Breaking News

Monthly Archives: October 2024

వెంకయ్యనాయుడి మనుమడి నిశ్చితార్థ వేడుకలో చంద్రబాబు

-గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులోని ఫంక్షన్ హాలులో నిశ్చితార్థం -వెంకయ్య మనుమడు విష్ణు-సాయిసాత్విక నిశ్చితార్థ కార్యక్రమం -చంద్రబాబును సాదరంగా ఆహ్వానించిన వెంకయ్యనాయుడు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి మనుమడి నిశ్చితార్థ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్‌లోని శ్రీ ఫంక్షన్ హాలులో వెంకయ్యనాయుడు మనుమడు విష్ణు-సాయిసాత్విక నిశ్చితార్ధ కార్యక్రమానికి జరిగింది. ఈ వేడుకకు హాజరైన సీఎం వారికి శుభాకాంక్షలు చెప్పారు. నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరైన చంద్రబాబును వెంకయ్య సాదరంగా ఆహ్వానించారు. అంతకుముందు, అమరావతిలోని …

Read More »

దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాల్లో కలపడానికి బీఎస్పీ పోరాటాలకు సంసిద్ధం

-పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ డా పూర్ణచంద్ర రావు -“పదిహేనేళ్ల క్రితమే బెహెన్జీ కుమారి మాయావతి దీనికి మద్దత్తు పలికారు, కమిటీలంటూ మోసం చేస్తున్నది కాంగ్రెస్, బీజేపీలే” విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : అనాదిగా దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాల్లో కలపడానికి జరుగుతున్నా పోరాటాలను ప్రభుత్వాలన్నీ కమిటీలు, కమిషన్ల పేరుతొ నిర్వీర్యం చేస్తున్నాయని, మునుపటిలాగానే ఈ ఉద్యమానికి బహుజన్ సమాజ్ పార్టీ పూర్తి మద్దతు తెలుపుతూనే ఉంటుందని రిటైర్డ్ డీజీపీ మరియు బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ డా పూర్ణచంద్ర రావు చెప్పారు. బుధవారం, విజయవాడలో …

Read More »

రాష్ట్రంలో పాఠశాలల అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి!

-అమరావతిలో స్టేట్ సెంట్రల్ లైబ్రరీ నిర్మాణానికి రూ.100 కోట్లు ఇవ్వండి -కేంద్ర విద్యశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరికి మంత్రి లోకేష్ విన్నపం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని పాఠశాలల్లో కొత్తగా అదనపు తరగతి గదుల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.6,762 కోట్లు మంజూరు చేయాల్సిందిగా రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇటీవల న్యూఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరిని కలిసిన మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలోని …

Read More »

రాష్ట్రంలో పెట్టుబడులకు కొరియా సంస్థల ఆసక్తి

-మంత్రి నారా లోకేష్ ను కలిసిన కొరియన్ ఎక్సిమ్(KEXIM) బ్యాంక్ ప్రతినిధులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పనే లక్ష్యంగా విద్య,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముందుకు సాగుతున్నారు. భారతదేశంలో ముఖ్యంగా ఏపీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమర్థ నాయకత్వంపై విశ్వాసంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు దక్షిణ కొరియాకు చెందిన పలు సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. చెన్నైలోని కొరియా కాన్సులేట్ జనరల్ కిమ్ చాంగ్ యున్ తో పాటు కొరియన్ ఎక్సిమ్(KEXIM) బ్యాంక్ ఈడీసీఎఫ్ ఆపరేషన్స్ …

Read More »

పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా అగ్రరాజ్యానికి యువగళం రథసారధి!

-25నుంచి రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ అమెరికా పర్యటన -కీలకమైన ఐటి, ఎలక్ట్రానిక్స్ కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్న మంత్రి లోకేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అయిదేళ్లపాటు పడకేసిన పారిశ్రామికరంగాన్ని తిరిగి గాడిలో పెట్టి పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఈనెల 25వ తేదీనుంచి వారంరోజులపాటు అమెరికాలో పర్యటించనున్నారు. పెట్టుబడుల ఆకర్షణ ద్వారా పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు కల్పించి రాష్ట్రంలోని కోట్లాదిమంది యువత ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే …

Read More »

విద్యార్థి మిత్రులారా… త్వరలో శుభవార్త వింటారు: మంత్రి నారా లోకేశ్

-గత సర్కారు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు పెట్టిందన్న లోకేశ్ -ఇతర మంత్రులతో చర్చిస్తున్నట్టు వెల్లడి -త్వరలోనే రీయింబర్స్ మెంట్ సమస్యను పరిష్కరిస్తామని హామీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విద్యార్థులకు తీపి కబురు అందించారు. త్వరలోనే విద్యార్థి మిత్రులు శుభవార్త వింటారని… ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు విడుదల చేయడంపై కసరత్తులు జరుగుతున్నాయని వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ చేయకుండా రూ.3,500 కోట్లు బకాయిలు పెట్టిందని ఆరోపించారు. దీనిపై …

Read More »

ప్రపంచ రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా “మామోగ్రామ్ పరీక్షలు”

-ప్రపంచ రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా స్విమ్స్ హాస్పిటల్ నందు మహిళల కోసం ప్రత్యేక రాయితీతో అక్టోబర్ నెల 21వ తేది నుండి 31వ తేది వరకు “మామోగ్రామ్ పరీక్షలు” తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) నందు ఆంకాలజి, రేడియాలజి మరియు కమ్యూనిటి మెడిసిన్ విభాగాల మహిళా వైద్యుల పర్యవేక్షణలో ‘ప్రపంచ రొమ్ము క్యాన్సర్ అవగాహన” మాసంను పురస్కరించుకొని అక్టోబర్ నెల 21వ తేది నుండి 31వ తేది వరకు స్విమ్స్ క్లినిక్ …

Read More »

దూసుకొస్తున్న దానా

-మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం -వాయుగుండం మారిన అల్పపీడనం -పారాదీప్ కు 730, సాగర్ ఐలాండ్స్ 770 కిలోమీటర్ల దూరంలో కేంద్రికృతం: ఐఎండీ విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బంగాళాఖాతంలో ఏర్పడివున్న దానా తుఫాను ఒడిశా రాష్ట్రంలోని పూరి, పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపం మధ్య అక్టోబరు 24 రాత్రి లేదా మరియు అక్టోబరు 25వ తేదీ తెల్లవారుజామున తీరం దాటొచ్చని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. తుఫాను తీరందాటే సమయంలో గాలుల వేగం గంటకు 100-110 కి.మీ, గంటకు 120 కి.మీ …

Read More »

పంపిణీదారులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పంపిణీదారుల పట్ల విప్రో కంపెనీ వైఖరి సరికాదని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ కన్సూమర్‌ ప్రొడక్ట్స్‌ డిస్ట్రిబ్యూషన్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సి.ఎస్‌.ప్రసాద్‌, అఖిల భారత పంపిణీదారుల సంఘం అధ్యక్షుడు సీహెచ్‌. కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆంధ్రప్రదేశ్‌ వినియోగ ద్రవ్యం పంపిణీదారుల సంఘం, అఖిలభారత పంపిణిదారుల సంఘం సంయుక్తంగా గాంధీనగర్‌లోని విజయవాడ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ హాల్లో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక మంది పంపిణీదారులు అనేక సంవత్సరాలుగా విప్రో …

Read More »

కేంద్రం వక్ఫ్‌ బిల్లును వెనక్కి తీసుకోవాలి…

కొండపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వం త్వరలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోతున్న వక్ఫ్‌బోర్డు బిల్లును వెనక్కి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ అహలే సున్నతుల్‌ జమాత్‌ పెద్దలు డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో దేశంలో మరోసారి ఎస్‌ఆర్సీ స్థాయి పోరాటం తప్పదని హెచ్చరించారు. వక్ఫ్‌బోర్డు బిల్లును వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా ముస్లిం సమాజాలు తెలుపుతున్న నిరసనలో భాగంగా రాష్ట్ర అహలే సున్నతుల్‌ జమాత్‌ ఆధ్వర్యంలో కొండపల్లి హజరత్‌ సయ్యద్‌ షా బుఖారి బాబా ప్రాంగణంలో బుధవారం సున్నీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సున్నీ …

Read More »