ఏపీఎస్‌ఆర్టీసీలో అక్రమాలకు చెక్.. ఆదాయ నష్టాల నివారణకు డిపో మేనేజర్లకు ప్రత్యేక శిక్షణ
-నాలుగు విడతల్లో 125 మంది డిపో మేనేజర్లకు శిక్షణ – పారదర్శకత, జవాబుదారీతనంపై జేఎండీ ఎం. శివప్రసాద్ దిశానిర్దేశం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర…
