10వ తరగతి లో ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు స్కాలర్ షిప్, సర్టిఫికెట్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
Credit Access Grameen Limited Company (NBFC-MFI) Corporate Responsibility Programme లో భాగంగా తిరుపతి జిల్లాకు చెందిన 10వ తరగతి లో ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు ఇంటర్మీడియట్ చదువుకోవడానికి ఒక్కొక్కరికి రూ.15,000/ (Schdorship) Bank Accounts లో Deposit చేయడం జరిగింది. జిల్లా కలెక్టర ఎస్ వెంకటేశ్వర్ చేతుల మీదుగా విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం amount CAGL Company Corporch office బెంగళూరు వారు ఇవ్వడం జరిగింది. కంచి చిన్నమ్మాయి, S.PZ.P girhs high school, chandragiri, కొల్లం పల్లి ధరిని MJP AP BC W రెసిడెన్షియల్ స్కూలు పెరుమాలుపల్లి, సింగు హరిత S.P.ZP girls high school మల్లయ్య పల్లి, నన్ను వైష్ణవి , ZPP high school పల్ల మాల, వావిల్ల మౌనిక , ZPP high school, మల్లం, సనతి లావణ్య ZPP high school, మల్లo. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, డి ఆర్ ఓ పెంచల్ కిషోర్, విద్యార్థిని తల్లిదండ్రులు, CAGL company laison officer జగదీష్ తిరుపతి ఏరియా మేనేజర్ లు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *