమావేశంలో అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టరు జె. నివాస్ కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జగనన్న కాలనీల్లో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను అధికారులు సమన్వయంతో స్థానిక ప్రజాప్రతినిదుల సహకారం తీసుకొని ఇళ్ల నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేసి లక్ష్యాలను సాధించాలని కలెక్టరు జె. నివాస్ అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక సీతారామ ఫంక్షన్ హాల్ లో నియోజకవర్గంలో నూతనంగా నిర్మిస్తున్న …
Read More »కైకలూరునియోజకవర్గ ప్రజల ఆరోగ్య దృష్ట్యా సామాజిక ఆస్పత్రిలో డయాలసిస్ సెంటర్ త్వరలో ఏర్పాటు చేస్తాం…
-దాతల సహకారంతో రూ.కోటి రూపాయలుతో ఏర్పాటుచేస్తున్న ఆక్సీజన్ ప్లాంట్ ను పరిశీలించిన కలెక్టరు నివాస్ -ప్రతి వార్డులో రోగులకు అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్న కలెక్టరు జె. నివాస్, ఎమ్మెల్యే డిఎన్ఆర్, ఎంపి శ్రీధర్ కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త : కైకలూరు సామాజిక ఆరోగ్య కేంద్రం లో స్థానిక శాసనసభ్యులు కోరిక మేరకు ఈ ప్రాంత ప్రజల ఆరోగ్య దృష్ట్యా డయాలిసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరగుతుందని కలెక్టరు జె. నివాస్ అన్నారు. శనివారం కైకలూరు నియోగవర్గ స్థాయి సమీక్షాసమావేశానికి హాజరైన కలెక్టరు …
Read More »విద్యార్థుల భవిష్యత్తుతో పాటు ఉద్యోగుల సమస్యలపై దృష్టి పెట్టాలి… : యం రాజుబాబు
-ప్రభుత్వ ఐటిఐ అండ్ డియల్ టీసి ఉద్యోగుల సంఘం జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక… -నూతన కార్యవర్గాన్ని అభినందించిన ఎన్నికల పరిశీలకులు యం రాజుబాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ఐటిఐ అండ్ డియల్ టి సి ఉద్యోగుల సంఘం జిల్లా శాఖకు నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు విద్యార్ధుల భవిష్యత్తుతోపాటు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని ఎన్నికల పరిశీలకులు మరియు ఏపి యన్ జిఓ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు యం. రాజుబాబు తెలిపారు. ప్రభుత్వ ఐటిఐ అండ్ డియల్ …
Read More »వివిధ రైల్వే ప్రాజెక్టులకు భూమి సేకరించి అప్పగించేందుకు మూడు నెలలు గడువు కోరిన సిఎస్…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో విజయనగరం- టిట్లాఘర్ 3వ రైల్వే లైను ప్రాజెక్టు,నడికుడి-శ్రీకాళహస్తి నూతన రైలు మార్గం తోపాటు కడప-బెంగుళూర్ నూతన రైలు మార్గాలకు సంబంధించి మిగతా భూమి సమీకరించి అప్పగించేందుకు గాను మరో మూడు మాసాలు అనగా డిసెంబరు నెలాఖరు వరకు గడువు ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.ప్రగతి ప్రాజెక్టులు రైల్వే, బొగ్గు,ఇంధనం,స్టీల్ ప్రాజెక్టులకు చెందిన 13 పెండింగు అంశాలపై ఆంధ్రప్రదేశ్,ఒడిస్సా,ఛత్తీస్గడ్, జార్ఖండ్ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో శుక్రవారం ఢిల్లీ …
Read More »