విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రోయింగ్ పోటీలో పాల్గొన్న వారికి మరియు కోచ్ కృష్ణమూర్తికి డాక్టర్ తరుణ్ కాకాని స్కల్లింగ్ మరియు రోయింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు మరియు ఎన్టీఆర్ జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఆర్థిక సహాయం అందించి ధృవీకరణ పత్రాలను అందించారు. అక్టోబర్ 24-26 మధ్య ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న జాతీయ ఛాంపియన్‌షిప్‌లో ఏపీ తరపున ప్రాతినిధ్యం వహించిన ఇద్దరు ఆటగాళ్లు కుశాల్ మరియు లిఖిత్‌లను ఆయన అభినందించారు. డాక్టర్ తరుణ్ కాకాని వారిని శాప్ ఎండి గిరీషా ఐఎఎస్‌కి …
Read More »Monthly Archives: October 2024
లో వోల్టేజ్ సమస్య లేకుండా తగిన చర్యలు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం నియోజకవర్గంలో లో వోల్టేజ్ సమస్య లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం రాత్రి మంత్రివర్యులు నగరంలోని వారి నివాసంలో విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ నియోజకవర్గ మచిలీపట్నం నియోజకవర్గంలో లో వోల్టేజ్ సమస్య లేకుండా కొత్త సబ్ స్టేషన్ ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. విద్యుత్ తీగలు కిందకు …
Read More »అధ్వాన్న పారిశుద్ధ్యంతో ప్రజల అవస్థలు
-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వాన్నంగా తయారైందని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. డోర్ టూ డోర్ కలెక్షన్ లేక కాలనీలలో రోజురోజుకి పరిస్థితి దయనీయంగా మారుతోందన్నారు. సెంట్రల్లో ముఖ్యంగా వాంబేకాలనీ, న్యూఆర్ఆర్ పేట, ఇన్నర్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాలలో పరిస్థితి మరీ దారుణంగా ఉందని.. చిన్న సందులోనే దాదాపు ఐదారు చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయన్నారు. ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని.. అధికారులు, …
Read More »మెరుగైన వైద్య సేవల కోసం 30 అంశాల కార్యాచరణ ప్రణాళిక అమలుపై ఆరోగ్య శాఖా మంత్రి సుదీర్ఘ సమీక్ష
-గత రెండు నెలల్లో ఏమేరకు మార్పు తెచ్చారని ప్రశ్నించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ -శుభ్రత, సైనేజ్ బోర్డులు, ఓపీ రిజిస్ట్రేషన్ , రిసెప్షన్, ఫీడ్ బ్యాక్ , హాజరు నియంత్రణ, కేంద్రీకృత నమూనాల సేకరణ వంటి పలు అంశాల్లో మార్పులు తెచ్చామన్న జీజీహెచ్‌ల సూపరింటెండెంట్లు -మార్పును ప్రజలు గమనించారా? మీడియా గుర్తించిందా ? అని అడిగిన మంత్రి -సూపరింటెండెంట్లు, వైద్య సిబ్బంది కృషిని ప్రశంసిస్తూనే… చేయాల్సింది చాలా ఉందన్న మంత్రి -పట్టుదల, కృషితో జీజీహెచ్‌ల నిర్వహణ, సేవల్ని మెరుగుపర్చాలన్న మంత్రి సత్యకుమార్ యాదవ్ -రోగులకు …
Read More »ప్రభుత్వ ఖాజీల సమస్యలను పరిష్కరిస్తాం
-మైనార్టీల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం -రాష్ట్ర మైనారిటీ సంక్షేమ న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ -ప్రభుత్వ ఖాజీల తో మంత్రి ఫరూక్ సమావేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని ప్రభుత్వ ఖాజీల సమస్యలన్నింటినీ ప్రణాళికాబద్ధంగా పరిష్కరిస్తామని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ పేర్కొన్నారు. గురువారం అమరావతిలోని మైనారిటీ సంక్షేమ న్యాయశాఖ పేషీలో మంత్రి ఫరూక్ తో రాష్ట్రంలోని ప్రభుత్వ ఖాజీల ప్రతినిధులు సమావేశమయ్యారు. తాము ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలను మంత్రి ఎన్ఎండి …
Read More »కౌలు రైతులకు రుణాలు అందించుటలో బ్యాంకులు మానవతాదృక్పదంతో ముందుకు రావాలి
-ఐదేళ్ళలో 50 లక్షల ఎకారాలను ప్రకృతి సేద్యం కిందకు తేవాలని లక్ష్యం -వ్యవసాయ అనుబంధ రంగాలకు బ్యాంకులు తగిన తోడ్పాటును అందించాలి -ఎంఎస్ఎంఇ రంగం ప్రోత్సాహానికి బ్యాంకులు ముందుకు రావాలి -సాంకేతికతను జోడించి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ పధకాలను ముందుకు తీసుకువెళ్ళాలి -వరదల్లో బ్యాంకులు అందించిన తోడ్పాటుకు ప్రభుత్వం తరపున అభినందనలు -రాష్ట్రస్థాయి బ్యాంకరుల కమిటీ సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి కె.అచ్చన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని కౌలు రైతులకు రుణాలు అందించుటలో బ్యాంకులు మానవతా దృక్పదంతో ముందుకు రావాల్సిన అవసరం ఉందని …
Read More »ఎ.పి.సెక్రటేరియట్ లో అందుబాటులో ఉన్న గుండెపోటు నివారణ ఇంజక్షన్లు
-అత్యవసర సమయాల్లో ఉద్యోగులు సద్వినియోగ పర్చుకోవాలి -చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.హదస్సా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర సచివాలయం సివిల్ డిస్పెన్సరీలో గుండెపోటు నివారణ ఇంజక్షన్ టెనెక్టెప్లేస్ అందుబాటులో ఉందని, అత్యవసర సమయాల్లో ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగపర్చుకోవాలని చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.హదస్సా ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఈ నెల 10 వ తేదీన అదనపు ఎస్పీ బి.సాంబయ్య (54) తీవ్రమైన గుండెపోటుతో తమ డిస్పెన్సరీకి రాగా వెంటనే ఆయనకు టెనెక్టెప్లేస్ ఇంజక్షన్ (రక్తం యొక్క గడ్డను కరిగించే …
Read More »డయేరియా బాధితులకు అత్యుత్తమ వైద్య సహాయం
-రానున్న రోజుల్లో నీరు కలుషితం కాకుండా చర్యలు చేపడతాం -గుర్లలో తాగునీరు కలుషితం కావడానికి కారణాలు తెలుసుకుంటున్నాం -ట్యాంకర్ల ద్వారా గ్రామానికి తాగునీరు అందిస్తున్నాం -అప్పటివరకు గ్రామంలోని నీటిని తాగకుండా నివారిస్తాం -మంత్రి కొండపల్లి శ్రీనివాస్ -గుర్లలో డయేరియా బాధితులకు పరామర్శ విజయనగరం(గుర్ల), నేటి పత్రిక ప్రజావార్త : గుర్ల మండల కేంద్రంలో మూడు రోజుల క్రితం అతిసారం బారినపడిన వారికి అత్యుత్తమ వైద్యసహాయం అందిస్తున్నామని, వారంతా ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ కోలుకుంటున్నారని రాష్ట్ర చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, సెర్ప్, ఎన్.ఆర్.ఐ. …
Read More »ఎస్సీఈఆర్టీలో డిప్యూటేషన్ ఉపాధ్యాయుల భర్తీకు మున్సిపల్ ఉపాధ్యాయులకు అవకాశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్సీఈఆర్టీలో డిప్యూటేషన్ పై ఉపాధ్యాయులను భర్తీ కోసం అర్హత గల ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉపాధ్యాయులతో పాటు మున్సిపల్ ఉపాధ్యాయులకు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు. వి IAS., ఒక ప్రకటనలో తెలిపారు.
Read More »మహర్షి వాల్మీకి జీవితం గొప్ప స్ఫూర్తి పథం
-జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహర్షి వాల్మీకి జీవితం.. ఆయన సమాజానికి అందించిన రామాయణ మహా కావ్యం గొప్ప స్ఫూర్తి పథమని జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా పేర్కొన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహర్షి వాల్మీకి జయంతి మహోత్సవం గురువారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జరిగింది. ఈ సందర్భంగా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా అధికారులతో కలిసి మహర్షి వాల్మీకి చిత్రపటానికి …
Read More »