-ముస్లిం పర్సనల్ లా బోర్డు రాష్ట్ర అధ్యక్షులు అల్తాఫ్ రజాకి వినతి పత్రం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఒంగోలు నగరంలో ఆజాద్ నగర్ సర్వే నెంబర్ 120 లో గల 14 ఎకరాల 25 సెంట్లు పీర్ల చావిడి సంబంధించిన వక్ఫ్ స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయని, వక్ఫ్ స్థలంలో కనీసం మసీదు నిర్మాణం చేయడానికి కూడా అడ్డంకులు సృష్టిస్తున్నారని ముస్లింలలోని కొన్ని తెగలవారు దీనికి వెనుక కథ నడుపుతున్నారని ఒంగోలు మహమ్మదీయ మజీద్ నిర్మాణ కమిటీ అధ్యక్షులు షేక్ ఖాసిం ఆరోపిస్తున్నారు. …
Read More »Telangana
వందే గురుపరంపరాం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వ్యాసపూర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం వేదపాఠశాల (శ్రీ షణ్ముఖ వేదవిద్యాలయం) విద్యార్థులు గురుపూజా కార్యక్రమం నిర్వహించారు. శ్రీ వేద వ్యాస మహర్షి, శ్రీ ఆదిశంకరాచార్య స్వామి, శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి, వేదవిద్యాలయ స్థాపనకు స్ఫూర్తిప్రదాతలు శ్రీవారి ప్రతినిధి శ్రీ యోగానంద వీరధీర సుందర హనుమచ్ఛాస్త్రి సద్గురువుల చిత్రపటాలను పుష్పమాలలతో అలంకరించారు. విధివిధానంగా పూజ నిర్వహించి, వ్యాసాష్టకం పారాయణ చేశారు. ఆలయ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ కప్పగంతు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మానవజీవితానికి సార్థకత సద్గురు అనుగ్రహవం వల్లనే కలుగుతుందన్నారు. …
Read More »బి.సి. కులాల వారి జనగణన చేపట్టాలి….
-జిల్లా మహిళా అధ్యక్షురాలు మోర్ల లక్ష్మీ డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఆంధ్రప్రదేశ్ బాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షురాలు మోర్ల లక్ష్మీ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటివరకూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బి.సి.ల కులాల వారి జనగణన చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్నాయని కేవలం ఓటు బ్యాంక్ గా మాత్రమే చూస్తున్నారన్నారు. గత పాదయాత్ర లో జగన్మోహన్ రెడ్డి కులాల వారి జనగణన చేపడతామని చెప్పి …
Read More »అసమానతలపై గళమెత్తిన విశ్వనరుడు జాషువా… : మట్టా ప్రభాత్ కుమార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుర్రం జాషువా 50 వ వర్ధంతి కార్యక్రమం శనివారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గుఱ్ఱం జాషువా సాహిత్య వేదిక అధ్యక్షులు డా మట్టా ప్రభాత్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో అట్టడుగు వర్గాలపై జరుగుతున్న అసమానతలను ప్రశ్నించిన విశ్వనరుడు జాషువా అని అన్నారు. ముందుగా జాషువా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. విరసం రాష్ట్ర అధ్యక్షులు అరసవిల్లి కృష్ణ మాట్లాడుతూ సమాజంలో అగ్రవర్ణాల ఆధిపత్యం క్రింద నలిగిపోతున్న నిమ్నవర్గాల ప్రజల …
Read More »శ్రీ నగరాల సీతారామస్వామి, శ్రీ మహలక్ష్మీ అమ్మ వార్ల దేవస్థానం లో శ్రీ మహలక్ష్మీ అమ్మ వారికి ముగిసిన శాకాంబరి దేవి ఉత్సవాలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం లో శాకంబరీ దేవి గా మూడవ రోజు భక్తులకు శనివారం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు శాకంబరీ గా దర్శనం ఇచ్చారని ఆలయ అధ్యక్ష కార్యదర్శులు లింగిపిల్లి అప్పారావు, మరు పిళ్ళా హనుమంతరావు, కొర్ర గంజి భాస్కర్ రావు లు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా ఆషాడ మాసంలో వచ్చే శాకంబరీ దేవి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నామని మరి ఈరోజు గురుపౌర్ణమి కావడంతో …
Read More »పెనుగొండలో గృహ నిర్మాణ శాఖ మంత్రి సుడిగాలి పర్యటన…
పెనుగొండ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఇటీవల వర్షాల వల్ల దెబ్బతిన్న రహదారులను నాణ్యతా ప్రమాణాలు తో మరమ్మత్తు లు చెయ్యాలని అధికారులను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మంత్రి చెరకువాడ రంగనాధ రాజు ఆదేశించారు. పెనుగొండ లో శుక్రవారం వర్షానికి పూర్తిగా దెబ్బతిన్న రోడ్లను మంత్రి అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి రంగనాధ రాజు మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్నందున నియోజక వర్గంలో పలు ఆర్ అండ్ బి, పంచాయ తీ రాజ్ రహదారు లు దెబ్బతిన్నాయన్నారు. ప్రజలకు మెరుగైన …
Read More »రాష్ట్రంలో అన్ని వర్గాలకు, పార్టీ విధేయులకు, మహిళలకు సమన్యాయం జరిగింది…
పోడూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ గృహ నిర్మాణ శాఖ చైర్మన్ గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చే నియమించబడి బాధ్యతలు స్వీకరించిన దవులూరి దొరబాబు ను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరకువాడ రంగనాధ రాజు అభినందించారు. శుక్రవారం పోడూరు మండలం తూర్పుపాలెం లో రాష్ట్ర గృహనిర్మాణ శాఖా మంత్రిని కలసిన ఏపీ గృహ నిర్మాణ శాఖ చైర్మన్ దవులూరి దొరబాబు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి చెరకువాడ శ్రీరంగనాధ రాజు మాట్లాడుతూ …
Read More »విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపండి…
-ఢిల్లీలో ఉక్కు కార్మిక సంఘాల నేతలతో కలిసి ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో విజయసాయి రెడ్డి భేటీ న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నం స్టీల్ ప్లాంట్(ఆర్‌ఐఎన్‌ఎల్)ను విక్రయించే ఆలోచనను ఉపంసహరించుకోవాలని వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి.విజయసాయి రెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు. ఉక్కు కార్మిక సంఘాల ప్రతినిధులతో కలిసి శుక్రవారం ఆయన ఆర్థిక మంత్రితో భేటీ జరిపారు. అనేక ఏళ్ళ పోరాటాలు, 32 మంది ఆత్మబలిదానాల అనంతరం 1966లో విశాఖ ఉక్కు పరిశ్రమ ఆవిర్భవించి …
Read More »వ్యవసాయ రంగానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి పెద్ద పీట…
-రైతు భరోసా కేంద్రాలను మార్కెట్ కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నాం…. -సహకార రంగం ఇలోపేతంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతం…. -రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి కురసాల కన్నబాయి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సహకార రంగాన్ని బలోపేతం చేయాడమే ఒక పెద్ద లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్నారని రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శుక్రవారం కృష్ణాజిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో …
Read More »శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మ వారిని దర్శించుకున్న సబ్ కలెక్టర్ సూర్య సాయి ప్రవీణ్ చంద్…
పెనుగచిప్రోలు, నేటి పత్రిక ప్రజావార్త : అమ్మవారి దర్శనం కోసం ఆలయానికి విచ్చేసిన సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ కు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ప్రవీణ్ చంద్ అమ్మ వారిని దర్శనం చేసుకోగా, వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి వారు వీరికి శ్రీ అమ్మవారి ప్రసాదం, చిత్రపటం అందజేశారు.
Read More »