-ఇకపై ఒకే చట్టం పరిధిలోకి అన్ని విశ్వవిద్యాలయాలు -బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ ఛైర్ పర్సన్స్ గా ప్రముఖ పారిశ్రామికవేత్తలను నియమించేందుకు ప్రతిపాదనలు -పీపీపీ విధానంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ యూనివర్సిటీ ఏర్పాటు -రాజధాని నవనగరాల్లో భాగంగా అమరావతిలో స్పోర్ట్స్ విలేజ్ -వచ్చే ఏడాది నుంచి కరికులం మార్పునకు నిపుణులతో కమిటీ -రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకతతో వీసీల ఎంపిక -విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్ కు 5 ఏళ్ల యాక్షన్ ప్లాన్ -ఉన్నత విద్యాశాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : …
Read More »Daily Archives: September 24, 2024
వరద బాధితులకు రేపు పరిహారం చెల్లింపు
-విజయవాడ కలెక్టరేట్ లో పరిహారం చెల్లింపును ప్రారంభించనున్న సిఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు తీవ్రంగా నష్టపోయిన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం పరిహారం విడుదల చేస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడ కలెక్టరేట్ నుంచి బాధితులకు ఈ పరిహారాన్ని నేరుగా వారి ఖాతాల్లోకే జమ చేయనున్నారు. ఇటీవల కురిసిన వర్షాలు, బుడమేరు వరదలకు విజయవాలోని పలు ప్రాంతాలు ముంపునకు గురై ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. మొత్తం 16 జిల్లాల్లో ఆస్తులకు, పంటలకు …
Read More »ఎదురుమొండి – గొల్లమంద రహదారి నిర్మాణానికి రూ.13.45 కోట్లు
-ఏ.ఐ.ఐ.బి. గ్రాంట్ ద్వారా నిర్మాణం -కృష్ణా తీరంలో కోత నిరోధానికి 700 మీటర్ల మేర ఆర్.సి.సి. పర్కుపైన్స్ వినియోగం -తక్షణమే పనులు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలో ఎదురుమొండి – గొల్లమంద రోడ్డు ఇటీవలి భారీ వరదలతో ఛిద్రమైంది. ఈ రోడ్డు పునర్నిర్మాణానికి రూ.13.45 కోట్లు వ్యయంతో అంచనాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ముందు ఉంచారు. ఈ రోడ్డు పరిస్థితిపై …
Read More »స్వచ్చాతా హీ సేవ లక్ష్య సాధనలో డ్రోన్ సేవల వినియోగం
-స్వచ్ఛంధ్రా కార్పొరేషన్ ఎండి గంధం చంద్రుడు -రాష్ట్రంలోని నగర పాలక సంస్ధలలో పైలెట్ ప్రాజెక్టు -భిన్న కార్యక్రమాల పర్యవేక్షణ, ప్రచారం కోసం డ్రోన్‌లు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్చాతా హీ సేవ లక్ష్య సాధనలో డ్రోన్ సేవలను వినియోగించుకోనున్నట్లు స్వచ్ఛంధ్రా కార్పొరేషన్ ఎండి గంధం చంద్రుడు తెలిపారు. పైలెట్ ప్రాజెక్టు క్రింద రాష్ట్రంలోని వివిధ నగర పాలక సంస్ధలలో డ్రోన్ సేవలను ప్రతిపాదించామన్నారు. ఎపి డ్రోన్స్ కార్పొరేషన్‌తో మద్దతుతో పరిశుభ్రత లక్ష్య యూనిట్ల గుర్తింపు, ఇతర కార్యక్రమాల కోసం డ్రోన్ సేవలు …
Read More »3 నిమిషాలు నిడివి గల వీడియో, 3నిమిషాల నిడివి గల రీల్ లు నాణ్యతతో కూడినవి పంపాలి
-ప్రపంచ పర్యాటక దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకొని జిల్లాలోని ఔత్సాహికులు పాల్గొని ఉత్తమ వీడియోలు/ రీల్స్ తయారు చేసి పంపు గడువు ఈ నెల సెప్టెంబర్ 30 వరకు పెంపు: జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ -జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల సెప్టెంబర్ 27న జరగనున్న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని పర్యాటక వారోత్సవాల నేపథ్యంలో జిల్లాలోని ఔత్సాహికులు పాల్గొని ఉత్తమ వీడియోలు/ రీల్స్ తయారు చేయాలని వాటికి బహుమతులు ఉంటాయని, వాటిని పంపాల్సిన తేదీని …
Read More »కార్యకర్త కుటుంబానికి ఎమ్మెల్యే సుజన చౌదరి ఆర్థిక సాయం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) ఆదేశాలతో 52 వ డివిజన్ పరిధిలో అనారోగ్యంతో మరణించిన విజ్జి తిరునాద్ కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు.ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది, కూటమి నాయకులతో కలిసి మంగళవారం వారి కుటుంబాన్ని పరామర్శించారు. నిరుపేద అయినటువంటి విజ్జి తిరునాధ్ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయాలని 52 వ డివిజన్ బిజెపి నాయకులు దొడ్ల రాజా సుజనా దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే ఆర్థిక సాయం అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే …
Read More »లారీల యజమానులతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం
-ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉచిత ఇసుక రవాణాకు సంబంధించి లారీల యజమానులు ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం అయ్యాయు. ప్రభుత్వం నిర్దేశించిన విధానంలోనే రవాణా కార్యకలాపాలు నిర్వహించేందుకు వారు అంగీకరించారు. మంగళవారం సచివాలయంలోని గనులు, భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా సమక్షంలో చర్చలు నిర్వహించారు. గనుల , భూగర్భ శాఖ సంచాలకులు ప్రవీణ్ కుమార్ లారీ యజమానుల సంఘాలతో ఉదయం నుండి పలు ధఫాలుగా …
Read More »వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనకు విజన్ 2047 దోహదం
-పార్లమెంట్ సదస్సులో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనకు ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించిన “విజన్ 2047” కార్యాచరణ ఎంతగానో తోడ్పడుతుందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం భారత పార్లమెంటులో బాధ్యతాయుతమైన శాసన వ్యవస్థ, శాసనసభ పాత్ర-నాయకుల దార్శనికత” అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఏపీ అసెంబ్లీ ప్యానల్ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ ముందుచూపుతో, అభివృద్ధి …
Read More »వరద బాధితులలో ఏ ఒక్కరూ మిగిలిపోకుండా సాయం అందించాలి
-కలెక్టర్ కు విన్నవించిన వైసీపీ నేతలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరద బాధితులలో ఏఒక్కరూ మిగిలిపోకుండా ప్రభుత్వ సాయం అందించాలని జిల్లా కలెక్టర్ గుమ్మళ్ల సృజనను వైసీపీ నేతలు కోరారు. పశ్చిమ ప్రాంతంలో ఎన్యుమరేషన్ జరగలేదని రోడ్డెక్కిన భవానీపురం కరకట్టవాసులపై పోలీసుల లాఠీఛార్జ్ నేపథ్యంలో.. వైసీపీ నగర అధ్యక్షులు మల్లాది విష్ణు, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఆసిఫ్ సహా పలువురు వైసీపీ నేతలు జిల్లా కలెక్టర్ ను కలిశారు. ముంపు ప్రాంతాలలో నష్టం సేకరణ …
Read More »అక్టోబర్ 3 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు… ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 3 నుంచి అత్యంత వైభవంగా నిర్వహించనున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రికను పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాద్ (చిన్ని) గుడివాడ శాసనసభ్యులు వేనిగండ్ల రాము శ్రీ దుర్గా మల్లేశ్వర దేవస్థానం ఈవో కె ఎస్ రామారావు లతో కలిసి ఆవిష్కరించారు. ఉత్సవాల విజయవంతానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి నిర్దేశించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, …
Read More »