Breaking News

Monthly Archives: October 2024

చట్టరీత్యా స్కానింగ్ కేంద్రాల ను తప్పనిసరిగా నమోదు చేయాలి 

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో లింగ నిర్ధారణ ఎంపిక నిషేధ చట్టం ను పటిష్టంగా అమలు చేయుట జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని శ్రీమతి జి గీతాబాయి గారు తెలిపినారు. మచిలీపట్నం లోని సాయి జస్విక మెటర్నటీ హాస్పిటల్ లో స్కాన్ సెంటర్ కేంద్రమును పర్మిషన్ నిమిత్తము సందర్శించినారు. అలాగే రెన్యువల్ నిమిత్తం ఆంధ్ర హాస్పటల్ లోని స్కాన్ సెంటర్ ను సందర్శించినారు . ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని అన్ని స్కానింగ్ కేంద్రాలను తప్పనిసరిగా పిసిపిఎన్డిటి చట్టం పరిధిలో …

Read More »

పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన జిల్లా… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పారిశ్రామికవేత్తలకు కృష్ణాజిల్లా అనుకూలమైన ప్రాంతమని, పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం జరిగింది. సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు, ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పియంఈపిజిపి), పీఎం విశ్వకర్మ యోజన పథకం తదితర అంశాలపై ఆయన సంబంధిత …

Read More »

రహదారి ప్రమాదాలు నివారించడానికి అన్ని భద్రత చర్యలు పకడ్బందీగా చేపట్టాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో రహదారి ప్రమాదాలు నివారించడానికి అన్ని భద్రత చర్యలు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చ్చాంబర్లో జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం నిర్వహించి ప్రమాదాలు, నివారణ తదితర అంశాలపై సమీక్షించారు. తొలుత జిల్లా రవాణా అధికారి జి మనీషా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గత మూడు సంవత్సరాల్లో జరిగిన రహదారి ప్రమాదాలను కలెక్టర్ కు వివరించారు. ఈ సంవత్సరం 569 …

Read More »

పోతేపల్లిలో ఇమిటేషన్ జ్యువెలరీ పార్క్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే విద్య, ఎంటర్ ప్రెన్యూర్స్ చాలా ముఖ్యమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI) జిల్లా పరిశ్రమల శాఖ సహకారంతో ఎం ఎస్ ఎం ఈ క్లస్టర్ ఔట్రీచ్ ప్రోగ్రాం శుక్రవారం బందరు మండలం పోతేపల్లిలో ఇమిటేషన్ జ్యువెలరీ పార్క్ లో నిర్వహించారు. ఇమిటేషన్ జ్యువెలరీ క్లస్టర్ ఎంటర్ప్రైన్యూర్స్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఎంటర్ప్రెన్యూర్స్ తలుచుకుంటే …

Read More »

సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ గా ఆర్. కృష్ణ నాయిక్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం రాజమండ్రి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ మరియు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆర్. కృష్ణ నాయిక్ ను స్థానిక ఆర్డీవో కార్యాలయంలో రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ  మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేసారు. ఈ సందర్భంగా రాజమండ్రీ డివిజన్ పరిధిలో పలు అంశాలపై చర్చించడం జరిగింది.

Read More »

రీ సర్వే లో వచ్చిన భూస మస్యలకు త్వరిత గతిన పరిష్కారం

-చిడిపి గ్రామం లో భూ సమస్యలకు పరిష్కారానికి గ్రామ సభ -జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : చిడిపి గ్రామంలో రీ సర్వే లో వచ్చిన భూసమస్యలకు త్వరితగతిన పరిష్కారించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అన్నారు. శుక్రవారం కొవ్వూరు మండలం చిడిపి గ్రామంలో భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యు గ్రామ సభలో కలెక్టర్ ప్రశాంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఎటువంటి భూ సమస్యలు అయినా పరిష్కరించే …

Read More »

విద్యుత్‌ చార్జీల బాదుడు నుండి ప్రజలకు విముక్తి కలిగించాలి

-సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశ తీర్మానం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యుత్‌ చార్జీల పెంపు, ట్రూ అప్‌ చార్జీల విధింపు, స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు వంటి విద్యుత్‌ పెనుభారాలను విరమించుకుని, విద్యుత్‌ చార్జీల బాదుడు నుండి ప్రజలకు విముక్తి కలిగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏకగ్రీవ తీర్మానం చేసింది. భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) రాష్ట్ర కార్యవర్గ సమావేశం శుక్రవారంనాడు విజయవాడ, దాసరి భవన్‌లో కామ్రేడ్‌ దోనేపూడి శంకర్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సిపిఐ …

Read More »

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకుల ఏర్పాట్ల పరిశీలన

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం ఉదయం తన పర్యటనలో భాగంగా ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం ఎంజీ రోడ్డు నందు పర్యటించి పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకుల ఏర్పాట్లను పరిశీలించారు. అక్టోబర్ 21, 2024న జరిగే పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లకు అవసరమైన పార్కింగ్, గ్రౌండ్ అరేంజ్మెంట్స్, పెరేడ్ మార్కింగ్ ట్రాక్స్, త్రాగునీటి సరఫరా, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాట్లను పరిశీలించారు. వేడుకలకు …

Read More »

డ్రోన్ షో ఏర్పాట్ల పరిశీలన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అక్టోబర్ 22, 2024 సాయంత్రం పున్నమి ఘాట్, బబ్బురి గ్రౌండ్స్ లో 5000 డ్రోన్లతో జరిగే డ్రోన్ షో ఏర్పాట్లను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఇంచార్జ్ నిధి మీనా, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర, సబ్ కలెక్టర్ కే చైతన్య శుక్రవారం ఉదయం పరిశీలించారు. డ్రోన్ షోకు అవసరమయ్యే ఏర్పాట్లను మ్యాప్ ద్వారా హాజరయ్యే ప్రముఖులకు, ప్రజలకు కనులకు పండగ చేసే డ్రోన్ షోకు, పటిష్టమైన ఏర్పాట్లు చేసేటట్టు …

Read More »

డ్రైన్ల నిర్మాణ సమయంలో తాత్కాలిక మార్కాన్ని కల్పించండి

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డ్రెయిన్ల నిర్మాణ లేదా మరమ్మత్తుల సమయంలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు తాత్కాలిక మార్గాన్ని కల్పించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం ఉదయం ఈఎస్ఐ హాస్పిటల్, గుణదల నందు పర్యటించి, అధికారులకు ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈఎస్ఐ హాస్పిటల్ కి వెళ్ళుటకు తాత్కాలికదారిని ఏర్పాటు చేసి, త్వరతి గతిన పనులు పూర్తి చేయమని ఆదేశాలు ఇచ్చారు. అలాగే విజయవాడ నగరపాలక సంస్థ …

Read More »