Breaking News

Monthly Archives: October 2024

త్వ‌ర‌లో స్ట్రోమ్ వాట‌ర్ డ్రైనేజీ స‌మ‌స్య‌కు శాశ్వ‌త ప‌రిష్కారం : ఎంపి కేశినేని శివ‌నాథ్

-గురునాన‌క్ కాల‌నీలో గురుద్వార్ రోడ్డు శంకుస్థాప‌న‌ -రాష్ట్రంలో ప‌రుగులు పెడుతున్న‌ అభివృద్ది, సంక్షేమం విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : గ‌త ప్ర‌భుత్వం విజ‌య‌వాడ కాల‌నీల్లోని రోడ్ల‌ను ప‌ట్టించుకోలేదు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహ‌న్ ఆధ్వ‌ర్యంలో విజ‌య‌వాడ లో స్ట్రోమ్ వాట‌ర్ డ్రైనేజీ స‌మ‌స్య‌కి శాశ్వ‌త ప‌రిష్కారం కోసం కృషి చేస్తున్నామ‌ని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) తెలిపారు. తూర్పు నియోజ‌క‌వర్గం 4వ డివిజ‌న్ గురునాన‌క్ కాల‌నీలోని గురుద్వార్ రోడ్డు నిర్మాణానికి గురువారం ఎంపి కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యే గ‌ద్దె …

Read More »

అత్యంత క‌చ్చిత‌త్వంతో జాతీయ ప‌శు గ‌ణ‌న‌

– ఈ నెల 25వ తేదీన ప్రారంభంకానున్న స‌ర్వే – జిల్లా ఇన్‌ఛార్జ్ క‌లెక్ట‌ర్ డా. నిధి మీనా విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 25వ తేదీ శుక్ర‌వారం నుంచి 21వ జాతీయ ప‌శు గ‌ణ‌న ప్ర‌క్రియ చేప‌ట్ట‌డం జ‌రుగుతుంద‌ని.. అత్యంత క‌చ్చిత‌త్వంతో గ‌ణాంకాల న‌మోదుకు అధికారులు, సిబ్బందికి ఆదేశాలిచ్చిన‌ట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ క‌లెక్ట‌ర్ డా. నిధిమీనా తెలిపారు. గురువారం ఇన్‌ఛార్జ్ క‌లెక్ట‌ర్ నిధి మీనా.. విజ‌య‌వాడ‌లోని జేసీ క్యాంపు కార్యాల‌యంలో ప‌శు గ‌ణ‌న వాల్‌పోస్ట‌ర్లు, నియ‌మావ‌ళి పుస్త‌కాల‌ను ఆవిష్క‌రించడంతో …

Read More »

అర్హులైన ప్ర‌తిఒక్క‌రినీ అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న‌లో చేర్చండి

– ప‌థ‌కం అమ‌ల్లో రాష్ట్రంలో బ్యాంకుల ప‌నితీరు భేష్‌ – పీఎఫ్ఆర్‌డీఏ చీఫ్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ ప్ర‌వేష్ కుమార్ విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : అర్హులైన ప్ర‌తిఒక్క‌రూ అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న ప‌థ‌కంలో చేరేలా బ్యాంకులు కృషిచేయాల‌ని పెన్ష‌న్ ఫండ్ రెగ్యులేట‌రీ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్‌డీఏ) చీఫ్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ ప్ర‌వేష్ కుమార్ అన్నారు. గురువారం పీఎఫ్ఆర్‌డీఏ-న్యూఢిల్లీ భాగ‌స్వామ్యంతో రాష్ట్రస్థాయి బ్యాంక‌ర్ల స‌మితి అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న‌పై విజ‌య‌వాడ‌, అజిత్‌సింగ్ న‌గ‌ర్‌, ఆహ్వాన్ క‌న్వెన్ష‌న్‌లో అవుట్‌రీచ్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మానికి …

Read More »

25 అక్టోబర్ నుండి 28 ఫిబ్రవరి 2025 వరకు 21 వ అఖిల భారత పశు గణన

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : దేశవ్యాప్తంగా 25 అక్టోబర్ 2024 నుండి 28 ఫిబ్రవరి 2025 వరకు 21 వ అఖిల భారత పశు గణన చేపట్టేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్య శాఖ ల కార్యదర్శి యమ్. యమ్. నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. పశుసంవర్ధక శాఖ ఆఫీసు నుండి గురువారం పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్య శాఖ ల కార్యదర్శి యమ్. యమ్. నాయక్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా …

Read More »

గుండెమంటతో చెప్తున్నా, బీసీల కులగణన, రాజ్యాధికారం జరగకపోతే సర్కారుల పునాదులు కదులుతాయి

-బీఎస్పీ ఏపీ కోఆర్డినేటర్ డా పూర్ణచంద్ర రావు -రానున్న రోజుల్లో వాడవాడల్లో పార్టీ పోరాటాల బాట, కమ్మలు, రెడ్లు మా ఘోష అర్థం చేసుకోవాలి విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : మొన్న మహాధర్నా నిర్వహించాము, కులగణనపై మా పోరాటం ఇక తీవ్రం తరం చేయడానికే నిర్ణయించుకున్నాము. ఇందులో భాగంగా పార్టీ బీసీ సంఘాలతో కలిసి సమన్వయ కమిటీ ఏర్పాటు జరిగింది. ఇక సమీప భవిష్యత్తులో వాడవాడలా, గ్రామా గ్రామాన, కొండా, కోన, ఊరు, పట్నం అన్ని చోట్ల కులగణన పోరు హోరుగా మారనుందని …

Read More »

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా కూటమి 120 రోజుల పాలన: తెదేపా నేతలు

-గుండ్లకమ్మ నదిపై హైలెవెల్ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలు ఎన్నికల్లో ఏ నమ్మకంతో అఖండ మెజార్టీ అందించారో ఆ నమ్మకాన్ని మరింత పెంచేలా కూటమి పనిచేస్తోందన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్, తెలుగుదేశం పార్టీ లోక్‌సభాపక్ష నేత ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పెండింగ్ సమస్యలు తీర్చడంతో పాటు కొత్తప్రాజెక్టులపైనా దృష్టి పెట్టి శ్రమిస్తున్నట్లు తెలిపారు. వినుకొండ మండలం గోకనకొండ-నూజండ్ల మండలం పువ్వాడ మధ్య గుండ్లకమ్మ నదిపై …

Read More »

చంద్రబాబుతోనే కాపులకు మేలు

-రాష్ట్ర బీసీ సంక్షే శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రం కాపు సామాజిక వర్గానికి సీఎం చంద్రబాబునాయుడుతోనే మేలు కలుగుతుందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్, చేనేత మరియు జౌళిశాఖామాత్యులు ఎస్.సవిత తెలిపారు. గడిచిన అయిదేళ్ల జగన్ పాలనలో కాపులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు. తాడేపల్లిలోని కాపు కార్పొరేషన్ కార్యాలయాన్ని మంత్రి సవిత గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. కాపుల అభివృద్ధికి 2014-19 అప్పటి చంద్రబాబునాయుడు అమలుచేసిన పథకాన్నింటినీ తరవాత …

Read More »

ఒడిశాలో తీరం దాటనున్న ‘దానా’

-విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : ఐఎండి సూచనల ప్రకారం వాయువ్య బంగాళాఖాతంలోని తీవ్రతుపాన్ ‘దానా’ పారాదీప్ (ఒడిశా)కి 180కిమీ., ధమ్రా(ఒడిశా)కు 210 కిమీ., సాగర్ ద్వీపానికి (పశ్చిమ బెంగాల్) 270 కిమీ దూరంలో కేంద్రీకృతమైందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా 6 గంటల్లో గంటకు 12 కి.మీ వేగంతో కదులుతుందన్నారు. ఇది ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ గురువారం (అక్టోబర్24) అర్ధరాత్రి నుంచి శుక్రవారం (అక్టోబర్25) ఉదయంలోపు …

Read More »

మహిళా ఉద్యోగులు పనిచేసే కార్యాలయాలలో రక్షణ కల్పించాల్సిన భాద్యత సంబందిత అధికారులదే…

-ఏపిజేఏసి అమరావతి రాష్ట్ర మహిళా విభాగం సెక్రటరీ జెనరల్ పొన్నూరు విజయలక్ష్మి & అసోసియేట్ చైర్ పర్సన్ సైకం శివకుమార్ రెడ్డి విజ్ఞప్తి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని విభాగాలలో పనిచేస్తున్న అన్ని డిపార్టుమెంట్ లలో పనిచేసే మహిళా ఉద్యోగులకు వారి విధినిర్వాహణలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా,సహచర ఉద్యోగులతో వేదింపులు లేకుండా చూడాల్సిన బాద్యత సంబందిత కార్యాలయాలలో పనిచేస్తున్న అధికార్లే మహిళా ఉద్యోగులకు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఏపిజేఏసి అమరావతి రాష్ట్రకమిటి ఆద్వర్యంలో పనిచేస్తున్న రాష్ట్ర మహిళా …

Read More »

పరిశ్రమలలో భద్రత పై ఉన్నత స్థాయి కమిటీ సమావేశం నిర్వహణ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : నేడు జిల్లా కలెక్టరేట్, తిరుపతిలో పారిశ్రామిక భద్రతను పెంచే చర్యలను సూచించడానికి ఉన్నత స్థాయి కమిటీ చైర్ పర్సన్  వసుధా మిశ్రా, IAS (Rtd) ఆద్వర్యంలో సమావేశం జరిగినది. కర్మాగారాలలో పారిశ్రామిక ప్రమాదాల నివారణకు చర్యలను సూచించడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం GO Ms No. 51, పరిశ్రమలు & వాణిజ్య (P&I) శాఖ Dt 13.09.2024 జారీ చేసింది. ఈ కమిటీకి  వసుధా మిశ్రా, IAS (Rtd) నేతృత్వం …

Read More »