విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తూర్పు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ పాల్గొని నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకుల తో కేక్ కట్ చేపించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు.ఈ సందర్భంలో అవినాష్ మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో మహిళలకు నేరుగా సంక్షేమ లబ్ది …
Read More »Telangana
మహిళ దినోత్సవ శుభాకాంక్షలు
-కలెక్టర్ క్యాంపు కార్యాలయం లో మహిళా దినోత్సవ వేడుకలు -హాజరైన కలక్టరేట్ ఉద్యోగులు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మహిళలు ఉద్యోగ, కుటుంబ బాధ్యత ల నిర్వహణలో వత్తిడినీ అధిగమించడం చిన్న చిరునవ్వు తోనే సాధ్యం అవుతుందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ అధికారులు సిబ్బంది తో కలెక్టర్ కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, నేడు మహిళలు పురుషులతో పాటు …
Read More »మోకాళ్ళ నొప్పులకు ఉత్తమమైన వైద్యం ఆక్యుపంచర్ సైన్స్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ అశోక్ నగర్ లోని ఇండియన్ ఓం ఆక్యుపంక్చర్ కాలేజ్ నందు మోకాళ్ళ నొప్పులు పై ఉచిత అవగాహన సదస్సు మరియు చికిత్స మహాశివరాత్రి పండుగ సందర్భంగా అందించడం జరిగింది.ఈ యొక్క కార్యక్రమంలో దాదాపుగా 50 మంది వరకు పాల్గొన్నారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి డాక్టర్ మాకాల సత్యనారాయణ ప్రాణశక్తి చికిత్స అనేది వైద్యం అందని ప్రాంతాలలో కూడా ఎవరికి వారు వారి యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించే విధంగా అనారోగ్యం తగ్గించుకునే విధంగా అందరూ అవగాహన …
Read More »శివానుగ్రహంతో రాష్ట్రంలో అద్భుత పాలన
– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఓంకార స్వరూపుడైన శంకరుని ధ్యానించే పరమ పవిత్రమైన రోజు మహా శివరాత్రి అని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ముత్యాలంపాడులోని శివాలయాన్ని శుక్రవారం ఆయన చిన్న కుమార్తె చంద్రికతో కలిసి సందర్శించారు. కైలాసనాథునికి సుగంధద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. మహాశివరాత్రి పర్వదినాన స్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. …
Read More »శివనామస్మరణం.. సర్వ పాప హరణం
-మహా శివరాత్రిని పురస్కరించుకుని కాశీ విశ్వేశ్వరునికి ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రత్యేక పూజలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరమశివునికి ప్రీతిపాత్రమైన మహా శివరాత్రిని పురస్కరించుకుని శుక్రవారం శివాలయాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. సత్యనారాయణపురంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం భక్తజన సంద్రమైంది. తెల్లవారు జామునుంచే పెద్ద సంఖ్యలో భక్తులు శివయ్యను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి మహాశివుడిని ప్రసన్నం చేసుకున్నారు. ఈ సందర్భంగా చిన్న కుమార్తె మల్లాది చంద్రికతో కలిసి స్వామి వారికి ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ …
Read More »దాతృత్వాన్ని, భక్తిని చాటుకున్న రైతు నిజాంపట్నం ధర్మారావు…
గోవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇప్పటి పరిస్థితులలో అన్నంపెట్టిన రైతును మర్చిపోతున్న రోజులలో రైతే నేటి కాలంలో భక్తి భావం, దాతృత్వంతో మారుమూల గ్రామంలో వుంటూ దాతృత్వాన్ని, భక్తిని చాటుకున్న నిజాంపట్నం ధర్మారావుని అందరూ హర్షించక తప్పదు. ఒకప్రక్క వ్యవసాయం, మరో ప్రక్క చిన్నపాటి ఉద్యోగం చేస్తూ కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ కూడా మహా శివరాత్రిని పురస్కరించుకుని అమృతలూరు మండలం, గోవాడలో వేంచేసి వున్న పరమశివుడికి అన్నదానం నిమిత్తం తనవంతు విరాళంగా బస్తా బియ్యాన్ని విరాళంగా ఇచ్చి దాతృత్వాన్ని నిరూపించుకున్నాడు. ఈ సందర్భంగా …
Read More »తాజా మార్గదర్శకాలుపై రాజకీయ పార్టీలు అవగాహన పెంచుకోవాలి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, వారి ప్రతినిధులు ఎన్నికల ప్రక్రియపై సమగ్ర అవగాహన ఏర్పర్చుకుని రాష్ట్రంలో త్వరలో జరుగబోయే ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో ఎంతో పారదర్శకంగా నిర్వహించేందుకు సహకరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ ముఖేష్ కుమార్ మీనా పిలుపునిచ్చారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు, వారి ప్రతినిధులు అనుసరించాల్సిన విధి విధానాలను వివరించేందుకు ఆయన అధ్యక్షతన గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో గురువారం రాష్ట్ర సచివాలయంలో …
Read More »రోగులకు ముఖ్యమంత్రి ఇచ్చిన భరోసా చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్
అనకాపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం వచ్చిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసిన రోగులకు అదేరోజు కలెక్టరు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ చెక్కులను పంపిణీ చేశారు. మధ్యాహ్నం ముఖ్యమంత్రిని కలిసిన వ్యాధి గ్రస్తులకు ఆయన ఇచ్చిన భరోసా ననుసరించి చెక్కుల పంపిణీ జరిగింది. మధ్యాహ్నం తమ దీనస్థితిని ముఖ్యమంత్రికి చెప్పుకోగా ఒక పూటలో రోగులను, వారి వైద్య పరీక్షలను బట్టి అవసరమైన మొత్తాన్ని రాత్రికి కలెక్టరు చేతులమీదుగా చెక్కు అందుకోవడం వారిని ఆశ్చర్యచకితులను చేసింది. సి.యం. భరోసా ఇచ్చిన 22 మందిలో17 …
Read More »గుడివాడ నియోజకవర్గ ప్రజానీకానికి మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు – ఎమ్మెల్యే కొడాలి నాని
-మహాదేవుని ఆశీస్సులతో…. ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలి గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గురువారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి విడుదల చేసిన ప్రకటన ద్వారా ఎమ్మెల్యే కొడాలి నాని ప్రజానీకానికి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియచేశారు. మహా శివరాత్రి పర్వదినాన్ని ప్రజలంతా భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని కోరారు. వారు చేసే ఉప వాస దీక్షతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.శివుని అనుగ్రహంతో ప్రభుత్వ పాలన,సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అద్భుతంగా అందుతున్నాయని అన్నారు._సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన దిగ్విజయంగా కొనసాగాలని, …
Read More »శెరిదగ్గుమిల్లి గ్రామంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే కొడాలి నాని…. బ్రహ్మరథం పట్టిన ప్రజలు
-గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నాని -కులమత పార్టీలు చూడకుండా ప్రతి ఒక్కరికి మేలు చేస్తున్న సీఎం జగన్ కు…. ప్రజలు తమ ఆశీస్సులు అందించాలి -ప్రజలు తమ రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తు బటన్ పై నొక్కి సీఎం జగన్ కు మద్దతు తెలపాలి… గుడ్లవల్లేరు, నేటి పత్రిక ప్రజావార్త : గుడ్లవల్లేరు మండలం శెరిదగ్గుమిల్లి గ్రామంలో ఎమ్మెల్యే కొడాలి నాని గురువారం సాయంత్రం పర్యటించారు. తొలుత గ్రామ సెంటర్లో ఎమ్మెల్యే నానీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు పూల …
Read More »