-కైకలూరు నియోజకవర్గంలో తొలి దశలో 6100 గృహాలను నిర్మిస్తున్నాం.. -శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామాలు అభివృద్ధి జరిగినపుడే, రాష్టం బాగుంటుందని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. బుధవారం మండవల్లి మండలం కొవ్వాడలంక గ్రామంలో రూ.99.42 లక్షల వ్యయంతో నిర్మించనున్న సచివాలయం, రైతు భరోసా, ఆరోగ్యఉపకేంద్రం, బల్క్ మిల్క్ ప్రాజెక్టు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసి సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఈ రోజు …
Read More »Telangana
ఈకేవైసీలో పేర్లు లేని రేషన్ కార్డు దారులు వెంటనే నమోదు చేయించుకోవాలి…
-వాణిజ్య వ్వాపార సముదాయాల్లో నోమాస్క్ నో సేల్ విదానాన్ని పాటించాలి… -డివిజన్ లో కోవిడ్ నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాం… -ఆర్డీవో శ్రీనుకుమార్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : డివిజన్ పరిధిలో కోవిడ్ నియంత్రణ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగిఉండాలని ఆర్డీవో జి. శ్రీనుకుమార్ అన్నారు. బుధవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ డివిజన్ పరిధిలో కోవిడ్ కేసుల ప్రభావం తగ్గినప్పటికీ నియంత్రణే లక్ష్యంగా మాస్కు ధరిచండం, భౌతిక దూరం శానిటైజర్సు వినియోగం నిబంధలను పాటించాలని అన్నారు. డివిజన్ …
Read More »రైతు సమస్యలు పరిష్కరించేేందుకే రైతు స్పందన కార్యక్రమం…
– ప్రతి రైతు పండించే పంట వివరాలు ఈ – క్రాఫ్ లో తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలి… -నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు ఆర్బీకేల ద్వారా రైతులకు అందిస్తున్నాం… -వ్యవసాయాధికారి ఆంజనేయులు గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి రైతు పండించే పంటలను ఈ – క్రాప్ లో తప్పని సరిగా నమోదు చేయించుకోవాలని గుడివాడ రూరల్ మండల వ్యవసాయ శాఖాధికారి ఎస్.టి ఆంజనేయులు అన్నారు. బుధవారం స్థానిక వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు కార్యాలయంలో నిర్వహించిన రైతు స్పందన కార్యక్రమంలో వివిధ …
Read More »సంక్షేమఫల రథసారథి వైయస్ జగన్ : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న ఏకైక పార్టీ వైస్సార్సీపీ ప్రభుత్వం అని,కులమత పార్టీలకతీతంగా అందరికి సంక్షేమ ఫలాలు అందజేస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ కొనియాడారు. బుధవారం నియోజకవర్గ పరిధిలోని పటమటలంక రోడ్డు నందు డివిజన్ ఇన్ ఛార్జ్ వల్లూరి శారదా ఆధ్వర్యంలో జరిగిన 9వ డివిజన్ పరిష్కార వేదిక కార్యక్రమంలో అవినాష్ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రజల సమస్యలను …
Read More »సలహాదారులు పాలన చేస్తుంటే… మంత్రులు దోచుకొనే పనిలో ఉన్నారు…
-మంత్రులకు కనీస మర్యాదలు కూడా దక్కడం లేదు -పారదర్శక పాలనకు వైసీపీ ప్రభుత్వం పాతర వేసింది -ప్రభుత్వ అక్రమాలు దాచేందుకే జీవోలు కనిపించకుండా చేసేశారు -ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మేసుకునే కుట్రలో ఇదీ ఓ భాగమా? -మీడియా సమావేశంలో జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో సలహాదారుల పాలన తప్ప ప్రజాప్రతినిధుల పాలన సాగడం లేదు… ప్రజా ప్రతినిధులు అనేవారు ఎక్కడా కనబడడం లేదని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట …
Read More »ఏపీడబ్ల్యూజేయు విజయవాడ అర్బన్ శాఖ కమిటీ కన్వీనర్ గా షేక్ నాగూర్…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (ఏపీడబ్ల్యూజేయు) విజయవాడ అర్బన్ శాఖ నూతన కమిటీ కన్వీనర్ గా షేక్ నాగూర్ ను ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ వ్యవస్థాపకులు, రాష్ట్ర అధ్యక్షులు మచ్చ రామలింగారెడ్డి ప్రకటించారు.బుధవారం విజయవాడ గాంధీనగర్ బెజవాడ మీడియా సెంటర్ సమావేశ మందిరం లో జరిగిన యూనియన్ నగర కమిటీసమావేశంలో ఆయన ఈ ప్రకటన చేసారు.షేక్ నాగూర్ తోపాటు మరో 12 మంది తో అడహాక్ కమిటీని ప్రకటించారు. ఈసందర్భంగా మచ్చ రామలింగ రెడ్డి మాట్లాడుతూ …
Read More »అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలోనే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కన్నా మిన్నగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్నారని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో భాగంగా 24వ డివిజన్ లోని గిరిపురం వీధులలో స్థానిక కార్పొరేటర్ కుక్కల అనిత రమేష్ తో కలిసి ఆయన పర్యటించారు. గడప గడపకూ తిరిగి స్థానిక సమస్యలపై ఆరా తీశారు. …
Read More »భావితరాలకు మనమిచ్చే ఏకైక ఆస్తి చదువు… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-పేదరికాన్ని అధిగమించే శక్తి విద్యకే ఉంది… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారధ్యంలో చదువుల విప్లవం వచ్చిందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. రాజీవ్ నగర్లోని రాజీవ్ గాంధీ మునిసిపల్ ప్రభుత్వ పాఠశాలలో మూడోరోజు జగనన్న విద్యాకానుక పథకాన్ని డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదరికం, అసమానతలను అధిగమించడంలో విద్య ప్రధాన భూమిక పోషిస్తుందన్నారు. విద్యతోనే మనిషి విలువ పెరుగుతుందన్నారు. జీవితాలను ఉన్నత …
Read More »ఆధునిక సాంకేతిక పద్ధతిలో శ్రీకొదండ రామాలయం పునః నిర్మాణ ప్రతిష్ట…
-దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీరాముడు మనవాళికి అందించిన సందేశాన్ని, ఆయన ఆచరించి చూపిన జీవనశైలిని మనం అందిపుచ్చకొంటే, మన నిత్య జీవితంలో ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. బుధవారం పశ్చిమ నియోజకవర్గం హెచ్ బి కాలనీలో శివరామ భక్తమండలి అధ్వర్యంలో కొదండ రామాలయం పునః నిర్మాణ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం లో మంత్రి అతిధిగా పాల్గొన్నారు. భువనేశ్వరీపీఠం ఉత్తరాధికారి శ్రీ కమలానందభారతీ స్వామి సమక్షంలో …
Read More »వైభవంగా శ్రీ గాయత్రి మాత విగ్రహ ప్రతిష్ఠ… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-గాయత్రి సొసైటీ సేవలు అభినందనీయం… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరం సీతన్నపేటలోని గాయత్రి కన్వెన్షన్ హాల్ నందు శ్రీ గాయత్రి మాత విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అత్యంత వైభవంగా వేద మంత్రోచ్ఛరణల నడుమ కన్నులపండువగా జరిగింది. బుధవారం శ్రీ గాయత్రి సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శర్వాణీ మూర్తితో కలిసి శాసనసభ్యులు శ్రీ మల్లాది విష్ణు పాల్గొన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని.. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి …
Read More »