విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఎపిజిఇఎ) రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు కె.ఆర్.సూర్యనారాయణ అధ్యక్షతన ఈనెల 5వ తేదీన 26 జిల్లాల సంఘ ప్రతినిధులు మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సమావేశం జరిపి ఏకగ్రీవంగా నూతన ప్రధాన కార్యదర్శిగా ఎం.రమేష్‌కుమార్‌ను ఎన్నిక చేయడం జరిగింది. దీనిని పురస్కరించుకుని రాష్ట్ర సంఘ కార్యాలయంలో నూతన ప్రధాన కార్యదర్శిగా సోమవారం సాయంత్రం 4.30ని.లకు పదవీ బాధ్యతలు స్వీకరించారు. కె.ఆర్.సూర్యనారాయణ నేతృత్వంలో ఎం.రమేష్‌కుమార్ పదవి బాధ్యతలు స్వీకరణ జరిగింది. కె.ఆర్.సూర్యనారాయణ మాట్లాడుతూ …
Read More »Daily Archives: October 7, 2024
దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న డాక్టర్ తరుణ్ కాకాని
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రముఖ బిజెపి నాయకులు మరియు అమరావతి బోటింగ్ క్లబ్ CEO డాక్టర్ తరుణ్ కాకాని సోమవారం కుటుంబ సమేతంగా శ్రీ కనక దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానాన్ని సందర్శించి మహాచండీ దేవి అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు. విజయవాడ పీఠాధిపతి మండప ఆశీర్వచనం ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయ దసరా ఉత్సవాల ఏర్పాట్లపై, మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆలయ ఉత్సవ కమిటీ సభ్యుల సేవలను కొనియాడారు. వృద్ధలకు వీల్ చైర్ ఏర్పాటు, భక్తులకు త్రాగు …
Read More »బయోడీవర్సిటీ పై అవగాహన సదస్సు లో డాక్టర్ తరుణ్ కాకాని
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : “వన్యప్రాణుల వారం“ సందర్భం గా అక్టోబర్ 1-7 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవవైవిధ్య బోర్డు ఆధ్వర్యంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ లో బయోడీవర్సిటీ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిధి గా డాక్టర్ తరుణ్ కాకాని, CEO, ABC- అమరావతి బోటింగ్ క్లబ్ హాజరయ్యారు. ఈ ముగింపు వర్క్‌షాప్ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో WWF-India వారి అధ్యక్షతన జరిగింది. APSBB అధికారి గలీబ్ మరియు WWF Hyd డైరెక్టర్ ఫరీదా తంపాల్ మరియు …
Read More »గొప్ప వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్న ఆంధ్రప్రదేశ్ చేనేత, హస్తకళలు
-కేంద్ర చేనేత అభివృద్ది కమీషనర్ డాక్టర్ ఎం.బీనా -దసరా నేపధ్యంలో డిల్లీలో రెండు వారాల చేనేత ప్రదర్శన, అమ్మకం -నేత కార్మికులకు నిరంతర ఉపాధి కల్పనే లక్ష్యం: సునీత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ చేనేత వస్త్రాలు, హస్తకళలు గొప్ప వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నాయని భారత ప్రభుత్వ చేనేత మంత్రిత్వ శాఖ అభివృద్ది కమిషనర్ డాక్టర్ ఎం. బీనా అన్నారు. ఆంధ్రప్రదేశ్ చేనేత వస్ర్తాలు సరసమైన ధరను కలిగి ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చేనేత, జౌళి శాఖ దసరా వేడుకల నేపధ్యంలో న్యూఢిల్లీ …
Read More »శాస్త్రోక్తంగా.. భక్తి ప్రపత్తులతో సువాసిని పూజ…
-ముత్తయిదువులను స్వయంగా పూజా మందిరంలోకి తోడ్కోని వెళ్లిన ఆలయ ఈవో కె.ఎస్.రామరావు ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : దసరా నవరాత్రుల సమయంలో అమ్మవారి వివిధ రూపాలకు అనుగుణంగా ఏటా ఇంద్రకీలాద్రిపై నిర్వహించే సువాసినీ పూజ సోమవారం వేదపండితుల ఆధ్వర్యంలో సంప్రదాయబద్దంగా జరిగింది. ఆలయ కార్యనిర్వహణాధికారి కె.ఎస్.రామరావు స్వయంగా ముత్తయిదువులను పూజా మందిరానికి తోడ్కోని వెళ్లారు. బాల..కుమారి.. సువాసిని… పూజలు ఈ సందర్భంలోనే జరుగుతుంటాయి. సువాసినీ పూజలో ముత్తయిదువులను అమ్మవారిగా భావించి అలంకరించడం, పూజించడం ఆనవాయితీగా వస్తుంది. పూజానంతరం తరువాత వారికి దక్షిణ తాంబూలం …
Read More »మహా చండీ దేవికి నృత్య హారతి
-ఆకట్టుకున్న చిన్నారుల కళా ప్రదర్శనలు ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా కళాకారులు అమ్మవారికి కళాభిషేకం చేస్తున్నారు. ఐదో రోజు అమ్మవారు మహా చండీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు కళా ప్రదర్శనలు తిలకించి పరవశించిపోతున్నారు. సోమవారం కనకదుర్గ నగర్ లోని కళావేదికపై రామాంజనేయుల బృందం, దీపిక, పార్థసారథి ఆలపించిన భజన సంకీర్తనలు వీనుల విందుగా ఓలలాడించాయి. కళాకారులు దుర్గేష్, నందిని సంగీత …
Read More »ఏర్పాట్లు ఘనం.. దర్శనం అపురూపం..
-నిరంతరం పర్యవేక్షిస్తున్న జిల్లా కలెక్టర్ డా. జి.సృజన -దసరా ఏర్పాట్లపై భక్తుల సంతృప్తి -శాఖల మధ్య సమన్వయంతో దర్శనం సులభతరం ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రులు నేటికి 5వ రోజు ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. సామాన్య భక్తులకు సులభతరమైన దర్శనం అందించాలన్న సంకల్పంతో దేవాదాయ శాఖ, పోలీస్, రెవెన్యూ, నగరపాలక సంస్థ శాఖల ఉన్నతాధికారులు నిరంతరం భక్తులకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రధానంగా అమ్మ దర్శనం కోసం కొండపైకి వచ్చే వేలాది మంది …
Read More »అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన శ్రీ కాళహస్తీశ్వర దేవస్థాన ప్రతినిధులు
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్న ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో కొలువైయున్న జగన్మాతకు రాష్ట్రంలోని వివిధ దేవాలయాల నుంచి సారె సమర్పించడం ఒక సంప్రదాయం. ఇందులో భాగంగా సోమవారం తిరుపతి జిల్లాలోని శ్రీ కాళహస్తీశ్వర దేవస్థాన ప్రతినిధులు ఇంద్రకీలాద్రికి చేరుకొని అమ్మవారికి పట్టు వస్త్రాలు, సారె సమర్పించారు. శ్రీ మహా చండీ దేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. ఈవో ఎస్.ఎస్.చంద్రశేఖర్ ఆజాద్ నేతృత్వంలోని అధికారులు, వేద …
Read More »ఉత్సవాల ఏర్పాట్ల పై జిల్లా యంత్రాంగం నిరంతర పర్యవేక్షణ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఐదవ రోజు కనకదుర్గమ్మ అమ్మవారు “శ్రీ మహా చండీ దేవి” గా భక్తులకు దర్శనమిస్తున్నారు. జిల్లా కలెక్టర్ డా. జి. సృజన, పోలీస్ కమిషనర్ ఎస్ వి రాజశేఖర్ బాబు భక్తుల కు కల్పిస్తున్న సౌకర్యాల ఏర్పాట్లపై నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. భక్తులు అమ్మవారిని దర్శించుకోవడంలో ఎటువంటి ఇబ్బందులు పడకుండా క్యూలైన్లన్నీ సజావుగా సాగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు చంటిబిడ్డ తల్లులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని సిబ్బందిని అడిగి …
Read More »జిల్లాలో ఇప్పటి వరకు 1.71 లక్షల లబ్ధిదారుల కుటుంబాలకు 281 కోట్ల రూపాయలు జమ
-నేడు 13 వేల పెండింగ్ ఖాతాల్లో 15 కోట్ల రూపాయల ఆర్థిక సాయం జమ …. -బ్యాంకు ఖాతాల సమస్యలను ప్రభుత్వమే పరిష్కరించింది. -అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సహాయం అందుతుంది. -ఎవరూ ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. -జిల్లా కలెక్టర్ డా. జి.సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరద ప్రభావిత ప్రాంతాల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే పరిహారానికి సంబంధించి ఇప్పటివరకు 1.71 లక్షల మంది లబ్ధిదార కుటుంబాలకు 281 కోట్ల రూపాయలను బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం …
Read More »