Breaking News

Telangana

అణగారిన వర్గాల అభ్యున్నతికి అవిరళ కృషి చేసిన వైఎస్సార్…

-రాష్ట్ర గవర్నర్  బిశ్వభూషణ్ హరిచందన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి అణగారిన ప్రజల అభ్యున్నతి కోసం అంకితభావంతో కృషి చేశారని రాష్ట్ర గవర్నర్  బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ జయంతి నేపథ్యంలో గవర్నర్ సందేశం విడుదల చేస్తూ సమాజంలోని అణగారిన వర్గాలకు పెద్ద ఎత్తున సేవ చేయాలని ఆయన గట్టిగా విశ్వసించారన్నారు. సమైఖ్య రాష్ట్రంలోని చేవెల్ల నుండి ఇచ్చాపురం వరకు ఆయన చేసిన పాదయాత్ర ఫలితంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు రాజశేఖర రెడ్డి …

Read More »

నిరాడంబరంగా గవర్నర్ దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుక…

-శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, భారతి… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్ దంపతుల 56వ వివాహ వార్సికోత్సవ వేడుక విజయవాడ రాజ్ భవన్ లో బుధవారం జరిగింది. కరోనా నేపధ్యంలో అతి నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమానికి అతిధులు, ఆహ్వానితులను అంగీకరించలేదు. కేవలం రాజ్ భవన్ ఉన్నతాదికారులు మాత్రమే గవర్నర్ దంపతులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, సంయిక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్ తదితరులు గవర్నర్ …

Read More »

సచివాలయానికి వచ్చే సర్వీసులను గడువులోపు పరిష్కరించాలి…

-విజయవాడలో లోని 97,98 వార్డు సచివాలయాలను పరిశీలించిన సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సచివాలయానికి వచ్చే సర్వీసులను గడువులోపు పరిష్కరించాలని సబ్ కలెక్టర్ జి.సూర్య సాయి ప్రవీణ్ చంద్ ఆదేశించారు. బుధవారం విజయవాడ లోని సెంట్రల్ మండలం 97,98 వార్డు సచివాలయాలను సబ్ కలెక్టర్ జి.సూర్య సాయి ప్రవీణ్ చంద్ పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ జి. సూర్య సాయి ప్రవీణ్ చంద్ మాట్లాడుతూ సచివాలయానికి వచ్చే సర్వీసులకు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపించాలని, ఒక్క సర్వీసును …

Read More »

నాడు-నేడు పనుల పై సమీక్ష…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో తొలివిడతలో ఎంపిక చేసిన 1153 పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నాడు-నేడు క్రింద చేపట్టిన పనులన్నీ జూలై నెలాఖరు నాటికి పూర్తి కావాలని జాయింట్ కలెక్టరు (అభివృద్ది) లో తోటి శివశంకర్ అన్నారు. స్థానిక జెసి క్యాంపు కార్యాలయంలోని సమావేశ మందిరంలో బుధవారం నాడు-నేడు పనులపై జెసి యల్. శివశంకర్ విద్యాశాఖాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలివిడత 1153 పాఠశాలల్లో రూ. 226 కోట్లతో చేపట్టిన పనులను సంపూర్ణ స్థాయిలో పూర్తి చేసి …

Read More »

ఆస్రా ఆధ్వర్యంలో వినియోగదారుల హక్కులపై అవగాహనా కార్యక్రమాలు…

-విజయవాడలో జూలై 10న మొబైల్ వ్యాన్లు ప్రారంభం… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వినియోగదారుల హక్కులపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టిన ఆస్రా ప్రతినిధులను మైనారిటీల సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఏ.యండి. ఇంతియాజ్ అభినందించారు. బుధవారం న్యాయవాదుల అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సులిటీ అండ్ అవేర్ నెస్ (ఆస్రా) ఏపి మహిళా విభాగం ప్రసిడెంట్ కరంబీర్ కౌర్ మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఏ.యండి. ఇంతియాజ్ కు పుష్పగుచ్చం అందించి ఆస్రా  నిర్వహించే కార్యకలాపాలను వివరించారు. సంబంధిత బ్రోచర్లను …

Read More »

పెడనలో డాక్టర్ వై.యస్.ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ప్రారంభం…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రైతు దినోత్సవంగా నిర్వహిస్తున్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజున రైతు సంక్షేమాన్ని కాంక్షిస్తూ చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై పెడన శాసనసభ్యులు, జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె. మాధవీలత బుధవారం పలు శాఖల అధికారులతో సమీక్షించారు. పెడన మార్కెట్ యార్డ్ లో జులై 8 వ తేదీ (గురువారం ) జరగనున్న మహానేత డాక్టర్ వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని, రైతు దినోత్సవం పెడన మార్కెట్ యార్డులో ప్రారబోత్సవానికి సిద్ధం కానున్న డాక్టర్ …

Read More »

జిల్లా జడ్జిను మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్ జె. నివాస్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా ప్రధాన న్యాయమూర్తి వై .లక్ష్మణరావును జిల్లా కలెక్టర్ జె.నివాస్ మర్యాదపూర్వకంగా ప్రధాన జిల్లా న్యాయస్థానంలో కలుసుకున్నారు. కృష్ణాజిల్లాకు నూతన జిల్లా కలెక్టర్ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఆయన బుధవారం మధ్యాహ్నం జిల్లా ప్రధాన న్యాయమూర్తిని ఆయన ఛాంబర్ లో కలుసుకుని పుష్పగుచ్ఛాన్ని అందించారు.

Read More »

జిల్లావాసుల సుదీర్ఘ కాంక్షను నెరవేర్చిన ముఖ్యమంత్రి… : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నంలో వైద్య కళాశాల ఏర్పాటు చేసి తూర్పు కృష్ణాజిల్లా వాసుల సుదీర్ఘ ఆకాంక్షను నెరవేర్చిన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి ప్రజలందరి తరుపున తానూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు. బుధవారం మచిలీపట్నం కరగ్రహారం రోడ్డులో వ్యవసాయ పరిశోధన క్షేత్రం వద్ద 62 ఎకరాలలో నిర్మిస్తున్న వైస్సార్ జగనన్న మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించారు. ఆసుపత్రి భవన సముదాయంలో ఇన్ …

Read More »

రూ. 80 లక్షలతో వైఎస్సార్ అర్భన్ హెల్త్ క్లినిక్ భవనానికి శంకుస్థాపన చేసిన రాష్ట్ర వైసీపీ నాయకులు…

-దుక్కుపాటి శశిభూషణ్, స్థానిక నాయకులు గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ పట్టణ ప్రజలకు వారు నివసించే ప్రాంతాల్లో వైద్య సేవలు అందించే దిశగా వైయస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్ లను అందుబాటులోనికి తెస్తున్నట్లు రాష్ట్రస్థాయి వైసీపీ నాయకులు దుక్కిపాటి శశిభూషణ్ అన్నారు. బుధవారం స్థానిక స్లాటర్ పేట మున్సిపల్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో రూ. 80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న వైఎస్సార్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనానికి ఆయన స్థానిక నాయకులు, అధికారులతో కలిసి భూమి పూజ చేసి …

Read More »

కాపునేస్తం దరఖాస్తుకు రెండు రోజులు గ‌డువు పోడిగింపు…

-న‌గర పాలక సంస్థ అదనపు క‌మిష‌న‌ర్ (జనరల్) డా.జె.అరుణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని లోని కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు ప్రభుత్వం వైఎస్ఆర్ కాపునేస్తం పథకం అమ‌లు చేస్తోంద‌ని, కాపునేస్తం పథకం దరఖాస్తు గ‌డువును ఈ నెల 9వ తేదీ వ‌ర‌కు పొడిగించిన్న‌ట్లు న‌గర పాలక సంస్థ అదనపు క‌మిష‌న‌ర్ (జనరల్) డా.జె.అరుణ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. కాపునేస్తం అర్హ‌లైన వారు అన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు సమర్పించడాన్ని మరో రెండు రోజులు పొడిగించినట్లు తెలిపారు. అన్ని వార్డ్ సంక్షేమ …

Read More »