విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎస్సీఈఆర్టీలో డిప్యూటేషన్ పై ఉపాధ్యాయులను భర్తీ కోసం అర్హత గల ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉపాధ్యాయులతో పాటు మున్సిపల్ ఉపాధ్యాయులకు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు. వి IAS., ఒక ప్రకటనలో తెలిపారు.
Tags vijayawada
Check Also
ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ
-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …
Prajavartha Online Telugu News