అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బాబు.ఏ ఐ ఏ యస్ బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ చీఫ్ కమీషనర్ గా కుంచనపల్లి వాణిజ్య పన్నుల శాఖ కేంద్ర కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనoతరం వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
Read More »Monthly Archives: October 2024
నవంబర్ 4వ తేదీన కొవ్వూరు గోస్పాద క్షేత్రంలో గోదావరి నదికి మహా హారతి ఉత్సవం
-అధికారులు సమన్వయంతో శాఖల వారి కేటాయించిన ఏర్పాట్లు పటిష్టవంతంగా నిర్వహించాలి. -హారతి కి వచ్చే భక్తులకు సౌకర్యాలను కల్పించాలి. -పురపాలక సంఘం అధికారులు త్రాగునీరు, శానిటేషన్ పక్కాగా నిర్వహించాలి. -ఆర్డీవో సుస్మిత రాణి -దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి పగడాల ఆనంద తీర్థ ఆచార్యులు కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి ఏడాది గోస్పాద క్షేత్రంలో గోదావరి నదికి మహా హారతి ఉత్సవంలో భాగంగా నవంబర్ 4వ తేదీ సాయంత్రం 4 గంటలకు నిర్వహించే గోదావరి మహా నీరాజనం, మహా హారతి కార్యక్రమం …
Read More »హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ కేసుల పై సమీక్ష సమావేశం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గంధం సునీత జిల్లా కోర్టు ఆవరణలో అండర్ ట్రయిల్ ముద్దాయిల కమిటీ మీటింగ్, ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ మరియు హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ కేసుల పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విచారణలో ఉన్న ముద్దాయిల కేసుల దర్యాప్తు, చార్జ్ షీట్ ఫైల్ చేసే విషయంలో పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. బెయిలు/జామీనుల విషయంలో ఖైదీలు …
Read More »ఎమ్ బుక్ నిర్వహణా తీరుపై కలెక్టర్ ఆగ్రహం
-వారం రోజుల్లో నివేదిక అందచేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మన బడి మన భవిష్యత్తు కింద జిల్లాలో 655 పనులకి చెంది పాఠశాలలో, కళాశాలల్లో రెండో దశలో చేపట్టిన పనుల రికార్డులు నిర్వహణ విషయంలో ఇంజనీరింగ్ సహాయకుల నిర్లక్ష్య వైఖరి ని ఉపేక్షించటం జరగదని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. స్ధానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం సాయంత్రం నాలుగు ఇంజనీరింగ్ ఏజెన్సీస్ ఆధ్వర్యంలో చేపట్టిన ” మన బడి మన …
Read More »కడియంనర్సరీ ప్రాంతాలలో కెఫ్టేరియా , ఫ్లవర్ స్థాల్స్
-మూడు ప్రాంతాలలో ఫుట్ పాత్ బ్రిడ్జి, జీప్ రైడర్స్ ఏర్పాటు -రెవెన్యు, పర్యటక, స్ధానిక అసోసియేషన్ ప్రతినిధులతో క్షేత్ర స్థాయిలో పరిశీలన -అధికారులు సిద్దంచేసిన ప్రతిపాదనలపై సమీక్ష -స్వాగత ద్వారం, అర్చరీలు ఏర్పాటుకి ప్రతిపాదన -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వెమగిరి నుంచి పొట్టిలంక వరకూ ఉన్న కెనాల్ బండ్లు ప్రాంతాన్ని ప్లాంట్స్, ఫుడ్ అనుబంధ ఆహార పదార్థాలు, కాఫ్టేరియా లు ఏర్పాటు చేసే క్రమంలో క్షేత్ర స్థాయిలో పర్యటించి నివేదిక అందచేయాలని ఆదేశించడం జరిగిందని జిల్లా కలెక్టర్ …
Read More »ఆన్లైన్.. ఆఫ్ లైన్ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాలి
-సీసీ కెమెరాలు ఏర్పాటు కోసం డిమాండ్ ను అనుసరించి 24 గంటల్లో విద్యుత్ శాఖ పోల్స్ ఏర్పాట్లు పూర్తి చెయ్యాలి -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఇసుక ను వినియోగదారులకి ఆఫ్ లైన్ ఈరోజు నుంచి ప్రారంభం చెయ్యడం జరిగిందని ఆమేరకు అత్యంత ప్రాధాన్యత కలిగి విధులను నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. బుధవారం ఉదయం జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు తో కలిసి క్షేత్ర స్థాయి అధికారులు, సిబ్బందితో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. …
Read More »అధికారులందరూ అప్రమత్తంగా ఉండి ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం పశు ప్రాణనష్టం జరగకుండా చూడాలి…
-డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల తిరుపతి జిల్లాలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలోని అధికార యంత్రాంగం ఎటువంటి మానవ, పశు ప్రాణ నష్టం ఆస్తి నష్టం సంభవించకుండా అప్రమత్తంగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో 16 వ తేది ఉదయం నుండి సాయంత్రం 5 గంటల వరకు అందిన నివేదిక మేరకు సగటు …
Read More »అక్టోబర్ 17వ తేది (నేడు) జిల్లా లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు, జూనియర్ కళాశాలకు సెలవు
-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : అక్టోబర్ 17వ తేది (నేడు) గురువారం తిరుపతి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు, జూనియర్ కళాశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మరియు వాతావరణ శాఖ, విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికల మేరకు ముందస్తు చర్యల్లో భాగంగా తిరుపతి జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు …
Read More »ఈ నెల అక్టోబర్ 18 నుండి 20 వరకు జాతీయ సఫాయి కరంచారి కమిషన్ చైర్మన్ ఎం. వెంకటేశన్ తిరుపతి జిల్లా పర్యటన
-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ సఫాయి కరంచారి కమిషన్, న్యూ ఢిల్లీ చైర్మన్ ఎం.వెంకటేశన్ ఈ నెల అక్టోబర్ 18 నుండి 20 వరకు తిరుపతి జిల్లా మరియు చిత్తూరు జిల్లాలో ‘ది ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ యాజ్ మాన్యువల్ స్కావెంజర్ అండ్ రీహాబిలిటేషన్ యాక్ట్, 2013’ అమలును సమీక్షించడానికి జిల్లాకు రానున్నారని జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ సఫాయి కరంచారి వారి కమిషన్ చైర్మన్ ఈ నెల 18 …
Read More »కోకో సాగులో సవాళ్లను అధిగమించేందుకు సమష్టి వ్యూహాలు
– నాణ్యమైన మొక్కలు, పంట యాజమాన్యంతో అధిక దిగుబడులు – ఆధునిక సాంకేతికత తోడుగా పంట కోత అనంతర జాగ్రత్తలతో రైతులకు మేలు – విలువ జోడింపు ఉత్పత్తులు దిశగా కూడా అడుగులేయాలి – ఏపీ కోకో బీన్స్‌కు ప్రపంచంలోనే అత్యుత్తమైన ఘనా బీన్స్‌తో సమాన నాణ్యత – రాష్ట్రంలో ఏటా అయిదు వేల హెక్టార్లలో కోకో విస్తరణకు ప్రణాళికల రూపకల్పన – కోకోపై అంతర్రాష్ట్ర భాగస్వామ్య పక్షాల మేధోమథన సదస్సులో ఉద్యాన అధికారులు, శాస్త్రవేత్తల సూచనలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : …
Read More »