Breaking News

Monthly Archives: October 2024

పారిశుధ్య నిర్వహణలో అలసత్వం వహించరాదు

-శానిటరీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పారిశుధ్య నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా 43వ డివిజన్లో ఊర్మిళ నగర్ మరియు కబేళ పరిసర ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పారిశుధ్య నిర్వహణ సక్రమంగా లేకపోవడం గమనించి పారిశుద్ధ్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుధ్య నిర్వహణలో అలసత్వం వహించరాదాని, పారిశుధ్య కార్మికులు నిత్యం …

Read More »

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడం పట్టభధ్రులు బాధ్యతగా భావించాలి

-యువతకు ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వ ప్రధాన ఏజెండా -ఎన్టీఆర్‌ సర్కిల్‌లో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గద్దె రామమోహన్, గద్దె అనురాధ, వారి తనయుడు గద్దె క్రాంతికుమార్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : త్వరలో జరగనున్న పట్టభద్రుల శాసనమండలి సభ్యుల ఎన్నికల్లో పట్టభద్రులు వారి ఓటు హక్కు వినియోగించుకోవడాన్ని బాధ్యతగా భావించాలని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చెప్పారు. రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన ఎజెండా అని ఆయన అన్నారు. మంగళవారం ఉదయం …

Read More »

క్లైమేట్ యాక్షన్ ప్లాన్ క్యాంపెయిన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : Maris Stella kalasala మరియు రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్ర ప్రదేశ్ సంయుక్తం గా క్లైమేట్ యాక్షన్ ప్లాన్ క్యాంపెయిన్ ను నిర్వహించారు. ఈ కార్య క్రమానికి Rtd ఐఏఎస్ అధికారి ఎ కె పరీద, మరియు ఆర్బ్స్ కుమార్ రెడ్ క్రాస్ ఏపీ కోఆర్డినేటర్ అతిథులు గా విచ్చేసి క్లైమేట్ చేంజ్ వల్ల సంభవించే పరిణామాలు చర్చించారు. యువత పపర్యవరణ పరిరక్షణ లో భాగస్వాములు కావాలని ఈ వాలంటీర్ నమోదు ప్రక్రియ ను మొదలు పెట్టారని …

Read More »

గవర్నర్ అబ్దుల్ నజీర్ ని కలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజ్ భవన్ కు వెళ్లి కలిశారు. తన సతీమణి భువనేశ్వరితో కలిసి రాజ్ భవన్ కు వెళ్లిన చంద్రబాబు..గవర్నర్ దంపతులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల అస్వస్థకు గురైన గవర్నర్ సతీమణి సమీరా నజీర్ గారి ఆరోగ్య పరిస్థితిని గురించి సీఎం చంద్రబాబు, భువనేశ్వరి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Read More »

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలిసిన హోంమంత్రి అనిత

-రాష్ట్రంలో శాంతిభద్రతలు, దీపావళి ముందస్తు భద్రతా ఏర్పాట్లపై చర్చ -పాయకరావుపేట నియోజకవర్గ అభివృద్ధి పనులపై చొరవ చూపాలని హోంమంత్రి వినతి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో హోంమంత్రి వంగలపూడి అనిత మంగళవారం సమావేశమయ్యారు. మంగళగిరిలోని ఉపముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని శాంతిభద్రతలు, దీపావళి ముందస్తు భద్రతా ఏర్పాట్లపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా హోం మంత్రి అనిత మాట్లాడుతూ .. ఎక్కడ ప్రమాదం జరిగినా అప్రమత్తంగా ఉండేలా 185 అగ్నిమాపక స్టేషన్లను ఏర్పాటు చేయడమే …

Read More »

జనగణనతో పాటు బీసీ గణన కూడా చేయాలి

-సీఎం చంద్రబాబుకు బీసీ సంఘాల నేతల వినతి -వరద బాధితులకు రూ.10 లక్షల విరాళం అందజేత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 2025 నుండి దేశ వ్యాప్తంగా జరగనున్న జనగణనలో బీసీ జనగణన కూడా చేపట్టాలని బీసీ సంఘాల నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఏపీ అధ్యక్షులు కేసన శంకర్ రావు నేతృత్వంలో బీసీ ప్రతినిధుల బృందం సీఎంను ఉండవల్లి నివాసంలో కలిసి 10 అంశాలతో కూడిన వినతపత్రాన్ని అందించింది. అమరావతి రాజధానిలో …

Read More »

దేవాలయాలకు నెయ్యి సరఫరా పై ఉన్నత స్థాయి కమిటీ

-దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని దేవాలయాల్లో ప్రసాదాల తయారీ, ఇతరత్రా అవసరాల కోసం వినియోగించే నెయ్యి ని సేకరించే విషయంలో అనుసరించాల్సిన విధి విధానాల్లో మార్పులను సూచించడానికి ఒక ఉన్నత స్థాయి నిపుణుల కమిటిని నియమిస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటించారు. ఈ కమిటీ పదిహేను రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని మంత్రి నిర్దేశించారు. రాష్ట్రంలో దేవాలయాలకు నెయ్యి సరఫరా తీరు తెన్నులపై వివిధ డెయిరీ సంఘాలు, …

Read More »

శ్రీసిటీ పరిశ్రమల ప్రతినిధులతో సమావేశమైన రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖా మంత్రి టి.జి భరత్

-రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం 4.0 పై వివరణ -పారిశ్రామికాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని పిలుపు శ్రీసిటీ, నేటి పత్రిక ప్రజావార్త : నూతన పారిశ్రామిక విధానంతో రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అగ్రగామి పెట్టుబడుల కేంద్రంగా మార్చాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం లో భాగస్వామ్యులు కావాలంటూ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖా మంత్రి టి.జి.భరత్ శ్రీసిటీలోని పరిశ్రమల ప్రతినిధులకు పిలుపునిచ్చారు. మంగళవారం శ్రీసిటీలో పరిశ్రమల ప్రధాన కార్యనిర్వాహకులు (సీఈఓలు), ఇతర ఉన్నతాధికారులతో సమావేశమైన ఆయన, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన పారిశ్రామిక విధానం-4.0 …

Read More »

28 అక్టోబర్ నుండి 30 అక్టోబర్ తారీకు వరకు విజయవాడ నగరంలో దీపావళి విత్ మై భారత్ కార్యక్రమాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ మరియు కేంద్రం మై భారత్ డిపార్ట్మెంట్ ఆదేశాల మేరకు మైభారత్ పోర్టల్ లాంచ్ అవి సంవత్సరకాలం ముగుస్తున్నందున దీవాలి విత్ మై బారత్ అనే కార్యక్రమం విజయవాడ నగరంలో చేపట్టడం జరుగిందని నెహ్రూ యువ కేంద్రం జిల్లా యువ అధికారి మ సుంకర రాము ఓ ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా నెహ్రూ యువ కేంద్రం యువ అధికారి సుంకర రాము మాట్లాడుతూ… దీవాలి విత్ మై భారత్ …

Read More »

స్కిల్ సెన్సెస్ సర్వే

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచంలోను మరియు దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు  ఆదేశాలతో మరియు స్కిల్ డెవలప్మెంట్ శాఖామాత్యులు నారా లోకేష్ సారధ్యంలో ఆంధ్ర రాష్ట్రంలోని 15 నుండి 59 వయస్సు మద్య గల వ్యక్తులకు సంబందించిన విధ్యా అర్హతలు, ఉద్యోగ అనుభవం మరియు వారి మేరుగైన ఉద్యోగ ఆ సక్తులను సేకరించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి గా తీర్చిదిదేందుకు చేపట్టిన బృహతర స్కిల్ సెన్సెస్ సర్వే. ఇప్పటికే గుంటూరు జిల్లా మంగళగిరి మరియు తాటికొండ నియోజక వర్గంలోని …

Read More »