Breaking News

Telangana

ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ మరింత సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు తీసుకోండి… : కలెక్టర్ జె. నివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆక్సిజన్ ప్లాంట్ పనితీరును మెరుగుపరచి మరింత సమర్థవంతంగా రోగులకు ఆక్సిజన్ అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ వైద్య అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ జె.నివాస్ శనివారం ఉదయం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆక్సిజన్ ప్లాంట్ ను జాయింట్ కలెక్టర్లు ఎల్. శివశంకర్, కె. మోహన్‌ కుమార్‌తో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో 10కెఎల్ 12కెఎల్ 20 కెఎల్ సామర్ధ్యం గల ఆక్సిజన్ ప్లాంట్లు …

Read More »

రామకోటయ్య ఇండోర్ స్టేడియం అభివృద్ధి పనులు పూర్తి చేసి సిద్ధం చేయండి… : కలెక్టర్ జె.నివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పటమటలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియం అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పటమట రైతు బజారు సమీపంలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియం అభివృద్ధి పనులను శనివారం కలెక్టర్ జె. నివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరిగిందన్నారు. క్రీడాకారులకు మరింత సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో స్టేడియంలను అభివృద్ధి చేయడానికి …

Read More »

శిలా ప‌ల‌కాల‌కే ప‌రిమితం అయిన గ‌త‌పాల‌కులు పాల‌న‌…

-కోటి 40 ల‌క్ష‌ల రూపాయ‌ల‌తో అభివృద్ది ప‌నుక‌లు శుంకుస్థాప‌న‌ -ర‌హ‌దారుల‌పై వ‌ర్ష‌పు నీరు లేకుండా చ‌ర్య‌లు చేప‌ట్టిండి -అధికారుల‌తో మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ‌త పాల‌కులు అభివృద్ది విస్మ‌రించి, శిలాఫ‌ల‌కాల‌కే ప‌రిమితం అయ్యారు అని దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు పేర్కొన్నారు… ప్ర‌జ‌ల వ‌ద్ద‌కే పాల‌నలో భాగంగా మంత్రి వెలంప‌ల్లి న‌గ‌ర మేయ‌ర్  రాయ‌న భాగ్యల‌క్ష్మి, అధికారుల‌తో ప‌లు ప్రాంతాల‌ను ప‌ర్య‌టించారు. శ‌నివారం 43వ డివిజన్ ఊర్మిళానగర్ పోలేరమ్మ గుడి దగ్గర 14వ ఆర్ధిక సంఘం …

Read More »

మార్తి శ్రీ మహావిష్ణు మరణం పార్టీకి తీరని లోటు : ఎమ్మెల్యే మల్లాది విష్ణు 

-అందరి మంచి కోరే అజాతశత్రువు మార్తి శ్రీ మహావిష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మార్తి శ్రీ మహావిష్ణు మరణంతో ఒక మంచి ఆప్తుడుని కోల్పోయానని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు  అన్నారు. గాంధీనగర్ ఆంధ్ర ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాల్ నందు కీ.శే. మార్తి శ్రీ మహావిష్ణు ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని మార్తి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు పాల్గొని ఘన నివాళులర్పించారు. అనంతరం మల్లాది విష్ణు  మాట్లాడుతూ …

Read More »

మాస్క్ ధరించండి…మానవాళిని కాపాడండి…

-బి యస్ నారాయణ రెడ్డి సంఘ సేవకులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుతము రాష్ట్రము, దేశంలో కరోనా తగ్గు ముఖం పట్టింది కదా అని ప్రతి మనిషి మాస్క్ ధరించకుండా సరదాగా వీధుల గుండా తిరుగుతున్నారు . అదే సమయంలో ఒకరికి కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తులను కలిసి నట్లయితే వందల మందికి కరోనా వ్యాపించే అవకాశం ఉంటుందని ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బి యస్ నారాయణ రెడ్డి సంఘ సేవకులు ఒక ప్రకటనలో తెలిపారు. 2019 లో …

Read More »

డాక్టర్ వీజీఆర్ హరితోద్యమానికి పదేళ్లు…

-డాక్టర్ వీజీఆర్ డయాబెటిస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, వీజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ -పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత -మొక్కలు నాటితే భావితరాలకు భరోసా కల్పించినట్లే… -ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్ కె.వేణుగోపాలరెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మధుమేహవ్యాధికి అత్యాధునిక వైద్యం అందించడంతో పాటు, వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించడం కోసం నిరంతరం కృషి చేస్తున్న ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్ కె.వేణుగోపాలరెడ్డి గడచిన దశాబ్ద కాలంగా హరితోద్యమాన్ని నిర్విరామంగా నిర్వహిస్తూ వస్తున్నారు. డాక్టర్ వీజీఆర్ డయాబెటిస్ సూపర్ స్పెషాలిటీ …

Read More »

గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వారి సేవలు అభినందనీయం…

-ఏపీ ఎస్ఎఫ్ఎల్ చైర్మన్, వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ లీడర్ డా.పి.గౌతమ్ రెడ్డికి సహకారానికి ధన్యవాదాలు -రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి. అంజాద్ బాషా కడప, నేటి పత్రిక ప్రజావార్త : కరోనా విపత్తు సమయంలో సహృదయంతో ముందుకొచ్చి తమ సహాయ సహకారాలు అందించిన దాతలందరికీ హృదయ పూర్వక ధన్యవాదములు తెలుపుతున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి. అంజాద్బాష అన్నారు. శనివారం నగరంలోని రిమ్స్ జిజిహెచ్ లో గ్రేస్ కేన్సర్ ఫౌండేషన్, గ్లోబల్ గ్రేస్ హెల్త్ ఫౌండేషన్ వారు వితరణ చేసిన 25 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 3 …

Read More »

పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతంలో జులై 14 సీఎం పర్యటన…

పోలవరం, నేటి పత్రిక ప్రజావార్త : పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతంలో జులై 14 (బుధవారం) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనను పురస్కరించుకుని ముందస్తు ఏర్పాట్లను సమీక్షించడం జరిగిందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్​ కార్తికేయ మిశ్రా తెలిపారు. శనివారం ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి పోలవరం ప్రాజెక్ట్ వ్యూ పాయింట్, పోలవరం సైట్ లలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో బృందం పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, ఇరిగేషన్, ఇతర సమన్వయ శాఖల అధికారులతో రూట్ మ్యాప్ పై …

Read More »

వాతావరణ సూచన…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు-పశ్చిమ షీర్ జోన్ 20°N వద్ద సముద్ర మట్టం నుండి 3.1 km నుండి 5.8 km మధ్య ఏర్పడి ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశ వైపు వంగి ఉన్నది . ఒడిస్సా తీరము & దాని పరిసర ప్రాంతాలలో సముద్రమట్టము నుండి 2.1 km & 3.6 km ఎత్తుల మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. పైన తెలిపిన ఉపరితల ఆవర్తనం వలన ఉత్తర ఆంధ్ర ప్రదేశ్- దక్షిణ ఒడిస్సా తీరాలకు దగ్గరలో పశ్చిమ …

Read More »

పలు అభివృద్ధి పనులకు సీఎం వైయస్‌ జగన్‌ శంకుస్థాపన, శిలా ఫలకాల ఆవిష్కరణ…

-బద్వేలుకు ఆర్డీఓ కార్యాలయం మంజూరు -నిండు కుండలా బ్రహ్మం సాగర్‌ ప్రాజెక్టు -లీకేజీలు లేకుండా రూ.45 కోట్లతో పనులు -ప్లాస్టిక్‌ కాంక్రీట్‌ డయాఫ్రమ్‌ కటాఫ్‌ వాల్‌ నిర్మాణం -దీంతో ఎల్లప్పుడూ ప్రాజెక్టులో 17 టీఎంసీల నీరు -ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రకటన -బద్వేలు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు -రూ.500 కోట్లకు పైగా వ్యయంతో పనులకు శ్రీకారం -రూపురేఖలు మారనున్న నియోజకవర్గం -బద్వేలు బహిరంగ సభలో సీఎం  వైయస్‌ జగన్‌ బద్వేలు, వైయస్సార్‌ జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త : బద్వేలులో పలు అభివృద్ధి …

Read More »