-గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు -ఎమ్మెల్యే చేతుల మీదుగా గృహ యజమానులకు 3 రకాల చెత్త సేకరణ డబ్బాల పంపిణీ… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారోగ్యానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని పరిశుభ్రతలో రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో భాగంగా 27వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ కొండాయిగుంట మల్లేశ్వరి బలరామ్ తో కలిసి ఆయన పర్యటించారు. …
Read More »Telangana
ప్రజలు, రైతులు ఎల్లవేళలా సుఖసంతోషాలతో ఉండాలి… : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆదివారం 18వ డివిజన్ రాణిగారితోట కనకదుర్గమ్మ మరియు గంగానమ్మ నిర్వహించిన బోనాల జాతర పండుగ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న తూర్పు నియోజకవర్గ ఇంచార్జి దేవినేని అవినాష్, కాపు కార్పొరేషన్ ఛైర్మెన్ అడపా శేషు, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యం,స్టాండింగ్ కమిటీ మెంబెర్ రామిరెడ్డి మరియు డివిజన్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపి ప్రత్యేక పూజలు జరిపారు. మన సంస్కృతీ సంప్రాదయాలకు ప్రతీకగా …
Read More »26వ తేదీన మెగా కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్… : కమిషనర్ ప్రసన్న వెంకటేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర పరిధిలో గల అన్ని శాశ్వత కేంద్రములలో సోమవారం మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టినట్లు, 22000 కోవిషీల్డ్ డోస్ లు అందుబాటులో ఉన్నట్లు మొదటి లేదా రెండోవ డోస్ వ్యాక్సినేషన్ నిర్వహిస్తునట్లు కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ. ఏ. ఎస్. పేర్కొన్నారు. 45 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరికీ మరియు గర్భిణీ స్త్రీలు, 0-5 సం,ల పిల్లల తల్లులకు వ్యాక్సినేషన్ నిర్వహణ. టీచర్లు, FLW & HCW వారికి కూడా వ్యాక్సిన్ నిర్వహణ, ప్రతి ఒక్కరు ఈ …
Read More »తణుకు నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పర్యటన…
-ఎమ్మెల్యే కారుమూరి తో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు తణుకు, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి పాలన గతంలో చూడలేదు, భవిష్యత్తు లో చూడగలమా అన్న రీతిలో మహిళలు, రైతుల, బడుగు బలహీన వర్గాలకు మెరుగైన పరిపాలన అందిస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణా దాస్ పేర్కొన్నారు. ఆదివారం రాష్ట్ర ఉపముఖ్య మంత్రి రెవిన్యూ & రిజిష్ట్రేషన్ శాఖా మంత్రి ధర్మాన కృష్ణ దాస్, తణుకు శాసన సభ్యులు డా.కారుమూరి వెంకట నాగే …
Read More »ఆగస్టు 5 న్యూఢిల్లీలో ధర్నాకు పిలుపు … : సిపిఐ కె.రామకృష్ణ
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ఆదివాసి పరిరక్షణ, పోలవరం ముంపు బాధితులు రక్షణ కోసం ఆగస్టు 5 న్యూఢిల్లీలో చేపట్టనున్న ధర్నాకు ఆంధ్రప్రదేశ్ వైసిసి, టిడిపిలకు చెందిన లోక్ రాజ్యసభ సభ్యులు పాల్గొనాలని సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్రం ప్రైవేటీకరిస్తుంటే, ప్రత్యేక హోదా ఇవ్వక అన్యాయం చేస్తుంటే ఎపికి చెందిన లోక్ రాజ్యసభ సభ్యులు పార్లమెంట్ ఏం చేస్తున్నారని, పార్లమెంట్ ఉండి శనక్కాయాలు అమ్ముకుంటున్నారా? అని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఏం సాధించలేనప్పుడు …
Read More »28న మరో అల్పపీడనం…
-తెలుగు రాష్ట్రాలకు వానలే వానలు…. అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు రాష్ట్రాల్లో పడుతున్న కుండపోత వానలతో రెండు రాష్ట్రాల్లోని జిల్లాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. తెలంగాణలో శుక్రవారం వరకు తొమ్మిది జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు.. తాజాగా ఇంకో మూడు జిల్లాలను అదనంగా చేర్చారు. ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో కూడా రెడ్ అలెర్ట్ జారీ చేశారు. అల్పపీడన ప్రభావంతో ఇంకో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంటోంది. ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ …
Read More »భారత దేశ రక్షణ తో పాటు దేశ ప్రజా ఆరోగ్య పరిరక్షణకు ఎనలేని కృషి…
-యుద్ద పరికరాల తయారీలో అగ్రదేశాల సరసన భారత్ -నాగాయలంకలో క్షిపణి కేంద్ర నిర్మాణం పనులు -ఆత్మీయ సమావేశం లో డిఆర్ డి ఓ చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత దేశ రక్షణ తో పాటు ప్రజా ఆరోగ్య పరిరక్షణకు ప్రస్తుతం ఎనలేని కృషి జరుగుతున్నదని యుద్ధ అస్త్రశస్త్రాలు తయారీలో ప్రపంచంలో అమెరికా, చైనా, రష్యా వంటి అగ్రదేశాల సరసన భారత్ చేరగల్గదంటూ భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డి ఆర్ డి ఓ) చైర్మన్ …
Read More »అక్రిడేషన్స్ విషయంలో ఆందోళన వద్దు….
-“పెన్”నేతలు బడే, సింహాద్రి నాగాయలంక, నేటి పత్రిక ప్రజావార్త : అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్స్ అందుతాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ న్యూస్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (పెన్) పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర సంఘ నేతలు బడే ప్రభాకర్, సింహాద్రి కృష్ణ ప్రసాద్ లు మాట్లాడుతూ అర్హులైన జర్నలిస్టులందరికీ సమాచార శాఖ అక్రిడేషన్స్ జారీ చేస్తుందన్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆదివారం నాగాయలంకలో కోవిడ్ బారిన పడి స్వస్థత పొందిన పాత్రికేయుని పరామర్శించేందుకు విచ్చేశారు. ఈ …
Read More »మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న “పెన్”నేతలు
మోపిదేవి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి గాంచిన మోపిదేవి లో స్వయంభూగా కొలువుదీరిన శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ న్యూస్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (పెన్) రాష్ట్ర సంఘ నేతలు దర్శించుకున్నారు. ఆలయ పండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆలయ మర్యాదలతో గౌరవించారు. స్వామివారి శేషవస్త్రాన్ని కప్పి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో “పెన్” జిల్లా సంఘ ప్రధాన కార్యదర్శి సామర్ల మల్లికార్జునరావు, సీనియర్ …
Read More »స్థానిక సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిన ఎంపీ కేశినేని నాని…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 43వ డివిజన్లో రోడ్లు గుంతలు పడి అస్తవ్యస్తమై యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుచున్నవని, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారని డివిజన్ టీడీపీ అధ్యక్షులు దూది బ్రహ్మయ్య ఆదివారం కేశినేని భవన్ లో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శ్రీనివాస్(నాని) ని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ విషయంపై స్పందించిన ఎంపీ కేశినేని నాని సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీడీపీ నాయకులు కొనికి కొండయ్య, గురు ప్రసాద్, రాళ్ళపల్లి మాధవ్, స్థానిక …
Read More »