Breaking News

కొవ్వూరులో ఉ పాధ్యాయ దినోత్సవం… 

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలో మహిళలు అందరూ చదువుకోవాలనే దృఢ సంకల్పంతో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు గా మహిళా సాధికారత ను కోరుకున్న మహోన్నత వ్యక్తి సావిత్రిబాయి పూలే అని కొవ్వూరు మున్సిపల్ వైస్ చైర్మన్ గం డ్రోతు అంజలి దేవి అన్నారు. సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్క రించుకొని శనివారం కొవ్వూరు పట్ట ణం లోని మున్సిపల్ కార్యాలయం నందు మెప్మా టీం ఆధ్వర్యంలో ఉ పాధ్యాయ దినోత్సవాన్ని జరుపు కున్నారు ఈ సందర్భంగా మహిళ లకు సావిత్రిబాయి పూలే జీవిత చరిత్రపై వకృత్వ పోటీలను నిర్వ హించారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి మొదటి ద్వితీయ తృ తీయ బహుమతులను ము న్సిపల్ చైర్ పర్సన్ అంజలీదేవి చేతుల మీదగా అందించారు ఈ కార్యక్రమంలో కొవ్వూరు మున్సిప ల్ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు గంగాభవాని, మహిళా కౌన్సిలర్లు, అంకోలు లిల్లీ వెంకట పద్మ లీల, మద్ది పట్ల సాయి గీత, వరికే టి లలిత కుమారి, తోట లక్ష్మీ ప్రస న్న ,కొవ్వూరు మెప్మా సిబ్బంది సి సి ఎన్ ఎం ఏ జ్యోతి ఇ కమ్యూనిటీ ఆర్గనైజర్ సుజాత ఆర్ పి లు ప ట్టణ సమైక్య సభ్యులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంతల రహిత రహదారులతో పాటు పరిశుభ్రమైన నగరంగా విజయవాడను తీర్చిదిద్దాలి

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుంతల రహిత రహదారులతో పాటు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *