-యంపీడీవో వెంకట రమణ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : నవరత్నాల్లో భాగంగా “పెద లందరికి ఇళ్ళు” కార్యక్రమము లో ఎంపిక చేయబడిన లబ్ధిదారులను జియో టాగింగ్ ప్రక్రియను పూర్తి చేసి త్వరిత గతిన ఆన్ లైన్ లో పొందు పర్చాలని యంపీడీవో ఏ వెంకటరమణ సచివాలయ కార్యదర్శులను ఆదేశించారు. స్థానిక యంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం గుడివాడ రూరల్ మండలానికి సంబందించి సచివాలయ సెక్రటరీలు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, వెల్ఫేర్ అసిస్టెంట్లుతో హౌసింగ్, కరోనా నియంత్రణ అంశాల పై సమీక్షించారు. ఈ సందర్బం …
Read More »Telangana
వార్డు సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటిస్తూ, ప్రభుత్వ పథకాల వివరాల బోర్డులను ప్రదర్శించాలి…
-సచివాలయం ద్వారా అందిస్తున్న సేవలు నిర్ణీత సమయంలోనే పరిష్కరించాలి.. -కోవిడ్ కట్టడికి “నో మాస్క్ నో ఎంట్రీ , “నో మాస్క్ – నో రైడ్”, “నో మాస్క్ – నో సేల్ ” నినాదాలతో ప్రత్యేక అవగాహన కల్పించాలి… -మున్సిపల్ కమీషనర్ పీజే సంపత్ కుమార్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : సచివాలయాలు ద్వారా ప్రజలకు అందిస్తున్నసేవలకు సంబందించి ఏ ఒక్క అంశం పెండింగ్ లో లేకుండా నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించాలని, విధులు పట్ల నిర్లక్ష్యం వహించే సిబ్బంది చర్యలు …
Read More »డివిజన్ పరిధిలో “నో మాస్క్ నో ఎంట్రీ”, “నో మాస్క్ – నో రైడ్”, “నో మాస్క్ – నో సేల్ ” నినాదాలతో ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపట్టాం.
-రైతులు మంచి మనస్సుతో ముందుకొచ్చి ఎంఐజీ స్కీముకు ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ. 40 లక్షలకు భూములను అందించి సహకరించాలి… -గ్రామ, వార్డు సచివాలయాల్లో సచివాలయం ద్వారా అందించే సేవలు, ప్రభుత్వం పథకాలు, అర్హతలు, లబ్దిదారుల వివరాలు తెలిపే బోర్డులు ప్రదర్శించాలి… -ఆర్డీవో శ్రీనుకుమార్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : కరోనా థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదముందని నిఫుణులు హెచ్చరిస్తున్నందున ప్రజలందరూ కరోనా వైరస్ నియంత్రణ పట్ల అప్రమత్తతో అవగాహన కలిగి ఉండాలని ఆర్డీవో జి. శ్రీనుకుమార్ విజ్ఞప్తి చేశారు. స్థానిక ఆర్డీవో …
Read More »ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా సమాచార శాఖ… : మంత్రి పేర్ని నాని
–నూతనంగా అసిస్టెంట్ డైరెక్టరుగా పదవి బాధ్యతలు చేపట్టిన యం. భాస్కరనారాయణ మంగళవారం జిల్లా కలెక్టరును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేయాలని ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరువ చేయుటలో ప్రధాన భూమిక సమాచార శాఖ పోషించాలని రాష్ట్ర రవాణా సమాచార శాఖామంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. కృష్ణాజిల్లా పౌర సంబంధాల అధికారిగా పనిచేస్తూ పదోన్నతిపై రాష్ట్ర సమాచార కేంద్రంలో అసిస్టెంట్ డైరెక్టరుగా బాధ్యతలు చేపట్టిన యం. …
Read More »ఇళ్ల నిర్మాణ లేఅవుట్ల అభివృద్ధి అప్రోచ్ రోడ్లను త్వరితగతిన పూర్తి చేయండి…
-స్పందనలో అందిన విజ్ఞప్తులను గడువులోగా పరిష్కరించండి… -కోవిడ్ కట్టడికి నో మాస్క్ – నో ఎంట్రీ”, “నో మాస్క్ – నో రైడ్”, “నో మాస్క్ – నో సెల్ ” నినాదాలతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు… -సబ్ కలెక్టర్ బి, సూర్యసాయి ప్రవీణ్ చంద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ డివిజన్ లో గృహనిర్మాణ శాఖచే ప్రతిపాదించిన ఇళ్ల నిర్మాణ అన్ని లేఅవుట్ల అభివృద్ది అప్రోచ్ రోడ్లతో సహా వారం రోజులోగా పూర్తి చేయాలని విజయవాడ సబ్ కలెక్టర్ జి. …
Read More »నందిగామలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలన్నదే తన అభిలాష…
-శాసనసభ్యులు డా. మొండితోక జగన్మోహరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నందిగామలో కేంద్రీయ విద్యాలయం మంజూరుకు అవసరమైన స్థలం, ఇతర మౌలిక వసతుల విషయంపై మంగళవారం జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధ్యక్షతన సమావేశం జరిగింది. సమావేశంలో నందిగామ శాసనసభ్యులు డా. మొండితోక జగన్మోహనరావు జాయింట్ కలెక్టర్ డా. కె. మాధవిలత, విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ డిఇఓ తహిరసుల్తాన తదితరులు పాల్గొన్నారు. నందిగామలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలన్నదే తన అభిలాష అని శాసనసభ్యులు డా. మొండితోక జగన్మోహరావు …
Read More »గన్నవరం విమానాశ్రయ నిర్వాసితుల పునరావాస కార్యక్రమలపై సమీక్ష…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గన్నవరం విమానాశ్రయ నిర్వాసితులకు సంబంధించి వివిధ సమస్యల పరిష్కరం కోసం మంగళవారం జాయింట్ కలెక్టర్ డా. కె. మాధవిలత, శాసనసభ్యులు వల్లభనేని వంశీ సంబంధిత నిర్వాసితులతో సమావేశం అయ్యారు. మంగళవారం స్థానిక జెసి క్యాంప్ కార్యాలయంలో గన్నవరం విమానాశ్రయ నిర్వాసితుల పునరావాస కార్యక్రమలపై వారు సమీక్షించారు. ఈ సందర్భంగా చినఆవుటపల్లిలో 423 కుటుంబాలకు సంబంధించి 49 ఎకరాల లేఅవుట్లో సంబంధించిన అంశాలను నిర్వాసితులతో సమీక్షించారు. లేఅవుల్లో ఎవిధమైన మౌలిక సదుపాయలు కల్పించాలనే అంశంపై చర్చించారు. ఎస్సీ, బిసి, …
Read More »ఆర్టికె, సచివాలయాలు, బియంసియు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ భవనా నిర్మాణ పనులను వేగవంతం చేయండి… : కలెక్టర్ జె.నివాస్
-ప్రతి మండలంలో వారానికి రెండు స్లాట్లు పడాలి… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో చేపట్టిన గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, బల్క్ మిల్క్ చిల్లింగ్ సెంటర్ భవన నిర్మాణాలు యుద్ధప్రాతిపదికపై పూర్తి చేసే దిశగా సంబంధిత అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ అన్నారు. ఉపాధి హామీ కింద గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, బల్క్ మిల్క్ చిల్లింగ్ సెంటర్ భవన నిర్మాణాల ప్రగతి తీరుపై స్థానిక కలెక్టర్ …
Read More »కరోనా నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తాం… : కలెక్టర్ జె. నివాస్
-అతిక్రమిస్తే జరిమానాలు తప్పవు… -రద్దీ ప్రాంతాలలో 144వ సెక్షన్ అమల్లో వుంటుంది… -థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు సర్వం సన్నద్ధం… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కరోనా వైరస్ విజృంభణ కొంత మేరకు తగ్గినప్పటికి ప్రజలు అప్రమత్తతతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని నిబంధనలను అతిక్రమిస్తే జరిమానాలు తప్పవని జిల్లా కలెక్టర్ జె.నివాస్ చెప్పారు. థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉందన్నారు. కోవిడ్ – 19 కట్టడికి తీసుకున్న చర్యలు అవగాహన కార్యక్రమాల నిర్వహణ నిబంధనలు అమలు తదితర …
Read More »ఇళ్ల లేఅవుల్లో మౌలిక సదుపాయల పనులు జూలై నెలఖారునాటికి పూర్తి చేయండి… : కలెక్టర్ జె. నివాస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పేదలకోసం చేపట్టిన గృహనిర్మాణాలు లేఅవుట్ ల్లో మౌలిక వసతులు సదుపాయల పనులను జూలై నెలఖారునాటికి నూరు శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జె. నీవాస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇళ్ల లేఅవుట్లల్లో మౌలిక సదుపాయల కల్పన పురోగతిపై గృహనిర్మాణం ఆర్‌డబ్ల్యుఎస్ విద్యుత్ తదితర శాఖ అధికారులతో స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం కలెక్టర్ జె.నివాస్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ ఇళ్ల లేఅవుట్లో మౌలిక సదుపాయల కల్పన పనులు జూలై …
Read More »