-చిడిపి గ్రామం లో భూ సమస్యలకు పరిష్కారానికి గ్రామ సభ -జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : చిడిపి గ్రామంలో రీ సర్వే లో వచ్చిన భూసమస్యలకు త్వరితగతిన పరిష్కారించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అన్నారు. శుక్రవారం కొవ్వూరు మండలం చిడిపి గ్రామంలో భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యు గ్రామ సభలో కలెక్టర్ ప్రశాంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఎటువంటి భూ సమస్యలు అయినా పరిష్కరించే …
Read More »Daily Archives: October 18, 2024
విద్యుత్ చార్జీల బాదుడు నుండి ప్రజలకు విముక్తి కలిగించాలి
-సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశ తీర్మానం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యుత్ చార్జీల పెంపు, ట్రూ అప్ చార్జీల విధింపు, స్మార్ట్ మీటర్ల ఏర్పాటు వంటి విద్యుత్ పెనుభారాలను విరమించుకుని, విద్యుత్ చార్జీల బాదుడు నుండి ప్రజలకు విముక్తి కలిగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏకగ్రీవ తీర్మానం చేసింది. భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) రాష్ట్ర కార్యవర్గ సమావేశం శుక్రవారంనాడు విజయవాడ, దాసరి భవన్‌లో కామ్రేడ్ దోనేపూడి శంకర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సిపిఐ …
Read More »పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకుల ఏర్పాట్ల పరిశీలన
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం ఉదయం తన పర్యటనలో భాగంగా ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం ఎంజీ రోడ్డు నందు పర్యటించి పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకుల ఏర్పాట్లను పరిశీలించారు. అక్టోబర్ 21, 2024న జరిగే పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లకు అవసరమైన పార్కింగ్, గ్రౌండ్ అరేంజ్మెంట్స్, పెరేడ్ మార్కింగ్ ట్రాక్స్, త్రాగునీటి సరఫరా, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాట్లను పరిశీలించారు. వేడుకలకు …
Read More »డ్రోన్ షో ఏర్పాట్ల పరిశీలన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అక్టోబర్ 22, 2024 సాయంత్రం పున్నమి ఘాట్, బబ్బురి గ్రౌండ్స్ లో 5000 డ్రోన్లతో జరిగే డ్రోన్ షో ఏర్పాట్లను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఇంచార్జ్ నిధి మీనా, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర, సబ్ కలెక్టర్ కే చైతన్య శుక్రవారం ఉదయం పరిశీలించారు. డ్రోన్ షోకు అవసరమయ్యే ఏర్పాట్లను మ్యాప్ ద్వారా హాజరయ్యే ప్రముఖులకు, ప్రజలకు కనులకు పండగ చేసే డ్రోన్ షోకు, పటిష్టమైన ఏర్పాట్లు చేసేటట్టు …
Read More »డ్రైన్ల నిర్మాణ సమయంలో తాత్కాలిక మార్కాన్ని కల్పించండి
-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డ్రెయిన్ల నిర్మాణ లేదా మరమ్మత్తుల సమయంలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు తాత్కాలిక మార్గాన్ని కల్పించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం ఉదయం ఈఎస్ఐ హాస్పిటల్, గుణదల నందు పర్యటించి, అధికారులకు ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈఎస్ఐ హాస్పిటల్ కి వెళ్ళుటకు తాత్కాలికదారిని ఏర్పాటు చేసి, త్వరతి గతిన పనులు పూర్తి చేయమని ఆదేశాలు ఇచ్చారు. అలాగే విజయవాడ నగరపాలక సంస్థ …
Read More »