Breaking News

Daily Archives: July 29, 2024

వాహనదారులకు భద్రతా పై “డిఎల్ఎస్ఏ” ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ

-గురువారం జూలై 30 వ తేదీ ఉదయం 9 గంటలకి జిల్లా కోర్టు ఆవరణ నుంచి కంబాల చెరువు వరకు -డి ఎల్ ఎస్ ఎ కార్యదర్శి ప్రకాష్ బాబు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ, అమవరాతి హైకోర్టు ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని, వాహనాలు నడిపే వారు హెల్మెట్ ధారణ, సీట్ బెల్ట్ వాడడం పై జిల్లా న్యాయ సేవల అథారిటీ జిల్లా కోర్టు కాంపౌండ్, రాజమహేంద్రవరం నుండి కంబాలచెరువు వరకు జూలై 30 మంగళవారం వాహనముల తో కూడిన ర్యాలీ …

Read More »

నగరపాలక సంస్థ ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో 29 అర్జీలు స్వీకరణ

-మున్సిపల్ కమిషనర్ కేతన్ గర్గ్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను త్వరిత గతిన పరిష్కరించేందుకు “ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘ కు శ్రీకారం చుటిందని నగరపాలక నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ కేతన్ గర్గ్ అన్నారు. సోమవారం ఉదయం నగర పాలక సంస్థ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి నగరపాలక నగరపాలక సంస్థ కమీషనర్ ప్రజల నుంచి 29 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కేతన్ గర్గ్ …

Read More »

ఎన్టీఆర్ సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ ప్రక్రియ పర్యవేక్షణ ఆర్డీవో లు నిర్వర్తించాలి

-ఆగస్ట్ నెలలో 2,40, 595 ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ఇంటింటికి పంపిణీ కి ఏర్పాట్లు పూర్తి -కలెక్టర్ ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ఆగష్టు 2024 నెల పెన్షన్ పంపిణి ప్రక్రియను ఆగస్టు 1 వ తేదీ ఉదయం 5 గంటల నుంచి ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు. సోమవారం ఉదయం ఎంపిడివో లతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశాలు జారీ చేస్తూ, జిల్లాలో …

Read More »

“పి.జి.ఆర్.సి” లో ప్రజల నుంచి కలెక్టర్, ఇతర అధికారులు అర్జీలు స్వీకరన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో అధికారులు ఆయా సమన్వయ శాఖల అధికారులతో సమస్యల పరిష్కారం కోసం పరస్పరం చర్చించుకోవడానికి ఒక చక్కటి వేదిక అని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన “పి.జి.ఆర్.సి” లో ప్రజల నుంచి కలెక్టర్, ఇతర అధికారులు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ, ప్రజల నుంచి స్వీకరించే అర్జీలను పరిష్కారం కోసం అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వివిధ …

Read More »

సమస్యాత్మక, దుర్భర ప్రాంతాలను ముందుగా గుర్తించాలి

-వరద ముంపు నివారణ చర్యలు తక్షణం చేపట్టాలి -కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ముంపు ప్రాంతాలలో పునరావాస , గణన ప్రక్రియ విషయములో మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం ఉదయం జిల్లా , డివిజన్, మండల స్థాయి అధికారులతో దుర్బలమైన ప్రాంతాల గుర్తింపు తదితర అంశాలపై కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ, వరద ముంపు ప్రాంతాల్లో పునరావాస కార్యక్రమాలు, పరిహార పంపిణీ , …

Read More »

సాధారణ తనిఖీల్లో భాగంగా ఈ వి ఎమ్ గోడౌన్ పరిశీలించిన కలెక్టర్ ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మాస వారి తనిఖీల్లో భాగంగా ఈ వి ఎమ్ లు భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్ లను తనిఖీ చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి  పేర్కొన్నారు. సోమవారం ఉదయం  స్థానిక ఎఫ్ సి ఐ గోడౌన్ లో ఉన్న ఈ వి ఎమ్ గోడౌన్ ను కలెక్టర్ , రాజమండ్రీ ఆర్డీఓ లు సందర్శించడం జరిగింది. ఈ సంధర్బంగా కలెక్టర్ పి ప్రశాంతి వివరాలు తెలియ చేస్తూ, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు ప్రతి నెలా ఈవిఎమ్ …

Read More »

ఎమ్మెల్యే సుజనా చౌదరి ఔదార్యం

-కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో ఇటీవల గుండెపోటుతో మరణించిన టిడిపి కార్యకర్త పక్కుర్తి సింహాచలం కుటుంబానికి సోమవారం ఆర్థిక సాయం అందించారు.ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది మరియు 52వ డివిజన్ టిడిపి కార్పోరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు తొ కలిసి పరామర్శించి నగదు అందజేశారు. సింహాచలం తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించేవాడని నిరుపేద అయినటువంటి సింహాచలం కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయాలని కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు, (చంటి) సుజనా దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే …

Read More »

ఊర్మిళ నగర్ సమస్యలు పరిష్కరిస్తాం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి ఊర్మిళా నగర్ లోని రోడ్లు డ్రెయిన్లు తాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ తెలియజేశారు. సుజనా చౌదరి ఆదేశాల మేరకు జోనల్ కమిషనర్ రమ్య కీర్తన ఇతర ప్రభుత్వ అధికారులతో కలిసి సోమవారం 43 వ డివిజన్లోని ఊర్మిళనగర్, రెడ్డి కాలనీ, పార్క్ రోడ్, మసీద్ వీధి, ఏకలవ్య నగర్ , కరెంట్ ఆఫీస్ రోడ్డు ,తదితర ప్రాంతాలలో పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. …

Read More »

అర్చకుని కుటుంబంపై దాడి బాధాకరం

– వైసీపీ నగర అధ్యక్షులు మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం దాడుల సంస్కృతి దేవాలయాల వరకు ప్రాకడం బాధాకరమని వైసీపీ నగర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. చిత్తూరు చెంగల్రాయకొండపై వెలసిన శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయ అర్చకుని కుటుంబంపై టీడీపీ నేత లోకేష్ దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. తెలుగుదేశం నాయకులు అధికారాన్ని చూసుకుని విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చివరకు దేవుడి సేవకు అంకితమైన అర్చక కుటుంబంపై దాడికి తెగబడటం అధికార పార్టీ …

Read More »