Breaking News

Monthly Archives: October 2024

భారతజాతి గర్వించదగ్గ గొప్ప వ్యక్తి అబ్దుల్ కలాం

-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మాజీ రాష్ట్రపతి, భారతరత్న అవార్డు గ్రహీత ఏపీజే అబ్దుల్‌కలాం స్ఫూర్తి దేశానికే ఆదర్శమని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆ మహనీయుని జయంతి వేడుకలు ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. రాష్ట్రపతిగా దేశానికి కలాం అందించిన సేవలను స్మరించుకున్నారు. …

Read More »

తుపాను ప్ర‌భావిత జిల్లాల్లో వైద్య ఆరోగ్య శాఖ అప్ర‌మ‌త్తం

-జిల్లాల్లో 24 గంట‌లూ ఎపిడెమిక్ సెల్ లు ప‌నిచేస్తాయి -రాష్ట్ర ఎపిడెమిక్ సెల్ నంబ‌రు 9032384168తో స‌మ‌న్వ‌యం చేసుకోవాలి -జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారుల‌కు ఆదేశాలు -ప్ర‌జారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంచాల‌కులు డాక్ట‌ర్ ప‌ద్మావ‌తి వెల్ల‌డి అమ‌రాతి, నేటి పత్రిక ప్రజావార్త : బంగాళాఖాతంలో కేంద్రీకృత‌మైన అల్ప‌పీడ‌నం బ‌ల‌ప‌డి వాయుగుండంగా బ‌ల‌ప‌డే అవ‌కాశ‌మున్నందున వైద్య ఆరోగ్య శాఖ అప్ర‌మ‌త్త‌మ‌య్యింద‌ని ప్ర‌జారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంచాల‌కులు డాక్ట‌ర్ కె.ప‌ద్మావ‌తి నేడొక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ద‌క్షిణ కోస్తా, రాయ‌ల‌సీమ జిల్లాల్లో భారీ నుంచి అతి …

Read More »

విజయవాడలో పైలెట్ ప్రాజెక్టుగా 6 కేటగిరీలకు ఋణ సదుపాయం

-బ్యాంకర్లు, యు సి డి సిబ్బంది సమన్వయంతో ప్రజలకు ఋణ సదుపాయం సులభతరం చేయండి -విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నేషనల్ అర్బన్ లవ్లీ హుడ్ మిషన్ 2.0 ద్వారా కేంద్ర ప్రభుత్వం 6 క్యాటగిరి లో ఉన్న కామన్ ఇంట్రెస్ట్ గ్రూపులకు ఋణ సదుపాయం కల్పించేందుకు పైలట్ ప్రాజెక్ట్ గా విజయవాడ, విశాఖపట్నం ను ఎంపిక చేసింది. అందులో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మంగళవారం ఉదయం విఎంసి …

Read More »

వరద నిర్వహణ కార్యక్రమాలు పటిష్టంగా నిర్వహించేందుకు చర్యలు

-రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నాలుగు రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు పడనున్న నేపథ్యంలో సంభవించే ఆకశ్మిక వరదలను ధీటుగా ఎదుర్కొనేందుకు జలవనరులు , రెవిన్యూ శాఖల అధికారులు ఎంతో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆకశ్మికంగా సంభవించే వరదల వల్ల ఎటు వంటి …

Read More »

ఐటీ, ఎలక్ట్రానిక్స్, డ్రోన్ పాలసీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఐటీ, ఎలక్ట్రానిక్స్, డ్రోన్ పాలసీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. సచివాలయంలో జరిగిన ఈ సమీక్షలో ప్రజెంటేషన్ ద్వారా అధికారులు ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన పాలసీపై ముఖ్యమంత్రికి వివరించారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్న పాలసీలు, ఆయా రంగాల్లో ఉన్న నిపుణులతో చర్చించి కొత్త పాలసీలు రూపొందించినట్లు వివరించారు. ఎలక్ట్రానిక్స్ పాలసీపై చర్చించిన ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే క్యాబినెట్ లో ఎలక్ట్రానిక్ పాలసీని తీసుకురావాలని సూచించారు. అదేవిధంగా ఐటీ పాలసీ, డ్రోన్ పాలసీపైనా ముఖ్యమంత్రి సమీక్షించారు. …

Read More »

తిరుపతి జిల్లా విజన్ డాక్యుమెంట్ ఈ నెల 17 నాటికి సిద్ధం: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ తయారీ నేపథ్యంలో రాష్ట్ర గ్రోత్ రేట్ 15 శాతం పైన ఉండేలా గ్రోత్ ఇంజన్లతో ప్రతి జిల్లా ప్రణాలికలు తయారు కావాలని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో జూమ్ కాన్ఫరెన్స్ ఏపీ సెక్రటేరియట్ నుండి నిర్వహించగా జిల్లా కలెక్టరేట్ నుండి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఎస్ కు కలెక్టర్ వివరిస్తూ రాబోవు …

Read More »

శ్రీసత్యసాయి జిల్లాలో అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచారం ఘటనపై ప్రత్యేక కోర్టు ద్వారా విచారణ

-కఠిన చర్యలతో మహిళలపై నేరాలకు అడ్డుకట్ట:- ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మహిళలపై నేరాలు చేసేవారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. మహిళలపై జరిగే నేరాల విషయంలో నిందితులకు ఖచ్చితంగా, వేగంగా శిక్ష పడేలా దర్యాప్తు సాగాలని సిఎం ఆదేశించారు. మహిళలపై నేరాలకు పాల్పడితే శిక్ష తప్పదనే భయం నేరగాళ్లలో రావాలని చంద్రబాబు అన్నారు. శ్రీసత్యసాయి జిల్లాలో అత్తాకోడళ్ళపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై ముఖ్యమంత్రి డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష …

Read More »

ఆంధ్రప్రదేశ్ తూర్పు తీరంలో నూతన క్షిపణి కేంద్రం ఏర్పాటు ఆనంద దాయకం

అవనిగడ్డ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ తూర్పు తీరంలో నూతన క్షిపణి కేంద్రం ఏర్పాటుకు కేంద్ర రక్షణ వ్యవహారాల కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆనంద దాయకమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. సోమవారం అవనిగడ్డలోని తమ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ క్షిపణి పరీక్షలకు అత్యంత అనుకూలమైన ప్రదేశంగా నాగాయలంక మండలం గుల్లలమోద ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వం శాటిలైట్ ద్వారా ఎంపిక చేయగా గత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో భూములు కేటాయించారని తెలిపారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న …

Read More »

అభివృద్ధిలో అశ్వారావుపాలెం అగ్రగామిగా నిలవాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : అభివృద్ధిలో అశ్వారావుపాలెం అగ్రగామిగా నిలవాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. సోమవారం అవనిగడ్డ మండలం అశ్వారావుపాలెంలో పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాల సందర్భంగా రూ.23.60 లక్షలతో మూడు నూతన సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ముఖ్య అతిధిగా విచ్చేసి భూమి పూజ చేశారు. నిజమైన పల్లె పండుగ ప్రజల అపూర్వ స్పందనకు అశ్వారావుపాలెం వేదికగా నిలిచిందన్నారు. ఈ గ్రామంలో నూరు శాతం సీసీ రోడ్లు నిర్మిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా …

Read More »

వృద్ధుల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వృద్ధుల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ జిల్లా స్థాయి వృద్ధుల కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధుల కమిటీలోని వయోవృద్ధుల సమస్యలను, అభిప్రాయాలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చట్టరీత్యా వయోవృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత వారి పిల్లలపై ఉందన్నారు. ఇందుకు సంబంధించి 270 కేసులు రాగా అందులో …

Read More »