కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు అల్లూరి బాపినీడు, పెండ్యాల రంగారావు డిగ్రీ కళాశాల లో కొవ్వూరు, చాగల్లు, దేవరపల్లి, తాళ్లపూడి మండలాలకు నిర్వహిస్తున్న సర్పంచుల శిక్షణా కార్యక్రమం కు AP SIRD జాయింట్ డైరెక్టర్ వరప్రసాద్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు ఈ సందర్భంగా సర్పంచుల నుద్దేశించి ప్రసంగిస్తూ శిక్షణ లో బోధించే అంశాలు మెలుకవలు శ్రద్ధ గా నేర్చుకుని గ్రామాల్లో సర్పంచులుగా విధి నిర్వ హణలో చిత్తశుద్ధి తో పనిచేసి పారిశుధ్యం, త్రాగునీటి సరఫరాలో శ్రద్ధ వహించి ప్రజల ఆరోగ్య భద్రతకు …
Read More »Telangana
శివగంగ ప్రాంతంలో పైప్ లైన్ పనులకు మంత్రి శంఖుస్థాపన
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి ఇబ్బందులపై దృష్టి కేంద్రీకరించి ఆయా సమస్యలను పరిష్కరించడమే ప్రజా ప్రతినిధులుగా తమ ముఖ్య బాధ్యతని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు. బుధవారం ఆయన మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 30 వ డివిజన్ శివగంగ ప్రాంతంలో 7 లక్షల రూపాయల వ్యయంతో 550 మీటర్ల పైప్ లైన్ పనులను శంఖుస్థాపన చేశారు. అనంతరం మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, …
Read More »రైతు సమస్యల పరిష్కారానికే ” రైతు స్పందన” -ఆర్ డివో
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రైతుల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికై రైతు స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బందరు ఆర్ డివో ఎస్ఎస్ కె. ఖాజావలి పేర్కొన్నారు. బుధవారం బందరు మండల తాసిల్దారు కార్యాలయంలో ” రైతు స్పందన” కార్యక్రమం నిర్వహించి ఆర్ డివో రైతుల సమస్యల పై అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్ డివో మాట్లాడుతూ జిల్లా కలెక్టరు ఆదేశాల మేరకు ప్రతి మండల కేంద్రంలో ప్రతి మొదటి మరియు 3వ బుధవారాల్లో రైతు స్పందన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతుల …
Read More »కృష్ణా విశ్వ విద్యాలయాన్ని హరిత నందనవనం చేద్దాం : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పండ్ల మొక్కలతో పూల మొక్కలతో కృష్ణా విశ్వ విద్యాలయాన్ని హరిత నందనవనం చేద్దామని మన ముందు తరాల వారికి మనమిచ్చే బహుమతి పచ్చని చెట్లేనని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పిలుపు నిచ్చారు. బుధవారం ఆయన మచిలీపట్నం శివారు రుద్రవరం సమీపంలోని కృష్ణా విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. యూనివర్సిటీలో తాగునీటి అవసరాల నిమిత్తం 60 లక్షల రూపాయల వ్యయంతో యూనివర్సిటీ గ్రాంటు …
Read More »డెప్యుటేషన్ కోరే ఉద్యోగులు మరో ఉద్యోగి వచ్చేలా చూడాలి : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పని చేసే చోటు నుంచి మరో ప్రాంతానికి డెప్యుటేషన్లు కోరే ఉద్యోగులు వారు ప్రస్తుతం పనిచేసే ప్రాంతానికి మరో ఉద్యోగి వచ్చేలా చూస్తే స్థానికంగ ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం కావని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) సూచించారు. బుధవారం ఉదయం తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను ఆయన ముఖాముఖిగా మాట్లాడారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను …
Read More »ఆదివారం నాటికి 80 గ్రామ సచివాలయాలకు రెండవ పైకప్పు వేయాలి… : కలెక్టర్ జె.నివాస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో గ్రామ సచివాలయాల భవనాల నిర్మాణాలు వేగవంతం చేసే దిశగా 80 గ్రామ సచివాలయాలకు వచ్చే ఆదివారం లోపు రెండవ పైకప్పు వేయాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఆదేశించారు. బుధవారం స్థానిక రైతు శిక్షణా కేంద్రంలో పంచాయతీరాజ్ ఇంజనీర్లతో గ్రామ సచివాలయాలు, ఆర్ బికె, హెల్త్ క్లీనిక్స్ భవనాల నిర్మాణంపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో జిల్లా ప్రగతి చెప్పుకోదగ్గ స్థాయిలో లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పనుల పురోగతిలో …
Read More »అధికారుల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన సబ్ కలెక్టర్ సూర్య ప్రవీణ్ చంద్
కంచికచర్ల, నేటి పత్రిక ప్రజావార్త : కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలోని సచివాలయం ను విజయవాడ సబ్ కలెక్టర్ జి.సాయి సూర్య ప్రవీణ్ చంద్ పరిశీలించారు. రెవెన్యూ అధికారులను సచివాలయం సిబ్బందిని మండలంలోని గ్రామాలలోని జరుగుతున్న ఇళ్ల నిర్మాణ పనుల గురించి, ఫీవర్, కోవిడ్ తదితర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోగల అభివృద్ధి కార్యక్రమాల గురించి పరిశీలించడానికి రావడం జరిగిందన్నారు. ఇళ్ల స్థలాలను పరిశీలించడం జరిగిందని ఇళ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని, పరిటాల గ్రామంలో గల …
Read More »కేంద్రీయ విద్యాలయం స్థలాన్ని, జగనన్న లేఅవుట్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జె.నివాస్, శాసనసభ్యులు డా.మొండితోక జగన్మోహన్ రావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్రీయ విద్యాలయ నిర్మాణం పూర్తయ్యే వరకు మహిళ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించే తాత్కాలిక తరగతుల నిర్వహణకు వసతి ఏర్పాట్లను బుధవారం నందిగామ శాసనసభ్యులు డా. మొండితోక జగన్మోహన్ తో కలసి జిల్లా కలెక్టర్ జె.నివాస్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆరు తరగతిగదుల నిర్మాణానికి సంబంధించి పనులపై అధికారులతో సమీక్షించారు. పాలిటిక్నిక్ కళాశాలలో అవసరమైన మరమత్తులను కూడా పూర్తి చేయాలన్నారు. అనంతరం కేంద్రీయ విద్యాలయంకు కేటాయించిన 5.34 ఎకరాల భూమిని కూడా కలెక్టర్ జె.నివాస్ శాసనసభ్యులు డా. …
Read More »కరోనా వ్యాప్తి నియంత్రణకు ఫీవర్ సర్వే అత్యంత కీలకం… : కలెక్టర్ జె.నివాస్
-సచివాలయ సేవలను గడువులోగా పరిష్కరించండి…. -లబ్దిదారులకు సంతృప్తి స్థాయిలో సేవలందించండి… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కరోనా వ్యాప్తి నియంత్రణకు ఫీవర్ సర్వే అత్యంత కీలక మని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అన్నారు. నందిగామ అర్బన్ లోని మధిర రోడ్డులోని సచివాలయాన్ని బుధవారం నందిగామ శాసనసభ్యుడు డా. మొండితోక జగన్మోహన్ తో కలసి కలెక్టర్ జె. నివాస్ ఆకస్మీక తనిఖీ చేసి సచివాలయం ద్వారా లబ్ధిదారులకు అందిస్తున్న సేవల తీరును పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఫీవర్ సర్వే ఖచ్చితత్వంగా నిర్వహించడం ద్వారా …
Read More »జగనన్న కాలనీల్లో త్వరగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి…
-ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న కాలనీల్లో నిర్మాణాలు ప్రారంభించిన ఇళ్లను త్వరగా పూర్తయ్యేలా చూడాలని సంబంధిత అధికారులను విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ ఆదేశించారు. కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో బుధవారం జగనన్న ఇళ్ల కాలనీ లేఅవుటను గృహనిర్మాణ, రెవెన్యూ, తదితర శాఖ అధికారులతో కలసి సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయడంతోపాటు ప్రారంభం గాని ఇళ్లను …
Read More »