Breaking News

Daily Archives: July 24, 2024

10వ తరగతి లో ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు స్కాలర్ షిప్, సర్టిఫికెట్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : Credit Access Grameen Limited Company (NBFC-MFI) Corporate Responsibility Programme లో భాగంగా తిరుపతి జిల్లాకు చెందిన 10వ తరగతి లో ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు ఇంటర్మీడియట్ చదువుకోవడానికి ఒక్కొక్కరికి రూ.15,000/ (Schdorship) Bank Accounts లో Deposit చేయడం జరిగింది. జిల్లా కలెక్టర ఎస్ వెంకటేశ్వర్ చేతుల మీదుగా విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం amount CAGL Company Corporch office బెంగళూరు వారు ఇవ్వడం జరిగింది. కంచి చిన్నమ్మాయి, …

Read More »

బ్యాంకర్లు వ్యవసాయం, విద్య, ఎం.ఎస్.ఎం.ఈ, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి ప్రాదాన్యత రంగాలకు లక్ష్యం మేరకు రుణాలు మంజూరు చేయాలి

-జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : బ్యాంకర్లు వ్యవసాయం, విద్య, ఎం.ఎస్.ఎం.ఈ వంటి ప్రాదాన్యత రంగాలకు లక్ష్యం మేరకు రుణాలు విరివిగా మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ బ్యాంక్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు జిల్లా స్థాయి బ్యాంకర్స్ కమిటీ సమావేశం చైర్మన్ హోదాలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, ఎల్డీఎం విశ్వనాథ రెడ్డి, ఆర్బిఐ ఎల్ డి ఓ పూర్ణిమ, యూనియన్ …

Read More »

అమృత్ భారత స్టేషన్ పథకం పై ప్ర‌శ్నించిన‌ ఎంపి కేశినేని శివ‌నాథ్

-వివ‌ర‌ణ ఇచ్చిన కేంద్ర‌ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద విజయవాడ రైల్వే స్టేషన్ ను అప్ గ్రేడ్ చేయ‌టానికి క‌ట్టుబ‌డి వున్నాము. నిత్యం ప్ర‌యాణీకుల‌తో ర‌ద్దీగా వుండే ఈ స్టేష‌న్ కోసం రాబోయే 50 సంవ‌త్స‌రాలను దృష్టిలో పెట్టుకుని మాస్ట‌ర్ ప్లాన్ రూపొందించ‌టం జ‌రిగింది. ప్ర‌యాణీకుల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా విజ‌య‌వాడ రైల్వేస్టేష‌న్ అభివృద్ది ప‌నులు, అమ‌రావ‌తి రైల్వే స్టేష‌న్ నిర్మాణం ప‌నులు ఒకేసారి చేసేందుకు ప్రణాళికా రూపకల్పన చేసిన‌ట్లు …

Read More »

రాజ‌ధాని నిర్మాణానికి విఘ్నాలు రాకుండా ర‌క్షించాలి: కేశినేని జాన‌కి ల‌క్ష్మీ

-లేబర్ కాలనీ మైదానంలో డూండీ గణేష్ విగ్రహ ఏర్పాటు -భూమి పూజ‌లో పాల్గొన్న ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) స‌తీమ‌ణి విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్ర‌జ‌ల ఆకాంక్ష అయిన అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణానికి ఈసారి ఎలాంటి విఘ్నాలు రాకుండా వినాయ‌కుడు ర‌క్షించాల‌ని , రాజ‌ధాని నిర్మాణం పై, ప్ర‌జలంద‌రిపై ఆ మ‌హా గ‌ణ‌ప‌తి ఆశీస్సులు వుండాల‌ని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) స‌తీమ‌ణి కేశినేని జాన‌కి ల‌క్ష్మీ కోరుకున్నారు. డూండి గ‌ణేష సేవాస‌మితి ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేయ‌నున్న 72 …

Read More »

చుక్కలు చూపిస్తున్న టమాటా… ధర ఏకంగా రూ.100

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సాధారణంగా వర్షాకాలంలో కూరగాయల ధరలు తగ్గాలి. కానీ ఈ ఏడాది మాత్రం అందుకు భిన్నంగా ఉంది. కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా అందరూ మెచ్చే టమాట ధర ఏకంగా సెంచరీ కొట్టింది. సామాన్యులకు ‘టమాటా’ చుక్కలు చూపిస్తోంది. కిలో ధర రూ.100 పలుకుతుండటంతో చాలా మంది టమాటాకు టాటా చెబుతున్నారు. హైదరాబాద్లో రైతు బజార్లలోనూ నిర్ణయించిన ధరకు మించి విక్రయాలు సాగిస్తున్నారని కొనుగోలుదారులు వాపోతున్నారు. కిలో రూ.51 ఉంటే రూ.70కి తగ్గకుండా అమ్ముతున్నారని.. ఇదేంటని ప్రశ్నిస్తే పుచ్చులు, …

Read More »

తెలంగాణ తరహాగా మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలకు పెన్షన్‌ పెంచాలి

-సీఎం చంద్రబాబుకు ఏపీ ఫార్మర్‌ లెజిస్లేటర్స్‌ ఫోరమ్‌ విజ్ఞప్తి -ఇళ్ల స్థలాలు కేటాయించాలని, ఫ్రోటోకాల్‌ కల్పించాలని విన్నపం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరహాగా ఆంధ్రప్రదేశ్‌లోని మాజీ ఎంఎల్‌సిలకు, మాజీ ఎంఎల్‌ఎలకు పెన్షన్‌ పెంపునకు చర్యలు తీసుకోవాలని సీఎం నారా చంద్రబాబునాయుడుకు ఏపీ ఫార్మర్‌ లెజిస్లేటర్స్‌ ఫోరమ్‌ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు వెలగపూడిలోని సీఎంవో కార్యాలయంలో బుధవారం సీఎం చంద్రబాబును ఫోరమ్‌ గౌరవాధ్యక్షులు దివి శివరామ్‌ (మాజీ ఎమ్మెల్యే), ప్రెసిడెంట్‌ ఎంవీ శివారెడ్డి(మాజీ ఎమ్మెల్సీ), వైఎస్‌ ప్రెసిడెంట్‌ …

Read More »

రైతు క్షేత్ర పాఠశాల కార్యక్రమాలు నిర్వహించాలి…

మచిలీపట్నం,  నేటి పత్రిక ప్రజావార్త : రైతులు మేలైన యాజమాన్య పద్ధతులు అవలంబించి మంచి దిగుబడులు సాధించి, అధిక ఆదాయం పొందే విధంగా జిల్లాలో పొలంబడి (ఫార్మర్ ఫీల్డ్ స్కూల్) రైతు క్షేత్ర పాఠశాల కార్యక్రమాలు నిర్వహించాలని, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ మీకోసం సమావేశ హాలులో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో GAP ( Good అగ్రికల్చర్ ప్రాక్టీస్ )పొలంబడి కార్యక్రమాలపై జిల్లాస్థాయి ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. …

Read More »

డీ ఎం ఎఫ్ టీ నిధులతో చేపట్టిన పనులను పూర్తి చేయాలి .. జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా ఖనిజ ఫౌండేషన్స్ ట్రస్ట్ (డీ ఎం ఎఫ్ టీ) నిధులతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్ లోని సమావేశపు మందిరంలో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి జిల్లా ఖనిజ ఫౌండేషన్స్ ట్రస్ట్ నిధుల వినియోగంపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో డీ ఎం ఎఫ్ టీ నిధులతో …

Read More »

గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఆర్థిక స్థితిగతులను సమీక్ష

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా ప్రజా పరిషత్ మీటింగ్ హాల్, మచిలీపట్టణం నందు బుధవారం 5th స్టేట్ ఫైనాన్సు కమీషన్ వారు జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి డా. అర్.సి ఆనంద్ కుమార్ ద్వారా ఏర్పాటు చేయబడిన సమావేశము లో 5th స్టేట్ ఫైనాన్సు కమీషన్ అద్యక్షతన ప్రొఫెసర్ ఎస్. రత్నకుమారి చైర్‌పర్సన్‌ గా ప్రొఫెసర్. కె.వి. రమణారెడ్డి, సభ్య కార్యదర్శిగా, ప్రొఫెసర్. ఎం. .ప్రసాదరావు, ప్రొఫెసర్.ఎం.వి.ఎన్.పద్మరావు మరియు కె. కృపారావు వారు జిల్లాలోని డివిజినల్ పంచాయతీ అధికారులు, మండల …

Read More »

టైలరింగ్ పై పదిరోజుల శిక్షణా శిభిరాలు ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కోల్ ఇండియా లిమిటెడ్, రోటరీ డిస్ట్రిక్ట్ 3020 మరియు వాసవ్య మహిళా మండలి సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక వాసవ్య మహిళా మండలి ప్రాంగణంలో మహిళలకు పదిరోజుల హైస్పీడ్ కుట్టు మిషన్ల పై పదిరోజుల శిక్షణ ప్రారంభ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఐ.పి.డి.జి సుబ్బారావు రావురి (దత్తా) పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కోల్ ఇండియా లిమిటెడ్ వారు కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబులిటి (సి.యస్.ఆర్) లో బాగంగా విధ్య, ఆరోగ్యం, ఉద్యోగ అవకాశాలు, స్కిల్ డెవలెప్మెంట్, …

Read More »