Breaking News

Monthly Archives: October 2024

హామీ ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ పథకాలను తక్షణమే అమలు చేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు హామీ ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ పథకాలను సీఎం చంద్రబాబునాయుడు తక్షణమే అమలు చేయాలని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత చింతా మోహన్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో చింతా మోహన్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పేద, బడుగు బలహీనవర్గాల ప్రజలకు ఇచ్చిన సూపర్‌-6 పథకాల అమలు నుంచి తప్పించుకునేందుకు దారిమళ్లింపు రాజకీయాలు చేస్తోందన్నారు. ఈవీఎంలు కాకుండా బ్యాలెట్‌ ద్వారా ఎన్నికలు జరిగితేనే దేశంలో ప్రజాస్వామ్యం …

Read More »

ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన ముస్లిం సంఘాల ప్రతినిధులు, ఎమ్మెల్యేలు

-కేంద్రం ప్రతిపాదించిన వక్ఫ్ యాక్ట్ అమెండ్మెంట్ పై తమ అభ్యంతరాలు వివరించిన ప్రతినిధులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆలిండియా ముస్లిం లా బోర్డు సహా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పలు ముస్లిం సంఘాల ప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రి ఎన్ఎండి ఫరూఖ్, మండలి మాజీ చైర్మన్ షరీఫ్ సహా పార్టీ మైనారిటీ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సచివాలయంలో కలిశారు. వక్ఫ్ యాక్ట్ సవరణపై కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై తమ అభ్యంతరాలు తెలిపారు. కేంద్రం తీసుకువచ్చిన ఈ …

Read More »

దీపావళి నుంచి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభం

-అర్హత గల ప్రతి కుటుంబానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు.. -గ్యాస్ డబ్బులు 48 గంటల్లో డీబీటీ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమ.. -పారదర్శకతకు పెద్దపీట.. జీవోఐఆర్ పోర్టల్ పునరుద్ధరణ.. -ఇసుకపై సీనరేజ్ తదితర ఛార్జీలు రద్దు.. -బ్రాహ్మణులు, నాయీబ్రాహ్మణులకు పాలకమండళ్లలో సభ్యత్వం.. -విశాఖ శారదా పీఠానికి 15 ఎకరాల భూకేటాయింపులు రద్దు.. -రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖామాత్యులు కొలుసు పార్థసారధి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో బుధవారం …

Read More »

ముఖ్యమంత్రి సహాయ నిధికి పలువురు విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి సహాయ నిధికి వరద బాధితుల సహాయార్ధం పలువురు దాతలు విరాళాలు అందించారు. సీఎం చంద్రబాబును సచివాలయంలో కలిసి బుధవారం చెక్కులు అందించారు. చెక్కులు అందజేసిన వారిలో…. 1. టొబాకో బోర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్-గుంటూరు, డాక్టర్ అద్దంకి శ్రీధర్ బాబు రూ.89,52,452 2. కృష్ణవేణి డిగ్రీ కాలేజీ యాజమాన్యం-విద్యార్థులు రూ.5 లక్షలు 3. సోమరాజు భూపతి రాజు రూ.5 లక్షలు 4. ప్రైవేట్ స్కూల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రూ.5 లక్షలు 5. పి.వెంకటసుబ్బారావు రూ.5 లక్షలు 6. …

Read More »

అంతర్జాతీయ ఓపెన్ చెస్ విజేతను అభినందించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి

-రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రిని కలిసిన అంతర్జాతీయ ఓపెన్ చెస్ విజేత విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : థాయిలాండ్ లో ఈనెల జరిగిన పట్టాయ శ్రీరాచా ఓపెన్ చెస్ చాంపియన్షిప్ షిప్- 2024 ను, విజయవాడకు చెందిన గ్రాండ్ మాస్టర్ ముసునూరి రోహిత్ లలిత్ బాబ విన్నర్ ట్రోఫీ కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా విజయవాడ క్యాంపు కార్యాలయంలో క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. లలితను మంత్రి అభినందించి ప్రోత్సహించారు.

Read More »

స్వ‌చ్ఛ‌మైన తాగునీరు, ప‌రిశుభ్ర‌మైన వాతావ‌ర‌ణం, మంచి అల‌వాట్లు, సంక్ర‌మ‌ణ వ్యాధుల నివార‌ణ‌కు కీల‌క సూత్రాల్ని సూచించిన నిపుణుల క‌మిటీ

-గుర్లలో డయేరియా వ్యాప్తికి కలుషిత తాగు నీరే కారణమ‌న్న నిపుణుల క‌మిటీ -వ్యాధుల వ్యాప్తిని అరిక‌ట్ట‌డానికి చేప‌ట్టాల్సిన త‌క్ష‌ణ‌, దీర్ఘ‌కాలిక చర్య‌ల‌పై సూచ‌న‌లు -విజయనగరం భౌగోళికంగా, పర్యావరణపరంగా ఇటువంటి వ్యాధి వ్యాప్తికి అనుకూలమని వెల్ల‌డి -నమూనాల సత్వర పరీక్ష కోసం ప్రాంతీయ ప్ర‌యోగ‌శాల అవ‌స‌ర‌మ‌ని సిఫార‌సు చేసిన నిపుణుల క‌మిటీ -సమగ్ర నివేదికను ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సమర్పించిన బృందం -నిపుణుల క‌మిటీ నివేదిక‌ను, గుర్ల అనుభ‌వాలపై త్వ‌ర‌లో చ‌ర్చించ‌నున్న ఆరోగ్య శాఖా మంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విజయనగరం జిల్లా …

Read More »

ఉల్లాస్ అక్ష‌రాస్య‌తా కార్య‌క్ర‌మంపై అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలి…

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి ఒక్కరూ చదవటం, రాయడం తెలిసి ఉండి అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నిర్వహించే ఉల్లాస్ అక్ష‌రాస్య‌తా కార్య‌క్ర‌మంపై అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ డా. నిధి మీనా అన్నారు. ప‌దిహేనేళ్ల‌కు పైబ‌డిన వయస్సు వారిలో నిర‌క్ష‌రాస్యుల‌ను గుర్తించి అక్ష‌రాస్యులుగా తీర్చిదిద్ద‌డం ఆర్థిక, డిజిట‌ల్ అక్ష‌రాస్య‌తను పెంపొందించే ఉద్దేశంతో నిర్దేశించిన ఉల్లాస్ (అండ‌ర్‌స్టాండింగ్ లైఫ్‌లాంగ్ లెర్నింగ్ ఫ‌ర్ ఆల్ ఇన్ సొసైటీ) కార్య‌క్ర‌మ అమ‌లును బుధవారం ఇంచార్జ్ కలెక్టర్ నిధి మీనా జిల్లా స్థాయి …

Read More »

డ్రోన్ టెక్ న‌వ ఆవిష్క‌ర‌ణ‌ల‌కు గొప్ప ముంద‌డుగు

– వ‌చ్చే అయిదేళ్ల‌లో డ్రోన్ టెక్నాల‌జీ రంగంలో విప్ల‌వాత్మ‌క మార్పులు. – డ్రోన్ రంగ భ‌విష్య‌త్తుపై త‌యారీదారుల్లో పెరిగిన విశ్వాసం. – మేధ‌స్సుకు కొద‌వ లేదు.. పెట్టుబ‌డుల ప‌రంగా స‌వాళ్లు- – డ్రోన్ రంగ స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్‌పైనా ప్ర‌త్యేక దృష్టి – అమ‌రావ‌తి డ్రోన్ సమ్మిట్‌-2024లో వ‌క్త‌ల అభిప్రాయాలు. – విజ‌య‌వంతంగా ముగిసిన రెండు రోజుల స‌ద‌స్సు. – స‌ద‌స్సు విజ‌య‌వంతానికి కృషిచేసిన ప్ర‌తి ఒక్క‌రికీ ప్ర‌భుత్వం త‌ర‌ఫున ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసిన రాష్ట్ర పెట్టుబ‌డులు, మౌలిక స‌దుపాయాల శాఖ కార్య‌ద‌ర్శి ఎస్‌.సురేష్ కుమార్‌, ఏపీ …

Read More »

నగరంలో రెవెన్యూ వసూళ్లు వేగవంతం చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో రెవెన్యూ వసూళ్లు వేగవంతం చేయాలని, ఇటీవల చేపట్టిన సర్వేలో ఆస్తి పన్ను లేకుండా గుర్తించిన వాటికి తదుపరి సమావేశం నాటికి పన్ను విధింపు జరగాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ డిప్యూటీ కమిషనర్లు, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో అదనపు కమిషనర్ తో కలిసి డిప్యూటీ కమిషనర్, రెవెన్యూ అధికారులు, ఇన్స్పెక్టర్లతో రెవెన్యూ విభాగ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ల …

Read More »

జిల్లాలో ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్ల చెల్లింపు ప్రారంభం

-కోనుగోలు చేసిన 48 గంటల్లోగా రైతుల ఖాతాకు సొమ్ము జమ -మండల పరిధిలో 3 ఎఫ్ టి వో లకు చెందిన రూ .3 లక్షల సొమ్ము జమ -జెసి ఎస్ .చిన్న రాముడు కొవ్వూరు , నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాలో 2024-25 ఖరీఫ్ సీజన్లో రైతుల నుంచి ధాన్యం కోనుగోలు ప్రక్రియ ప్రారంభం చెయ్యడం జరిగిందని, అందుకు అనుగుణంగా సొమ్మును 48 గంటల్లోగా రైతుల బ్యాంకు ఖాతాలకు నేడు నేరుగా జమ చేయడం జరిగిందని జిల్లా జాయింట్ …

Read More »