Breaking News

Telangana

ముర్రు పాలు బిడ్డలకు తొలి టీకా… : మంత్రి తానేటి వనిత

గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రం లో తల్లి పాలు బిడ్డకు దూరం అవుతున్నాయని, ఈ కారణంగానే శిశువులు చిన్నతనం నుండే అనేక రుగ్మతల కు గురవుతున్నారని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డా.తానేటి వనిత అన్నారు. గోపాలపురం ఏ.యం.సి. కార్యాల యంలో శనివారం తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో మంత్రి వనిత గోపాలపురం , శాసన సభ్యులు తలారి వెంక ట్రావు తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లా డుతూ తల్లి పాలు శ్రేష్ఠం …

Read More »

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి…

-శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావర పరిరక్షణకు మొక్కలు యొక్క ప్రాధాన్యత ను తెలుసుకొని పెంచటానికి ముందుకొస్తున్న సేవా హృదయులకు అభినందనలని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. శనివారం కైకలూరు పట్టణంలోని,సీహచ్ సీ హాస్పిటల్ ప్రాంగణంలో డాక్టర్ జాన్ విక్టర్, గండికోట ఏసుబాబు, శ్రీధర్, ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో శాసనసభ్యులు మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంగణంలో డాక్టర్ జాన్ విక్టర్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో మొక్కలు ఏర్పాటుచేయడం ఇప్పుడిలా …

Read More »

కలిదిండి డా.వై.ఎస్.ఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల భవనాల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్…

-ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు కలిదిండి, నేటి పత్రిక ప్రజావార్త : కలిదిండి డా.వై.ఎస్.ఆర్ పాలిటెక్నిక్ కళాశాలకు శాశ్వత భవనాల నిర్మాణం కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2008 సంవత్సరం లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డా. వై.ఎస్.రాజశేఖరరెడ్డి కలిదిండి కి ఒక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేయగా రెండు ప్రధాన కోర్సులతో కళాశాల ప్రారంభించబడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో క్లాసులు అద్దె భవనాల్లో వసతి సౌకర్యాలతో …

Read More »

గుడివాడ డివిజన్లో 974 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు…

-1.23 శాతానికి తగ్గిన కోవిడ్ -19 పాజిటివిటీ -రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ డివిజన్ లో శనివారం ఒక్కరోజే 974 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. కృష్ణాజిల్లా గుడివాడ డివిజన్లో కరోనా నిర్ధారణ పరీక్షలు, పాజిటివ్ కేసులు, పాజిటివిటీ శాతంపై మంత్రి కొడాలి నాని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ నందివాడ …

Read More »

ప్రభుత్వం నిర్వహిస్తున్న స్కూళ్ళు, అంగన్ వాడీలను ఆరు రకాలుగా వర్గీకరిస్తున్నాం…

-విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం -అంగన్ వాడీల నిర్మాణం, మరమ్మతులకు రూ. 5.80 కోట్లు -రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మండల, జిల్లా పరిషత్, మున్సిపల్, ట్రైబల్ వెల్ఫేర్ స్కూళ్ళు, ప్రస్తుతం ఉన్న అంగన్ వాడీ కేంద్రాలను ఆరు రకాలుగా వర్గీకరిస్తున్నామని, దీనికి రాష్ట్ర కేబినెట్ కూడా ఆమోదం తెలిపిందని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. శనివారం కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలో …

Read More »

పార్టీలకతీతంగా సంక్షేమ పాలన… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పార్టీలకతీతంగా సంక్షేమ పాలనను అందిస్తోన్న ప్రభుత్వం దేశంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఒక్కటేనని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో భాగంగా 26 వ డివిజన్ లోని అల్లూరి సీతారామరాజు వంతెన వద్ద నుంచి రైవస్ కాల్వ గట్టు మీదుగా మాచవరం డౌన్ వరకు డివిజన్ వైఎస్సార్ సీపీ ఇంఛార్జి అంగిరేకుల నాగేశ్వరరావు గొల్లభామ గారితో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను …

Read More »

త్వరలో రాజీవ్ గాంధీ పార్క్ సంద‌ర్శ‌కుల‌కు అనుమ‌తి… : క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెప్టెంబ‌ర్ నెల నుంచి రాజీవ్ గాంధీ పార్కు నందు సందర్శకులకు అనుమతి ఇచ్చేలా అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి ప‌నుల‌ను వేగవంతం చేసి పూర్తి చేయాల‌ని న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ ఐ.ఏ.ఎస్ సంబందిత అధికారుల‌ను అదేశించారు. శ‌నివారం క‌మిష‌న‌ర్ అధికారుల‌తో క‌లిసి రాజీవ్ పార్క్ నందు చేపట్టిన సివిల్ మరియు గ్రీనరి అభివృద్ధి వ‌ర్క్ ప‌నుల యొక్క పురోగతిని ప‌రిశీలించారు. పార్క్ ను పూర్తి గా ప‌చ్చ‌ద‌నంతో నింపాల‌న్నారు. చిన్నారుల కోసం మ‌ల్టీ ప్టే …

Read More »

మేయర్ అద్యక్షతన స్థాయీ సంఘ సాధారణ సమావేశము…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ స్థాయీ సంఘ సాధారణ సమావేశము,మేయర్  రాయన భాగ్యలక్ష్మి అద్యక్షతన శనివారం కమాండ్ కంట్రోల్ రూమ్ నందు జరిగినది. మహదేవ్ అప్పాజీ రావు, పడిగపాటి చైతన్య రెడ్డి, కలపాల అంబేద్కర్, తంగిరాల రామిరెడ్డి, కొంగిటాల లక్ష్మీపతి, యర్రగొర్ల తిరుపతమ్మ, అదనపు కమిషనర్ (జనరల్) డా.జె.అరుణ, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) యు.శారద దేవి, సెక్రటరి చంద్రయ్య, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, చీఫ్ మెడికల్ అధికారి డా.జి.గీతభాయి తదితరులు సమావేశంలో ఉన్నారు. సదరు సమావేశంలో 20 అంశాలపై …

Read More »

తెలుగుదేశం ఎక్స్ పైరి డేట్ అయిన పార్టీ…

-రాజకీయ ఉనికి కోసమే బోండా ఉమా దిగజారుడు రాజకీయాలు… -వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు బాలి గోవింద్, శర్వాణి మూర్తి, కొంగితల లక్ష్మీపతి, జానా రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శాసనసభ్యుడిగా బోండా ఉమామహేశ్వరరావు అనర్హుడని విజయవాడ కాపు సోదరులందరూ ఓటు రూపంలో తీర్పునిచ్చినా ఆయన బుద్ధి మారలేదని వైఎస్సాస్ సీపీ కార్పొరేటర్లు అన్నారు. ప్రజా నాయకుడు వంగవీటి మోహన రంగా ని కిరాతకంగా హతమార్చిన పార్టీ నీడన ఉంటూ.. బోండా ఉమా, ఆయన చెంచాలు చేస్తున్న దిగజారుడు రాజకీయాలను నగర ప్రజలు …

Read More »

పార్టీలకు అతీతంగా పట్టాల పంపిణీ : ఎమ్మెల్యే మల్లాది విష్ణు 

-ఇళ్ల స్థలాల కేటాయింపు నిరంతర ప్రక్రియ… -ఎమ్మెల్యే  చేతులమీదుగా 108 మందికి కళ్లజోళ్ల పంపిణీ… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పేదవాడి సొంతింటి కలను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేనని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు  మల్లాది విష్ణు  అన్నారు. 33వ డివిజన్ సత్యనారాయణపురంలోని 215, 217వ వార్డు సచివాలయంలో అర్హులైన పేదలందరికీ స్థానిక కార్పొరేటర్  శర్వాణి మూర్తితో కలిసి ఆయన ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు  మాట్లాడుతూ.. దేశంలో ఏ …

Read More »